“స్త్రీల విషయంలో మనుష్యులు ఆచరించని దోషం ఏదయినా వుందా? నిజం చెప్పండి.” అని వరాహమిహిరుడి శ్లోకం మకుటంగా ఈ కథ ప్రారంభమవుతుంది.
“కథ అంతా చదివిన తరువాత, బహుశా ఆ వాక్యం ఆఖరిగా రాసి వుంటే బాగుండేదేమో ననిపించింది, నాలో ‘విమర్శకుడి’కి.” -వేలూరి వేంకటేశ్వర రావు
That, fiction writers are heartless bastards, and they kill their characters mercilessly is known to readers. Writers are more licensed to kill, than 007, or any Doctor, and they get paid rather well for it. As a reader, one really has to look hard for a writer who never killed in the course of writing. Off hand, I can’t even name one, with a clean blemishless record. The reasons behind any author’s killing spree – keep changing. Which of their characters, the fiction writers kill, why, and when – are still up for grabs.
As for this Telugu writer – ‘జరుక్,’ the writer of ‘హోమగుండం,’ bless his Charles Dickens heart, his whole story telling is gloom, gloom and more gloom heaped on gloom. I have never seen such an appropriate title for a short story so far.
I haven’t even read two sentences, my eyes widened. Man! for a short story writer, this writer is swift. He killed the hero’s first wife, he killed heroine’s first husband, with quick stokes, he killed two infants of hers, one infant obtained by marriage, another thru rape. Gives even a little glimpse of home for widows. A few silly Krishna/Yasoda like scenes with a step-kid, Ramayana too is dragged in, and the hero all of a sudden is acting out like a mad cap -almost like Gopichand’s hero, while the heroine, what’s her name? starts thinking a bit like -Chalam’s heroine. My God! in the very little spare time she has, the heroine is pregnant again,( who is the father? suspicion! Dear God!) Blast! the writer does his final killing.
This is where we readers of this short story should all rise together and ask – Is there an injustice that ‘జరుక్’ had not done to us readers, the chorus will be – No, Sir! He did it all.
This is one fired up writer, ‘జరుక్.’ He opened with fire, ended with fire. True, he is a fine documentarian of an existing Telugu society. It’s a hell hole. True, he is well versed of its custom, creed, symbols, sayings, proverbs. They are all so cruel, ugly, crude. “హయ్యో రాత!” the language (“భాష సంస్కృతికి నిధి.”) is the pits. Definitely there is not even a whiff of elegance. True, There isn’t much chance of -giving or living- happiness, in this society. That includes the writer. He does not have slightest inclination of giving joy to any one, including himself, by writing this story.
Yes Sir, to the holocaust museum of the Telugu short story, this writer also has contributed his incinerated, his immolated. Is this writing a prose version of Sri Sri’s poetry line – “నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను”?:-)
కొందరికి మాత్రమే తెలిసిన ఈ మహా మేధావిని తెలుగు వారందరికి పరిచయం చేసి, ఆనందింప చేసిన ఘనత మీకే దక్కింది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. మీరన్నట్టు, నిజానికిది చిన్న ప్రయత్నం కాదు — చాలా పెద్ద ప్రక్రియ అనే చెప్పాలి.
శ్రీ వెల్చేరు నారాయణ రావు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలతో బాటు, మీకు శుభాభినందనలూ తెలియ చేసుకుంటూ…
మొదటగా, కధ చాలా బాగుంది. చాలా అభ్యుదయం కలిగిన కధ – భార్యాభర్తలు విడిపోవాలన్న అభ్యుదయం కాదు, తన తల్లిని చూసుకోవడానికి అప్పటికైనా భర్తని వదిలి (విడిచిపెట్టి కాదు) వెళ్ళడంలో, ఎదిరించడంలో వున్న అభ్యుదయం. మొదటి సారి చదివాను ఇప్పుడే. మంచి కధ.
