రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

శీర్షికలు వ్యాసాలు

ఒకే ఒక్క ఇస్మాయిల్‌

రచన: వెల్చేరు నారాయణరావు

(డిసెంబర్‌ 1, 2003 న ఆంధ్రజ్యోతి “వివిధ” శీర్షికలో ఇదే పేరుతో ప్రచురించబడ్డ వ్యాసాన్ని సవరించి, పెంచి రాసినది) ఇస్మాయిల్‌గారు పోయారని వినగానే ఆయన […]

3

కవిత్వంలో నిశ్శబ్దం

రచన: ఇస్మాయిల్

శబ్దం నించి ప్రపంచం ఉద్భవించిందని ఒక పురాణగాధ చెబుతున్నా, పూర్వ మీమాంసకులూ, నైయాయికులూ శబ్ద శక్తి గురించి కూలంకషంగా తర్కించినా, ప్రాచ్య దేశాల్లో ఆధ్యాత్మిక […]

1

నా స్మృతి పథంలో

రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి

(విజయనగరం కాలేజీ శతవార్షికోత్సవ (1971) సందర్భంలో ఇవ్వబడిన ప్రసంగ పాఠం) సభాధ్యక్షులైన శ్రీ రాజాగారు అనుఙ్ఞనిస్తే, ప్రిన్సిపాలుగారూ, అధ్యాపకులూ, పెద్దలూ, మన కాలేజీ విద్యార్థులూ […]

2

కొత్తకవులుకొన్ని సంగతులు

రచన: తమ్మినేని యదుకులభూషణ్

కవిత రాయడం తోటి కవి బాధ్యత తీరిపోదు.. రాసిన ప్రతి ఒక్కటి కవిత ఐపోదు. ఇదో జీవసంకటం!రాసిన కవితకు ఎలాంటి మార్పుచేర్పులు అవసరం? కవిత […]

0

సినిమా పాటల్లో తాళం నడకలు, విరుపులు

రచన: కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

సినిమా పాటల్లో తాళవాద్యాలది ప్రముఖ స్థానం. వాటిలో ప్రధానంగా తబలా ఉపయోగించినా అవసరాన్ని బట్టి తక్కినవికూడా వినిపిస్తూ ఉంటాయి. జానపదగీతాల్లో ఢోలక్‌, కర్ణాటక సంగీతపు […]

2

ఆత్మీయత ప్లస్‌ ఆలోచనా వెరసి ఇస్మాయిల్‌

రచన: కల్పన రెంటాల

ఎవరైనా ఇస్మాయిల్‌ గారిని ఎలా మరిచిపోగలరు? ఆత్మీయతను కురిపించే ఆకుపచ్చటి ఉత్తరాల్ని అందుకున్న వారెవరైనా ఆయనతో జరిపిన సంభాషణను జీవితపు డైరీలో పదిలంగా దాచుకోవాల్సిందే. […]

0

ఇస్మాయిల్‌ కవితా సంస్మరణ

రచన: వేలూరి వేంకటేశ్వర రావు

ఇస్మాయిల్‌ గారు పోయారని వినంగానే, “కీర్తిశేషుడైన కవి కాలసాగర తీరాన కాస్సేపు పచార్లు చేసి గులకరాయొకటి గిరవాటేసి తిరిగి వెళ్ళిపోయాడు,” అన్న కవిత పెదాలపై […]

0

శ్రీలలితా సహస్రనామ వైశిష్య్టమ్‌

రచన: ధేనువకొండ శ్రీరామమూర్తి

“దేవీనామ సహస్రాణి కోటిశ స్సంతి కుంభజ” దేవీనామములు కోట్లకొలది ఉన్నప్పటికి నామస్తోత్రాలలో లలితా రహస్యనామ స్తోత్రం ఉత్తమోత్తమ మైనది. విశిష్టమైనది. “శ్రీమాయః ప్రీతయే తస్మాదనిశం […]

1

విమర్శాదర్శము

రచన: తమ్మినేని యదుకులభూషణ్

ప్రపంచంలో ప్రతి సజీవభాష కాలానుగుణంగా తనకు కావలసిన విమర్శకులను తయారుచేసుకొంటూనే వుంది.కవిత్వంలాగే విమర్శ కూడా అతిసహజం.. అది స్వభావానికి సంబంధించినది.పండితులందరూ కవులూ విమర్శకులు కాలేరు, […]

0

ఎడ్వర్డ్ సయీద్ (Edward Said) సంస్మరణ

రచన: రమణ శొంఠి, వంశీ

మొన్న సెప్టెంబరు 25న సాహిత్యోపాధ్యాయుడు, సాంస్కృతిక సిద్ధాంతకారుడు, రాజకీయ ఉద్యమకారుడు అయిన ఎడ్వర్డ్‌ సయీద్‌ (Edward Said) న్యూయార్కు నగరంలో కన్నుమూసాడు. ఈ అసామాన్యమైన […]

