మరి వేరే ఎవరు?

రాగం: ఆభోగి
గానం: ప్రీతి తమ్హాంకర్
రచన: కనకప్రసాద్

సాహిత్యం

పల్లవి:
మరి వేరే ఎవరు?
సరి చూచువారు?
చరణం:
పరి పరి చెరలాపి
దరి చూపే వారు?
మరి వేరే ఎవరు?          |మరి వేరే ఎవరు?|
చరణం:
నిదుర విడిన మొదలు
చిదురులు పది వేలు
నిలుకడ మూగ వలె
నిలచిన మన్నారు           |మరి వేరే ఎవరు?|

[సంగీతం, ఉస్తాద్ రాషిద్ ఖాన్ చరణ్ ధర్ ఆయోరి(ఆభోగి) గీతానికి అనుసరణ.]


రచయిత కనకప్రసాద్ గురించి:

కవి, కథకుడు కనకప్రసాద్ \\\’ఎక్కడెక్కడ తిరిగేవు నాయనా\\\’ వంటి భావోద్వేగభరితమైన కవితలు, \\\’బర్సాత్‌ మే బిల్లి\\\’ వంటి కథనాలతో సాహిత్య వేదికలపై గుర్తింపు పొందారు. వీరి రచనలు సాధారణ కన్నడ/తెలుగు భాషా శైలిలో ఉంటాయి.

 ...