గడినుడి – 81

క్రితం సంచికలోని గడినుడి-80కి మొదటి ఇరవై రోజుల్లో సరైన సమాధానాలు పంపిన పద్దెనిమిమంది పేర్లు:

  1. ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  2. అనూరాధా సాయి జొన్నలగడ్డ
  3. మధుసూదనరావు తల్లాప్రగడ
  4. బండారు పద్మ
  5. నిమ్మగడ్డ కుటుంబరావు
  6. తాతిరాజు జగం
  7. ఎస్. అనిత
  8. రంగావఝలశారద
  9. భమిడిపాటి సూర్యలక్ష్మి
  10. సుభద్ర వేదుల
  11. చెళ్ళపిళ్ళ రామమూర్తి
  12. ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
  13. గిరిజ వారణాసి
  14. శ్రీరాం నడిమింటి
  15. డా. వెల్లంకి శేషగిరి రావు
  16. చల్లా శ్రీనివాస్
  17. సి. హెచ్. సాహితీ సుధ
  18. వర్ధని మాదిరాజు
విజేతలకందరికీ మా అభినందనలు. గడి నుడి-80 సమాధానాలు.

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఇంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • గడి సమాధానాలు ప్రచురించిన తరువాత నుంచీ మీ సమాధానాలు వెంటనే సరిచూసుకునే సౌకర్యం ఉంటుంది.
గడి ముగింపు తేదీ: ఈ నెల 20. ముగింపు తేదీ దాటగానే సరిచూపు సౌకర్యం కల్పిస్తాం.

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)