మాధవ్ గారు – ఇప్పటివరకు మీరు రాసిన ఇటాలో కాల్వీనో అనువాదాల కధలు అన్నీ చదివాను. నేను ఇంతకు ముందు యెప్పుడూ ఈ రచయిత కధలు చదవలేదు, మీ ద్వారానే తెలుసుకున్నాను. ప్రతీ కధ ఒక ఆణిముత్యం, దానికి తోడు మీ రచనా విధానము, మీరు యెన్నుకున్న పాత్రల పేర్లు, సులువైన పదాలు, తేలికైన భాష ఈ కధలని చదవాలని పాఠకుడికి ఉత్సాహాన్ని నింపుతున్నాయని నేను భావిస్తున్నాను. ఈయన కధల్లో నన్ను బాగా ఆకట్టుకున్న విషయాలు: వర్ణన, రచనా శైలి, తత్వంతో ముడిపెట్టడం, విషయ పరిశీలనా ప్రదర్శన.
ప్రతీ కధలో యేదో ఒక లోతైన విషయాన్ని తెలిపీ తెలపకుండా పాఠకుడి ఆలోచనలకే వదిలేయ్యడం అది ఈయన కధలకు ప్రత్యేకతగా నేను భావిస్తున్నాను. ఇలానే మంచి మంచి అనువాదాలు మరిన్ని వ్రాయాలని కోరుకుంటున్నాను.
మా ఆలూరి భుజంగ రావు గారికి బ్రౌన్ పురస్కారమిస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది. విరసం సభ్యుడిగా వున్న ఆయన నిబద్ధత గల అనువాదకులు రచయిత. వృద్ధాప్యంలో వున్న ఆయనకు ఈ గుర్తింపు మంచి ఆసరా.
తులసి గారికి ఇస్మాయిల్ అవార్డ్ రావడం సంతోషదాయకం. మీరు స్పృశించిన కవితా పాదాలు మనోహరంగా వున్నాయి. తులసి గారికి శుభాభినందనలు.
మా నాన్న గారు కరీంనగర్ లొ విశ్వనాధ వారి కాలేజీలో ఆంగ్ల ఉపన్యాసకులుగా పనిచేస్తున్నప్పుడు నేను హైదరాబాద్ లొ ఆంగ్లంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను, మధ్యలో అమ్మ, నాన్న గార్ల కోసం కరీంనగర్ వెళ్లి వస్తూ ఉండేప్పుడు ఒక రెండు సార్లు గౌతమ రావు గారింటికి నాన్న గారితో కలిసి వెళ్లి గౌతమ రావు గారి పద్య పఠనం వినడం ఒక గొప్ప అదృష్టం! గౌతమ రావు గారిని అభిమానించే అనేకులలో నాన్నగారు ఒకరు, నేను కూడా! గౌతమ రావు గారి మరణ వార్త విని బాధ పడ్డాము, కొద్దిసేపు ఆ సంఘటనలను గుర్తు చేసుకున్నాము నేను, మా నాన్న గారు! ఆ సందర్భంగా నేను వేసిన ఒక దృశ్యాన్ని ఇక్కడ ఇస్తున్నాను..
SIR SALUTES TO YOU. I often listen to Raag Bhim Palasi compositions., Ja jare apni mandiwva by Aswin deshpande and PSRI Pandit Jaraj ji . AR REHMAN uses this Raag in each and every movie. All most all the above listed songs are my favorurites. Please keep updating. Its of immense value for amateurs like me.
హృదయ పూర్వక అభినందలు తులసి గారూ. మది స్పందనల్లోంచి పొంగే కవిత్వం ఎప్పుడూ ఆహ్లాదంగానే ఉంటుంది. మీరు ఎప్పుడు ఏ కవిత రాసినా అందులో మది స్పందనలు స్పష్టంగా కనిపించి పాఠకులని కూడా ప్రభావితం చేస్తాయి. మీకు ఇస్మాయిల్ అవార్డ్ రావటం ఎంతో సంతోషంగా ఉంది.
కాల్వీనో కథల నుంచి – 6అ గురించి sivasankar ayyalasomayajula అభిప్రాయం:
11/02/2012 12:32 pm
మాధవ్ గారు – ఇప్పటివరకు మీరు రాసిన ఇటాలో కాల్వీనో అనువాదాల కధలు అన్నీ చదివాను. నేను ఇంతకు ముందు యెప్పుడూ ఈ రచయిత కధలు చదవలేదు, మీ ద్వారానే తెలుసుకున్నాను. ప్రతీ కధ ఒక ఆణిముత్యం, దానికి తోడు మీ రచనా విధానము, మీరు యెన్నుకున్న పాత్రల పేర్లు, సులువైన పదాలు, తేలికైన భాష ఈ కధలని చదవాలని పాఠకుడికి ఉత్సాహాన్ని నింపుతున్నాయని నేను భావిస్తున్నాను. ఈయన కధల్లో నన్ను బాగా ఆకట్టుకున్న విషయాలు: వర్ణన, రచనా శైలి, తత్వంతో ముడిపెట్టడం, విషయ పరిశీలనా ప్రదర్శన.
