నటుడు నాగభూషణాన్ని పరిచయం చేయనవసరం లేదు. సినీ నటుడిగా కంటే కూడా ఆయన నాటక రంగ కళాకారుడిగానే తెలుగు లోకానికి పరిచితుడు. ‘రక్తకన్నీరు’ నాటకం అంటే నాగభూషణం, నాగభూషణం అంటే ‘రక్తకన్నీరు’ అని నాటకాభిమానుల్లోను, ఆయన అభిమానుల్లోను కూడా బలమైన ముద్ర పడిపోయింది. ఆయనే స్వయంగా సమర్పించిన ఆ నాటకాన్ని ఈ సంచికలో వినండి.
- రక్తకన్నీరు మొదటి భాగం.
- రక్తకన్నీరు రెండవ భాగం.