“అదే పాత కధ” అంటారేమిటీ? పరిస్థితి ఇప్పటికీ ఇదేగా ఈ సమాజంలో? ఒక స్త్రీకి పెళ్ళి అంటే, వేరే ఇంటికి వెళ్ళి పోవడం అనే అర్థం వున్న ఈ సమాజంలో ఇప్పటికీ జరుగుతున్న విషయం ఇదేగా? ఇప్పటికీ స్త్రీలకి తమ వారిని చూసుకునే ధైర్యం, తెగింపూ రావడం లేదు. ఇక్కడ మాట్టాడుతున్నది జనరల్ పరిస్థితి.
అదీ గాక, పన్నెండేళ్ళ కిందటి కధని పట్టుకుని, “అదే పాత కధ” అంటే, ఏం అర్థం వుందీ? ఇది పన్నెండేళ్ళ పాత కధే కదా మరి? ఈ కధ ఇప్పుడే వచ్చిందనుకోండి. అప్పుడయినా అలా అనొచ్చా? సమస్య ఎప్పట్నించో వున్నా, అదింకా పరిష్కారం కానప్పుడు, దాని మీద కధ రాయొచ్చు కదా? “పాత” అనడంలో “తక్కువ” విలువ కలది అన్న ఒక గూఢార్థం వుంది, ఆ పదం వాడిన వాళ్ళకి ఆ విషయం తెలియక పోయినా.
ఈ కధలో, భర్త, తన భార్యతో, “పాపం, పదేళ్ళుగా మా తమ్ముడి దగ్గరే వుంటున్నారు.” అని తన తల్లిదండ్రుల గురించి అంటాడు. ఫక్కున నవ్వొచ్చింది. అందులో “పాపం” ఏమిటీ? పాపం, ఆ భార్య అడగదు కూడా ఆ విషయం. “తల్లిదండ్రులు తమ్ముడి దగ్గర వుంటే, అది “పాపం” ఎలా అయిందీ?” అని అడిగితే ఆ మనిషి ఏమనేవాడో? ఏదో దాటేస్తాడు పిచ్చి వాగుడు వాగి. ఈ సందర్భంలో, “పాపం” అనే పదం “జాలికి” చిహ్నంగా వాడాడు ఆ భర్త. దాన్నే ప్రశ్నిస్తున్నాము, “జాలెందుకని”?
ఈ భార్య, “నన్ను ఒంటరిగా పెంచలేనన్న భయంతో మా అమ్మ మా అమ్మమ్మ వాళ్ళింట్లో వాళ్ళ అన్నయ్యలకింద ఒణికిపోతూ కాలం గడిపింది.మన పెళ్ళప్పటికే మా మావయ్యలు వాళ్ళ పిల్లల దగ్గరకు వెళ్ళి పోయారు, అమ్మని ఏదయినా వృధ్ధుల శరణాలయంలో చేర్పించమని సలహా ఇచ్చి. వాళ్ళదేం తప్పు లేదు. పెచ్చు పెరిగిపోతున్న కన్‌స్యూమరిజం కాలం లో విధవరాలయిన చెల్లెలిని, ఆమె కూతురిని ఇరవై ఏళ్ళు ఆదరించటమే అరుదు.” అని ఉత్తరంలో రాస్తుంది.