ప్రతీ కధలో యేదో ఒక లోతైన విషయాన్ని తెలిపీ తెలపకుండా పాఠకుడి ఆలోచనలకే వదిలేయ్యడం అది ఈయన కధలకు ప్రత్యేకతగా నేను భావిస్తున్నాను. ఇలానే మంచి మంచి అనువాదాలు మరిన్ని వ్రాయాలని కోరుకుంటున్నాను.
2012: బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డ్ గురించి కెక్యూబ్ వర్మ అభిప్రాయం:
11/02/2012 12:32 pm
మా ఆలూరి భుజంగ రావు గారికి బ్రౌన్ పురస్కారమిస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది. విరసం సభ్యుడిగా వున్న ఆయన నిబద్ధత గల అనువాదకులు రచయిత. వృద్ధాప్యంలో వున్న ఆయనకు ఈ గుర్తింపు మంచి ఆసరా.
తులసి గారికి ఇస్మాయిల్ అవార్డ్ రావడం సంతోషదాయకం. మీరు స్పృశించిన కవితా పాదాలు మనోహరంగా వున్నాయి. తులసి గారికి శుభాభినందనలు.
మా పెద్దనాన్న జువ్వాడి గౌతమరావు గారు గురించి Vanam Venkata Vara Prasada Rao అభిప్రాయం:
11/02/2012 11:48 am
మా నాన్న గారు కరీంనగర్ లొ విశ్వనాధ వారి కాలేజీలో ఆంగ్ల ఉపన్యాసకులుగా పనిచేస్తున్నప్పుడు నేను హైదరాబాద్ లొ ఆంగ్లంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను, మధ్యలో అమ్మ, నాన్న గార్ల కోసం కరీంనగర్ వెళ్లి వస్తూ ఉండేప్పుడు ఒక రెండు సార్లు గౌతమ రావు గారింటికి నాన్న గారితో కలిసి వెళ్లి గౌతమ రావు గారి పద్య పఠనం వినడం ఒక గొప్ప అదృష్టం! గౌతమ రావు గారిని అభిమానించే అనేకులలో నాన్నగారు ఒకరు, నేను కూడా! గౌతమ రావు గారి మరణ వార్త విని బాధ పడ్డాము, కొద్దిసేపు ఆ సంఘటనలను గుర్తు చేసుకున్నాము నేను, మా నాన్న గారు! ఆ సందర్భంగా నేను వేసిన ఒక దృశ్యాన్ని ఇక్కడ ఇస్తున్నాను..
రాగలహరి: ఆభేరి గురించి P.H.RAO అభిప్రాయం:
11/02/2012 9:56 am
SIR SALUTES TO YOU. I often listen to Raag Bhim Palasi compositions., Ja jare apni mandiwva by Aswin deshpande and PSRI Pandit Jaraj ji . AR REHMAN uses this Raag in each and every movie. All most all the above listed songs are my favorurites. Please keep updating. Its of immense value for amateurs like me.
regards
HANUMANTHA RAO POCHIRAJU, NAIROBI, KENYA
2012: బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డ్ గురించి swatee sripada అభిప్రాయం:
11/02/2012 9:55 am
తులసి గారూ అభినందనలు
2012: బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డ్ గురించి Tulasimohan అభిప్రాయం:
11/02/2012 9:41 am
ఫ్రసూన
చాలా థ్యాంక్స్. నీ ప్రోత్సాహం కూడా ఇందులో భాగమే సుమా! 🙂
2012: బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డ్ గురించి prasuna అభిప్రాయం:
11/02/2012 9:04 am
హృదయ పూర్వక అభినందలు తులసి గారూ. మది స్పందనల్లోంచి పొంగే కవిత్వం ఎప్పుడూ ఆహ్లాదంగానే ఉంటుంది. మీరు ఎప్పుడు ఏ కవిత రాసినా అందులో మది స్పందనలు స్పష్టంగా కనిపించి పాఠకులని కూడా ప్రభావితం చేస్తాయి. మీకు ఇస్మాయిల్ అవార్డ్ రావటం ఎంతో సంతోషంగా ఉంది.
పలుకుబడి – కాలమానము గురించి Navin.ch అభిప్రాయం:
11/02/2012 8:14 am
Excellent article. First time i knew about the facts of month and week
నువ్వూ – కాలం గురించి రఘోత్తమ రావు అభిప్రాయం:
11/02/2012 2:40 am
//ఏవి చేరాల్సిన చోటికి
వాటిని చేరుస్తూ కాలం//
ఇది తెలిసిన నిజమే ఐనా మళ్ళీ తెలుసుకోవడంలోను అందులోనూ కవిత్వం ద్వారా తెలుసుకోవడంలో ఓ గమ్మత్తు ఉంది.
కవిత బావుంది సుబ్బూ!
రుక్మిణీ కళ్యాణం గురించి మురళి అభిప్రాయం:
11/01/2012 11:39 pm
అందరితో పంచుకున్నందుకు రమణగారికి నెనర్లు.