పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. సంగీత సాహిత్య శ్రీనివాసుడు గురించి lyla yerneni అభిప్రాయం:

    05/09/2013 3:44 pm

    [దంత్య చ, జలు ~ca, ~ja టైప్ చేస్తే వస్తాయి. కానీ, వాటి గుణింతాలు విండోస్ 8లోనే సరిగ్గా కనిపిస్తాయి – సం.]

    The latest windows, word, touch screen computers, with key pads – on screen or desktop -wireless mouse etc., offer you multiple language selection. Dictionaries are also built in. That’s what I am using now, even to write in this box – not the writing tool provided by eemaata, any more.
    For instance if I had this computer a few weeks back, I could have written the Hindi poem in Hindi, and it would have attempted to correct some of my mistakes.

    Although 🙂 just by correcting mistakes, one can not turn every writing, into a ‘good’ writing.

    Also, real fast readers don’t even notice spelling mistakes, unless the spelling “mistakes” appear in clusters, and/or in crucial places. Readers don’t really read “letters,” unless they are kinder garden alphabet readers. Material, what it says overall, is what matters to an adult (= not childish, grown up) reader. Except – for dinosaur language show -offs. But I enjoy that bedlam too, like I enjoy Jurassic park.

    lyla

    [You can use any computer, tablet or pad but to properly display ౘ, ౙ గుణింతాలు it must have Windows 8 OS. As we are told by Microsoft, Unicode 5.1 engine has these sequences and the Indic shaping engine in Windows 7 is not updated to that version. This has nothing to do with the writing tool you use. – Ed.]

  2. సంగీత సాహిత్య శ్రీనివాసుడు గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    05/09/2013 1:44 pm

    ప్రసారప్రముఖులు శ్రీ M.V.S. ప్రసాద్ గారికి,
    మాన్య విద్వత్కవి శ్రీ నాగరాజు రవీందర్ గారికి,
    విదుషీ తల్లజ శ్రీమతి శాంత గారికి,
    సహృదయ సౌజన్యమూర్తి శ్రీ సిద్ధినేని భావనారాయణ గారికి,

    అవిస్మరణీయ గాయనులు, సాహిత్యసౌహిత్యమూర్తి శ్రీ శ్రీనివాస్ గారిపైని గౌరవంతో నీరవమైన నా రవాన్ని ఆదరించిన మీ అందరికి నమస్సుమనోంజలి!

    సిద్ధ సాహిత్యికులు శ్రీ తః తః గారికి
    నమస్కృతులతో,

    సూక్ష్మేక్షికతో వ్యాసాన్ని పరిశీలించి, రచనలోని జాఱుపాటుకు పరిష్కారాన్ని సూచించినందుకు మీకు పునఃపునర్ధన్యవాదాలు. ఎప్పటిదో చిన్ననాటి రచన, అప్పటినుంచీ అలాగే ఉండిపోయింది. జ్ఞప్త్యనుసారం ఉదాహరించినప్పుడైనా చూసుకోవలసింది. మీరన్నట్లు నివాళి రచన పాత్రోచితరీతిని నిర్దుష్టంగా ఉండితీరాలి. ఆ పంక్తిస్థాన్ని “నినుఁగోరి [కా]దొకో” అని సవరించి, ఏతత్ప్రకారం సరిచేయమని సంపాదకులను అభ్యర్థిస్తాను.

    అలాగే, దంత్య చ – జ లు ఎక్కడ వచ్చినా శ్రీనివాస్ గారు “ౘ”, “ౙ” అనే వ్రాసేవారు. ఉదంతమైనపుడు నియతంగా వ్రాసే రూపాన్ని [“ౘు”]కంప్యూటర్లో ఎలా టైపుచేయాలో తెలియక నేను ఆ విషయాన్ని వదిలివేశాను. అదీ ఇక్కడ పేర్కొనాలనిపించింది.

    కృతజ్ఞతతో.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    [దంత్య చ, జలు ~ca, ~ja టైప్ చేస్తే వస్తాయి. కానీ, వాటి గుణింతాలు విండోస్ 8లోనే సరిగ్గా కనిపిస్తాయి (ఉదా: ఇౙమ్, ఇౙానికి (ఇజానికి), ఇౙీనారం (ఇజీనారం)) అందువల్ల కేవలం ౘ, ౙ అని ఉన్నచోట మాత్రమే వాటిని వాడుతున్నాం, ప్రస్తుతానికి – సం.]

  3. పలుకుబడి – కాలమానము II గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    05/09/2013 12:51 pm

    వేమూరి గారు,

    మంచి ప్రశ్నే. ఆధునిక నిర్వచనం ప్రకారం equinox అంటే సూర్యుని కేంద్ర బిందువు భూమధ్యరేఖా (equator) తలంలో ఉండే రోజు. ఈ రోజున సూర్యుని కేంద్రం కచ్చితంగా 12 గంటలు ఆకాశంలో ఉంటుంది (భూమి మీద అన్ని ప్రాంతాలలో). అయితే, సాధారణంగా సూర్యోదయాన్ని సూర్యగోళపు మొదటి అంచు కనిపించడం నుండి లెక్కపెడతారు; అలాగే సూర్యాస్తమయం సూర్యగోళపు చివరి అంచు మాయమయ్యే వేళగా గణిస్తారు. ఇవి అక్షాంశం నుండి అక్షాంశానికి మారుతుంటాయి. అంటే మార్చి 20/21వ తేదీనాడు భూమధ్యరేఖపై 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి ఉంటే, 25º అక్షాంశంలో ఆ రోజు పగలు రాత్రికంటే 7 నిమిషాలు ఎక్కువ కాలం ఉంటుందట. కాబట్టి నేను “విషువత్తు (equinox) రోజున భూమిపైన రాత్రిభాగం, పగటిభాగం సమానంగా ఉంటాయి.” అని రాయడం తప్పే. ఎత్తి చూపినందుకు కృతజ్ఞతలు.