ఈవిడ తల్లికి అక్క,చెల్లెళ్ళు లేరా? ఆ విషయం రాయలేదు. ఉంటే, వాళ్ళు ఈవిడ అమ్మమ్మని ఎందుకు చూసుకోవడం లేదూ అనే ప్రశ్న వస్తుంది. ఈవిడ మామయ్యలే తమ తల్లినీ, భర్త పోగొట్టుకున్న చెల్లినీ చూసుకున్నారు. అది వాళ్ళ బాధ్యత. తమ వాళ్ళని పట్టించుకోని చెడ్డ వాళ్ళతో పోలిస్తే, ఇది “అరుదైన” విషయమే గానీ, మనుషుల్లా ప్రవర్తించిన వాళ్ళతో పోలిస్తే, వీళ్ళు కూడా మనుషుల్లా ప్రవర్తించారు అనే అనాలి. అందులో “అరుదైన” విషయం ఏమీ లేదు. అంతో, ఇంతో సంస్కారం ఉన్న ఈవిడ, “విధవరాలు” అనే పద ప్రయోగం చెయ్యడం బాగోలేదు. “భర్తని పోగొట్టుకున్న” అంటే, సంస్కారవంతంగా వుండేది. ఈవిడ కూడా ఈ చెత్త సమాజంలోనే కదా పెరిగిందీ? ఆ చెత్తే నేర్చుకుంటుంది మరి. పైపెచ్చు, ఈవిడ (అంటే, ఈ కధలోని భార్య పాత్ర) తన తల్లిని వృద్ధుల శరణాలయంలో చేర్చమని సలహా ఇచ్చిన మేనమామలని, “వాళ్ళదేం తప్పు లేదు” అని వెనకేసుకు వస్తుంది. ఏం? తన పుట్టింటి వాళ్ళనా? ఎవరు తప్పు మాట్టాడినా అది తప్పే. ఆ మేనమామలు అలా అనకుండా, “ఇదిగో మేనకోడలా, మీ అమ్మనీ, నిన్నూ నీ చదువు అయ్యే వరకూ చూసుకున్నాము. ఇప్పుడు నీకు ఉద్యోగం వచ్చింది. ఇక నించీ నీ తల్లి బాధ్యత నీదీ” అని అంటే, చక్కగా వుండేది. అప్పుడా కూతురు, తల్లిని మేనమామల దగ్గరే వదిలేసి పెళ్ళే చేసుకుంటుందో, తల్లి బాధ్యతని మొదటి నించీ తీసుకుంటుందో తెలిసేది. అంటే, ఈవిడకి కూడా మొదట్లో బుద్ధి లేదనే. దీనర్థం తర్వాత వచ్చి, సరిగా ప్రవర్తించ కూడదని కాదు. కనీసం తన కూతురి పెళ్ళయ్యాకన్నా, తన తల్లిని చూసుకోవాలనే బుద్ధి వచ్చింది. నయం కాదూ?
“నీకు ఎలాంటి హానీ కలక్కుండా చూస్తాను. నీ భార్య ఆపరేషన్ కి కావలసిన డబ్బు రెండు లక్షలట కదా. మూడు లక్షలు ఇప్పుడే ఇస్తాను. అది కాక, నువ్ జైలు నుంచి విడుదలయ్యాక నీకో మంచి ఉద్యోగమో లేదా వ్యాపారం పెట్టుకోవడానికి మరికొంత డబ్బో ఇస్తాను. నీ గురించి శీను నాకు అంతా చెప్పాడు. అందుకే ఈ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం. కానీ ఏ సాక్ష్యమూ లేకుండా ఆ పాపారాయడ్ని పైలోకానికి పంపడం నీ పని!”
పై వాక్యాలు చదవండి. అర్థం కానిదేముంది? బహుశా చదువుతున్నప్పుడు కలిగిన విసుగు వల్ల, కొన్ని వాక్యాలు ఎగర గొట్టేశారేమో!
భార్యని బతికించు కోవడానికి డబ్బు కావాలి. జైలర్ పాపారాయుడిని చంపితే డబ్బిస్తానని హోం మినిష్టరు అన్నాడు. జైలు నించి బయటికి వచ్చాక (ఎప్పటికో మరి) ఇంకా ఎక్కువ డబ్బు ఇస్తాడన్నాడు. ఆ డబ్బు కోసం, జైలరుని చంపడం కోసం మళ్ళీ జైలుకు వచ్చాడు.
ఇదీ నాకర్థమయింది. ఇది తప్పయితే, “హతోస్మి” అని అనుకోవాలి.
మహా బోరైన కధ. కాలక్షేపానికయితే మాత్రం ఎవరయినా బోరు కధలు చదవ గలరా? రాసిన విధానం ఇంకా బోరు కొట్టించింది. కధ ఎలా అంతం అయిందో తెలియడం కోసం, చాలా కష్టపడి నాలుగు ఇన్‌స్టాల్‌మెంట్లలో చదివాను.
