రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

ఐదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు

రచన: సంపాదకులు
సెప్టెంబర్ 2006

వంగూరి ఫౌండేషన్ వారు రెండేళ్ళకొకసారి నిర్వహించే ఐదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు హ్యూస్టన్ మహా నగరంలో అక్టోబర్ 14-15 తేదీలలో జరగబోతోంది. తెలుగు భాషాభిమానులు, పండితులు, సాహిత్య విమర్శకులు, కంప్యూటర్ తెలుగు లిపి మొదలైన సాంకేతిక విషయాలలో నిష్ణాతులైనవారు, అమెరికాలో తెలుగు భాషను పెంపొందించదలుచుకున్న వారందరనీ ఈ ఐదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు లో పాల్గొనమని వంగూరి ఫౌండేషన్ ఆహ్వానిస్తోంది . ఈ సారి సదస్సులో ప్రముఖ చిత్రకారులు, సినీ దర్శకులు శ్రీ బాపు గారి చిత్రకళా ప్రదర్శన, శ్రీమతి మణి శాస్త్రి సంగీత విభావరి, “ఈమాట” ముఖ్య సంపాదకులు శ్రీ వేలూరి వెంకటేశ్వరరావు గారు చేయబోయే కీలకోపన్యాసం ప్రత్యేక ఆకర్షణలు కానున్నాయి.

సదస్సులో పాల్గొనలేనివారు దయచేసి చందాదారులు కమ్మని వంగూరి ఫౌండేషన్ వారి విన్నపం. పూర్తి వివరాలు»

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • జులై 1999
  • ఈమాట మార్చి 2010 సంచికకు స్వాగతం
  • మార్చి 2009 సంచిక విడుదల
  • ఈమాట సెప్టెంబర్ 2008 సంచికకు స్వాగతం
  • ఈమాట నవంబర్ 2007 సంచిక విడుదల

ఇటువంటివే…

  1. నాల్గవ కాలిఫోర్నియా సాహితీ సదస్సు
  2. కొకు, శ్రీశ్రీ, గోపీచంద్ శతజయంతులు – ఉత్తర అమెరికా తెలుగు సాహితీ సదస్సుకు రిజిష్ట్రేషన్
  3. 20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథ
  4. 3వ కాలిఫోర్నియా సాహితీ సదస్సు – ఒక పరిచయం
  5. హ్యూస్టన్‌ తెలుగు సదస్సు

సెప్టెంబర్ 2006 సంచికలో ...

  • ఈమాట గ్రంథాలయంలో కొత్త పుస్తకం – కరుణ ముఖ్యం
  • అంకెలు-సంఖ్యలు: రామానుజన్ నుండి భార్గవ దాకా
  • ఏనుగుల ఆటలా – నవరసాలకు బాటలా?
  • ఐదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు
  • ఒక వేసవి
  • గత శతాబ్దంలో ప్రజాకవులు
  • తెలుగు అధికార భాష కావాలంటే
  • తెలుగు నవలలో అస్తిత్వ వాదం
  • పాల్కురికి సోమనాథుని సాహిత్యంలో వేశ్యా వ్యవస్థ
  • భావ కవిత్వంలో జానపదం, జానపదంలో భావకవిత్వం – 1
  • మొలతాడు
  • యథార్థ చక్రం – 3
  • రి సైకిల్
  • రైలు ప్రయాణం లో
  • వానలో ఓ జాణ
  • విశ్వనాథ నవ్య సంప్రదాయ వాదం
  • సంగీతంతో కుస్తీ
  • సాహిత్య చర్చలు – పర్యవసానాలు
  • సెప్టెంబర్ 2006 సంచిక విడుదల
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

ఈమాట గ్రంథాలయంలో కొత్త పుస్తకం – కరుణ ముఖ్యం
నామాట: సాహితీ సదస్సులు – సంబరాలు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.