    ఈ విషయం గురించి మరిన్ని వివరాలు Astronomical Applications Department of the U.S. Naval Observatory వారి పేజీలో చూడవచ్చు.

  4. మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు గురించి vrveluri అభిప్రాయం:

    05/09/2013 11:16 am

    Did Shakespeare really write Shakespeare?

    This was an old question tormented literary sleuths, and it still bothers many research scholars of literary history. I have accidentally found the following news item entitled, ‘No Poet’ in an old copy of The Faerie Queene by Edmund Spenser in one of my friend’s home. Unfortunately, the collector of this paper cutting with the anecdote passed away long time ago. But, he wrote on top of the cutting: Time, 11/21/38.

    Here is the news item in its entirety for your edification.

    — No Poet

    Outside Westminster Abbey, while London police stood guard before locked doors, passersby saw a glint of light through stained-glass windows. Inside the Abbey, from behind a canvass screen in Poets’ Corner, came the clanking of picks. Near the base of Edmund Spenser’s monument grave diggers scooped up sand from beneath the stones, uncovered a lead coffin and evidences that two more bodies had been buried in the same grave.

    Reason for this ghoulish hocus-pocus was that a minor Elizabethan historian of doubtful veracity once wrote that when Spenser was buried, a cluster of poets, including Shakespeare, placed poems in their own handwriting in his grave. For 20 years the Baconian Society has been pleading to have the grave examined, arguing that comparison of the handwriting of the poems would prove once &for all that it was Bacon who wrote Shakespeare.

    When the stones were taken up, nothing was discovered except that Spenser’s monument rested on somebody else’s bones. Authorities hastily covered the graves, announced firmly that there would be no more digging in Poets’ Corner. –-

    Blessed are the Hindus who cremate their dead, poets included!

  5. పలుకుబడి – కాలమానము II గురించి Rao Vemuri అభిప్రాయం:

    05/09/2013 10:53 am

    “విషువత్తు (equinox) రోజున భూమిపైన రాత్రిభాగం, పగటిభాగం సమానంగా ఉంటాయి.”

    భూమిపైన ఎక్కడ? అన్ని అక్షాంశాల మీదనీనా?

  6. సంగీత సాహిత్య శ్రీనివాసుడు గురించి Siddineni BhavaNarayana అభిప్రాయం:

    05/09/2013 6:26 am

    Muralidhara Rau Garu,

    A fitting tribute to the memory of the multifaceted genius, endowed with a multitude of skills albeit not perfectly balanced with each other, or equally distributed excellence among his the genres he has taken up.

    The cadence shifts from rigid tatsama ridden lexicon in those parts dealing with the origins, to fluid colloquial cadence while informing us of the cinematic experiences of P.B. Sreenivas garu.

    The mainstream print media cannot help accommodating sketchy, fragmented write ups passing as essays in tribute. The tendency is more so, if the object of the essay happens to be a personality linked to films.

    The memorial essay merits to be taken as a learned monograph — authentic, comprehensive, and immensely informative. The flip side is that we were deprived of such a good panegyric as long as the man was alive.

    Yours sincerely,
    Siddineni BhavaNarayana

  7. సంగీత సాహిత్య శ్రీనివాసుడు గురించి తః తః అభిప్రాయం:

    05/09/2013 1:11 am

    “ఇందులోని మొదటి పాదంలో మొదటి అక్షరం, రెండో పాదంలో రెండో అక్షరం, మూడో పాదంలో మూడో అక్షరం – ఇలా అన్ని పాదాలలోని అక్షరాలను కలిపి చదివితే “చచ్చి యే లోకాన నుంటివో కావ్యమా!” అని వాక్యం వస్తుంది.”

    శ్రీ ఏల్చూరి: ఐదవ పాదంలో ఐదవ అక్షరం కాకుండా ఆరవ అక్షరం తీసుకొవల్సి వస్తోంది. దీన్ని [as a tribute to PBS] సరిచేయవచ్చనుకుంటాను.

    నమస్సులతో
    తః తః

  8. లెక్కల పాఠం గురించి తః తః అభిప్రాయం:

    05/09/2013 12:35 am

    వెంకటేశ్వర రావు గారూ

    మీ ప్రశ్నకు సమాధానం ఎవరైనా చెపుతారేమో కాస్త వేచి చూద్దాం. [like in a typical Math class.] Math pedagogy లొ ఉన్న కొన్ని క్లిష్టమైన అంశాల ఆధారం గా ఒక ‘ MATRIX’ లాంటి కవిత ప్రయత్నించానని మాత్రమే నేనిప్పటికి చెప్పగలను.

    ధన్య వాదాలతో
    తః తః

  9. మల్లే పూల్ మల్లే పూల్ గురించి N.VENKATESWARARAO అభిప్రాయం:

    05/08/2013 10:52 pm

    ఇంద్రాణి గారు ఇంకా కొనసాగించ వలసింది బాగుణ్ణు చెవి కమ్మలూ, ముక్కు పుడకలూ వర్షిస్తున్నట్టు? బాగుంది మీ కవిత

  10. లెక్కల పాఠం గురించి N.VENKATESWARARAO అభిప్రాయం:

    05/08/2013 10:47 pm

    మీ లెక్కల పాఠం నాకు అర్ధం కాలేదు అన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నది ఎవరు? చెప్పరా ప్లీజ్