అన్నట్టు, ఇది అనువాద కధ కాదు. ఎవరో ఇంగ్లీషాయన ఏదో కధలో ఏదో రాస్తే, దాని వల్ల ప్రేరణ కలిగి, ఈ కధ పుట్టుకొచ్చిందట. సన్నివేశాల మధ్య సరైన విరామ చిహ్నాలు వాడక పోవడం వల్ల, ఏ సన్నివేశం ఎక్కడ పూర్తయి, ఎక్కడ ఇంకోటి మొదలయిందో తెలియలేదు. అంతా కలగాపులగం అయిపోయింది.
నాకు ఎండింగ్ అర్థం కాలేదు. బాహుశా అనువాద కథ అయివుందాలి. అతను మళ్ళీ జైలుకి ఎందుకెళ్ళాడు. మనీ ఇచ్చి ఏమి చెప్పాడు. భార్యను ఎందుకు వదిలాడు. అనువాద కథలు ఇలానె వుంటాయి.
రజని గేయాల మీద పరిశోధన చేసి PhD పొందిన వారున్నారు. పరుచూరి శ్రీనివాస్ గారూ… ప్రియతమ “రజని” గారి గురించి మీరు వ్రాసిన ఈ వ్యాసానికి PhD ఇవ్వాలండీ.. అత్యద్భుతం! 93 సంవత్సరాల వయసులో కూడా పసిపాపడుగా నవ్వు మొహంతో పలకరించే సంగీత-సాహిత్య స్రష్ట, ఋషి “రజని” గురించి చదివి పులకించాము. మన అనర్ఘరత్నాలని గుర్తించకపోవడం, సత్కరించకపోవడం అనే విద్యలో మన ప్రభుత్వం ఎప్పటినుంచో పారంగతులే కదా.
ఇంత చక్కని వ్యాసం అందించినందుకు ఏం చెప్పాలొ/రాయాలో, ఉక్కిరిబిక్కిరై ఈ రాతలు. సంతోషం. మళ్ళీ రేడియోలొ రజని గారి పాటలు వినిపించితే ఇప్పటి యువతరం చల్లగాలిలో, యమునా తీరంలో విహరించే కోరిక కలుగ చేసిన వారమౌతాం. రజని గారికి శతాయుష్షుకై ప్రార్థిస్తున్నాను.
హోమగుండం: కథ నచ్చిన కారణం గురించి lyla yerneni అభిప్రాయం:
03/01/2013 7:24 am

లైలా
ఈ సంచిక గురించి… గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
02/28/2013 1:47 am
కొందరికి మాత్రమే తెలిసిన ఈ మహా మేధావిని తెలుగు వారందరికి పరిచయం చేసి, ఆనందింప చేసిన ఘనత మీకే దక్కింది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. మీరన్నట్టు, నిజానికిది చిన్న ప్రయత్నం కాదు — చాలా పెద్ద ప్రక్రియ అనే చెప్పాలి.
శ్రీ వెల్చేరు నారాయణ రావు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలతో బాటు, మీకు శుభాభినందనలూ తెలియ చేసుకుంటూ…
నమస్సులతో
-ఆర్.దమయంతి.
మారిన కాలం, మారని మనుష్యులు గురించి ప్రసాద్ అభిప్రాయం:
02/27/2013 7:06 pm
మొదటగా, కధ చాలా బాగుంది. చాలా అభ్యుదయం కలిగిన కధ – భార్యాభర్తలు విడిపోవాలన్న అభ్యుదయం కాదు, తన తల్లిని చూసుకోవడానికి అప్పటికైనా భర్తని వదిలి (విడిచిపెట్టి కాదు) వెళ్ళడంలో, ఎదిరించడంలో వున్న అభ్యుదయం. మొదటి సారి చదివాను ఇప్పుడే. మంచి కధ.