1

పాటల్లో లయవిన్యాసాలు

రచన: కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

రాగాన్ని విని ఆనందించడానికి కొంత పరిజ్ఞానం అవసరమేమో కాని లయబద్ధమైన సంగీతం అందరికీ సులువుగా బోధపడుతుంది. సైన్యం కవాతులో గుర్రాలు కూడా భేరీల మోతను […]

5

భావప్రకటనా స్వాతంత్య్రం

రచన: వేలూరి వేంకటేశ్వర రావు

ప్రతి కథకీ ఒక నీతి ఉంటుంది; నువ్వు ఆ నీతిని పట్టుకోవాలేగానీ   Lewis Carroll, Alice in Woderland మాట్లాడే స్వాతంత్య్రం, ( Free […]

0

తెలుగు జీవిత చరిత్రలు:ఆచంట జానకిరామ్”సాగుతున్న యాత్ర”

రచన: శొంఠి రామారావు, శొంఠి సావిత్రి

తెలుగులో స్వీయ జీవిత చరిత్రల్ని గ్రంధస్థం చేయటం కందుకూరి వీరేశలింగంతో ప్రారంభమైంది. “తెలుగు భాషలో స్వీయచరిత్ర వ్రాయబూనుట కిదియే ప్రథమ ప్రయత్నం,” అని వారే […]

0

శ్రీ గరికిపాటి నరసింహా రావు గారి అష్టావధాన విశేషాలు

రచన: గరికపాటి నరసింహారావు

( క్రితం శుక్రవారం జూలై 18, 2003 న అట్లాంటా లో శ్రీ. వెలమూరి శ్యాంసుందర్‌గారి ఇంట్లో జరిగిన సాహిత్య కార్యక్రమమిది. సుమారు 50, […]

3

శ్రీ మేడసాని మోహన్‌గారి అష్టావధాన విశేషాలు

రచన: మేడసాని మోహన్

ఫణి డొక్కా తేదీ: జూలై 27, 2003 సమయం : మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆరు గంటల వరకు నిర్వహణ : తెలుగు […]

2

2003 తానా కథాసాహితి కథనవలల పోటీ బహుమతి విజేతల సమీక్ష

రచన: తానా సమీక్షకుల బృందం

కథా సమీక్ష ఈ పోటీలో బహుమతులందుకున్న కథలన్నీ సమకాలీన పరిస్థితుల్ని విశ్లేషించేవే అయినా ఎంచుకున్న కథాంశాల్లో భిన్నత్వం ఉన్నవి. కష్టాల ఊబిలో కూరుకొని పోయి, […]

0

కవిత్వం లో “నేను”

రచన: విన్నకోట రవిశంకర్

బహుశ అందరికీ తెలిసినదే ఒక కధ ఉంది. ఒక వేళ కాని వేళ శ్రీరాముడికి నేనెవరన్న సందేహం కలుగుతుంది. వెంటనే వశిష్టులవారి ఆశ్రమానికి వెళ్ళి, […]

1

అసామాన్య సంగీతదర్శకుడు సి.ఆర్.సుబ్బరామన్

రచన: కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

సినిమాపాటలు ప్రపంచంలో మనదేశానికి ప్రత్యేకం. వాస్తవికత దృష్య్టా సినిమాల్లో అసలు పాటలుండాలా అన్న చర్చను పక్కన పెడితే సినిమాలతో సంబంధం లేకుండా పాటలు శాశ్వతంగా […]

4

తానా కథల పోటీలు, బహుమతి పొందిన కథలు: ఒక చిన్న పరిశీలన

రచన: కె. వి. గిరిధరరావు

1 తెలుగు రచయితలు తెలుగు సాహిత్యంలోనూ, ప్రపంచ సాహిత్యంలోనూ కలకాలం నిలబడేలా రచనలు చేసేలా ప్రోత్సహించాలనే ప్రయత్నమే తానా కథల పోటీ నిర్వహణ ముఖ్యోద్దేశ్యం[1]. […]

0

2003 తానా కథాసాహితి కథ నవలల పోటీ ఫలితాలు

రచన: జంపాల చౌదరి

శాన్‌ హోసె నగరంలో, జులై 3,4,5 తేదీలలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) రజతోత్సవం జరుపుకోబోతుంది. ఈ సందర్భంగా, తానా ప్రచురణల కమిటీ, […]

0

రచనల జాబితా

వెనక్కి 1 … 49 50 51 52 53 … 57 ముందుకు
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.