“అదే పాత కధ” అంటారేమిటీ? పరిస్థితి ఇప్పటికీ ఇదేగా ఈ సమాజంలో? ఒక స్త్రీకి పెళ్ళి అంటే, వేరే ఇంటికి వెళ్ళి పోవడం అనే అర్థం వున్న ఈ సమాజంలో ఇప్పటికీ జరుగుతున్న విషయం ఇదేగా? ఇప్పటికీ స్త్రీలకి తమ వారిని చూసుకునే ధైర్యం, తెగింపూ రావడం లేదు. ఇక్కడ మాట్టాడుతున్నది జనరల్ పరిస్థితి.
అదీ గాక, పన్నెండేళ్ళ కిందటి కధని పట్టుకుని, “అదే పాత కధ” అంటే, ఏం అర్థం వుందీ? ఇది పన్నెండేళ్ళ పాత కధే కదా మరి? ఈ కధ ఇప్పుడే వచ్చిందనుకోండి. అప్పుడయినా అలా అనొచ్చా? సమస్య ఎప్పట్నించో వున్నా, అదింకా పరిష్కారం కానప్పుడు, దాని మీద కధ రాయొచ్చు కదా? “పాత” అనడంలో “తక్కువ” విలువ కలది అన్న ఒక గూఢార్థం వుంది, ఆ పదం వాడిన వాళ్ళకి ఆ విషయం తెలియక పోయినా.
ఈ కధలో, భర్త, తన భార్యతో, “పాపం, పదేళ్ళుగా మా తమ్ముడి దగ్గరే వుంటున్నారు.” అని తన తల్లిదండ్రుల గురించి అంటాడు. ఫక్కున నవ్వొచ్చింది. అందులో “పాపం” ఏమిటీ? పాపం, ఆ భార్య అడగదు కూడా ఆ విషయం. “తల్లిదండ్రులు తమ్ముడి దగ్గర వుంటే, అది “పాపం” ఎలా అయిందీ?” అని అడిగితే ఆ మనిషి ఏమనేవాడో? ఏదో దాటేస్తాడు పిచ్చి వాగుడు వాగి. ఈ సందర్భంలో, “పాపం” అనే పదం “జాలికి” చిహ్నంగా వాడాడు ఆ భర్త. దాన్నే ప్రశ్నిస్తున్నాము, “జాలెందుకని”?
ఈ భార్య, “నన్ను ఒంటరిగా పెంచలేనన్న భయంతో మా అమ్మ మా అమ్మమ్మ వాళ్ళింట్లో వాళ్ళ అన్నయ్యలకింద ఒణికిపోతూ కాలం గడిపింది.మన పెళ్ళప్పటికే మా మావయ్యలు వాళ్ళ పిల్లల దగ్గరకు వెళ్ళి పోయారు, అమ్మని ఏదయినా వృధ్ధుల శరణాలయంలో చేర్పించమని సలహా ఇచ్చి. వాళ్ళదేం తప్పు లేదు. పెచ్చు పెరిగిపోతున్న కన్‌స్యూమరిజం కాలం లో విధవరాలయిన చెల్లెలిని, ఆమె కూతురిని ఇరవై ఏళ్ళు ఆదరించటమే అరుదు.” అని ఉత్తరంలో రాస్తుంది.
ఈవిడ తల్లికి అక్క,చెల్లెళ్ళు లేరా? ఆ విషయం రాయలేదు. ఉంటే, వాళ్ళు ఈవిడ అమ్మమ్మని ఎందుకు చూసుకోవడం లేదూ అనే ప్రశ్న వస్తుంది. ఈవిడ మామయ్యలే తమ తల్లినీ, భర్త పోగొట్టుకున్న చెల్లినీ చూసుకున్నారు. అది వాళ్ళ బాధ్యత. తమ వాళ్ళని పట్టించుకోని చెడ్డ వాళ్ళతో పోలిస్తే, ఇది “అరుదైన” విషయమే గానీ, మనుషుల్లా ప్రవర్తించిన వాళ్ళతో పోలిస్తే, వీళ్ళు కూడా మనుషుల్లా ప్రవర్తించారు అనే అనాలి. అందులో “అరుదైన” విషయం ఏమీ లేదు. అంతో, ఇంతో సంస్కారం ఉన్న ఈవిడ, “విధవరాలు” అనే పద ప్రయోగం చెయ్యడం బాగోలేదు. “భర్తని పోగొట్టుకున్న” అంటే, సంస్కారవంతంగా వుండేది. ఈవిడ కూడా ఈ చెత్త సమాజంలోనే కదా పెరిగిందీ? ఆ చెత్తే నేర్చుకుంటుంది మరి. పైపెచ్చు, ఈవిడ (అంటే, ఈ కధలోని భార్య పాత్ర) తన తల్లిని వృద్ధుల శరణాలయంలో చేర్చమని సలహా ఇచ్చిన మేనమామలని, “వాళ్ళదేం తప్పు లేదు” అని వెనకేసుకు వస్తుంది. ఏం? తన పుట్టింటి వాళ్ళనా? ఎవరు తప్పు మాట్టాడినా అది తప్పే. ఆ మేనమామలు అలా అనకుండా, “ఇదిగో మేనకోడలా, మీ అమ్మనీ, నిన్నూ నీ చదువు అయ్యే వరకూ చూసుకున్నాము. ఇప్పుడు నీకు ఉద్యోగం వచ్చింది. ఇక నించీ నీ తల్లి బాధ్యత నీదీ” అని అంటే, చక్కగా వుండేది. అప్పుడా కూతురు, తల్లిని మేనమామల దగ్గరే వదిలేసి పెళ్ళే చేసుకుంటుందో, తల్లి బాధ్యతని మొదటి నించీ తీసుకుంటుందో తెలిసేది. అంటే, ఈవిడకి కూడా మొదట్లో బుద్ధి లేదనే. దీనర్థం తర్వాత వచ్చి, సరిగా ప్రవర్తించ కూడదని కాదు. కనీసం తన కూతురి పెళ్ళయ్యాకన్నా, తన తల్లిని చూసుకోవాలనే బుద్ధి వచ్చింది. నయం కాదూ?
ప్రసాద్
మారిన కాలం, మారని మనుష్యులు గురించి vijaykumar అభిప్రాయం:
02/27/2013 7:24 am
I read your story. Same old story. But narration is good.
అనగనగా ఒక జైలు… గురించి ప్రసాద్ అభిప్రాయం:
02/26/2013 6:32 pm
“నీకు ఎలాంటి హానీ కలక్కుండా చూస్తాను. నీ భార్య ఆపరేషన్ కి కావలసిన డబ్బు రెండు లక్షలట కదా. మూడు లక్షలు ఇప్పుడే ఇస్తాను. అది కాక, నువ్ జైలు నుంచి విడుదలయ్యాక నీకో మంచి ఉద్యోగమో లేదా వ్యాపారం పెట్టుకోవడానికి మరికొంత డబ్బో ఇస్తాను. నీ గురించి శీను నాకు అంతా చెప్పాడు. అందుకే ఈ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం. కానీ ఏ సాక్ష్యమూ లేకుండా ఆ పాపారాయడ్ని పైలోకానికి పంపడం నీ పని!”
పై వాక్యాలు చదవండి. అర్థం కానిదేముంది? బహుశా చదువుతున్నప్పుడు కలిగిన విసుగు వల్ల, కొన్ని వాక్యాలు ఎగర గొట్టేశారేమో!
భార్యని బతికించు కోవడానికి డబ్బు కావాలి. జైలర్ పాపారాయుడిని చంపితే డబ్బిస్తానని హోం మినిష్టరు అన్నాడు. జైలు నించి బయటికి వచ్చాక (ఎప్పటికో మరి) ఇంకా ఎక్కువ డబ్బు ఇస్తాడన్నాడు. ఆ డబ్బు కోసం, జైలరుని చంపడం కోసం మళ్ళీ జైలుకు వచ్చాడు.
ఇదీ నాకర్థమయింది. ఇది తప్పయితే, “హతోస్మి” అని అనుకోవాలి.
మహా బోరైన కధ. కాలక్షేపానికయితే మాత్రం ఎవరయినా బోరు కధలు చదవ గలరా? రాసిన విధానం ఇంకా బోరు కొట్టించింది. కధ ఎలా అంతం అయిందో తెలియడం కోసం, చాలా కష్టపడి నాలుగు ఇన్‌స్టాల్‌మెంట్లలో చదివాను.
అన్నట్టు, ఇది అనువాద కధ కాదు. ఎవరో ఇంగ్లీషాయన ఏదో కధలో ఏదో రాస్తే, దాని వల్ల ప్రేరణ కలిగి, ఈ కధ పుట్టుకొచ్చిందట. సన్నివేశాల మధ్య సరైన విరామ చిహ్నాలు వాడక పోవడం వల్ల, ఏ సన్నివేశం ఎక్కడ పూర్తయి, ఎక్కడ ఇంకోటి మొదలయిందో తెలియలేదు. అంతా కలగాపులగం అయిపోయింది.
ప్రసాద్
[సన్నివేశాల మధ్య విభజన చిహ్నాలు జత చేసాం. — సం.]
అనగనగా ఒక జైలు… గురించి prasad అభిప్రాయం:
02/26/2013 7:09 am
నాకు ఎండింగ్ అర్థం కాలేదు. బాహుశా అనువాద కథ అయివుందాలి. అతను మళ్ళీ జైలుకి ఎందుకెళ్ళాడు. మనీ ఇచ్చి ఏమి చెప్పాడు. భార్యను ఎందుకు వదిలాడు. అనువాద కథలు ఇలానె వుంటాయి.
తెలుగు లలిత సంగీతంలో “రజనీ” గంధం గురించి బాలాంత్రపు వేంకట రమణ అభిప్రాయం:
02/26/2013 6:50 am
రజని గేయాల మీద పరిశోధన చేసి PhD పొందిన వారున్నారు. పరుచూరి శ్రీనివాస్ గారూ… ప్రియతమ “రజని” గారి గురించి మీరు వ్రాసిన ఈ వ్యాసానికి PhD ఇవ్వాలండీ.. అత్యద్భుతం! 93 సంవత్సరాల వయసులో కూడా పసిపాపడుగా నవ్వు మొహంతో పలకరించే సంగీత-సాహిత్య స్రష్ట, ఋషి “రజని” గురించి చదివి పులకించాము. మన అనర్ఘరత్నాలని గుర్తించకపోవడం, సత్కరించకపోవడం అనే విద్యలో మన ప్రభుత్వం ఎప్పటినుంచో పారంగతులే కదా.
రజనిని సత్కరిస్తున్న అప్పజోస్యుల సంస్థకి చేతులెత్తి మ్రొక్కుతున్నాము.
భవదీయుడు
బాలాంత్రపు వేంకట రమణ
సనా నగరం, యెమెన్.
తెలుగు లలిత సంగీతంలో “రజనీ” గంధం గురించి uppalapativenkatarathnam అభిప్రాయం:
02/25/2013 10:16 am
ఇంత చక్కని వ్యాసం అందించినందుకు ఏం చెప్పాలొ/రాయాలో, ఉక్కిరిబిక్కిరై ఈ రాతలు. సంతోషం. మళ్ళీ రేడియోలొ రజని గారి పాటలు వినిపించితే ఇప్పటి యువతరం చల్లగాలిలో, యమునా తీరంలో విహరించే కోరిక కలుగ చేసిన వారమౌతాం. రజని గారికి శతాయుష్షుకై ప్రార్థిస్తున్నాను.
యు.వి రత్నం, ఒంగొలు.
ఘంటసాల గొంతులో జీవించిన ఉదయశ్రీ పద్యాలు గురించి tummala paanDurangaa raavu అభిప్రాయం:
02/24/2013 3:20 am
లక్ష్మన్న గారు,
ఘంటసాల తెలుగు వారి తరగని స్థిరాస్థి.
తెలుగు లలిత సంగీతంలో “రజనీ” గంధం గురించి tummala paanDurangaa raavu అభిప్రాయం:
02/24/2013 3:08 am
చాలా బాగుంది. రజని,సాలూరి గార్లు లలితసంగీతానికి మార్గదర్శకులు.
— తుమ్మల పాండురంగా రావు