“Women as a group have always been oppressed in India (as elsewhere), but individual women have always succeeded in making their mark despite the obstacles”
This seems a very illogical statement. It should probably be some instead of individual and the group should be removed. It is sad when people use such loose language.
Or it can be a collective vs individual (these have very deep meanings in economics and sociology). So, interested readers can check wiki.
Nitpicking apart:
@భాను గారూ: వెండీ మాట ఎలా ఉన్నా. ఈ స్థితి ఎప్పటి నుంచి వచ్చింది అని కొద్దిగా పరిశీలించాలి (నాకు కూడా తెలీదు). కొద్దిగా రచయిత గారు ఇది ఆంగ్లేయులు Victorian laws మన మీద రుద్దడం విషయాన్ని ప్రస్తావించారు. దానితో సంబంధం ఉందేమో అని నాకెందుకో అనిపిస్తోంది. కానీ వ్యాసానికి సంబంధం లేదు కాబట్టీ, ఆ విషయాన్ని గంభీరంగా పరిశీలించలేం ఇక్కడ. (like everywhere else) అని వెండీ వ్రాయటం కొంత లో కొంత గుడ్డి లో మెల్ల లా గమనించాలేమో.
మన దేశం లో స్త్రీ స్వాతంత్ర్యం మటుకు కొంచెం శోచనీయమైన విషయం. మన సంస్కృతి లో స్త్రీ ని ఆరాధించే తత్వం ఉన్నా ఇప్పటి వాస్తవం ఏమిటో చాలా భిన్నంగా ఉంటుంది. దుర్గ పూజలు చేసేస్తాం, చదువుల్ల తల్లి సరస్వతి అంటాం, డబ్బు కోసం లక్ష్మీ పూజలు చేసేస్తం, అంతే కాక ఆవిడ మొగుడ్ని కూడా మెప్పించేటానికి తెగ కష్టపడిపోతాం, అలానే మీరు చెప్పినట్టు బోళ్ళు ఉదహరణలను చూపించేస్తాం (ఇందిరా గాంధీ, ప్రతిభా పాటిల్ లాంటి – భ్రష్టాచారం లో కానీ నిరంకుశత్వం లో కానీ మేము కూడా తీసిపోం అని వ్యవహరించిన వీళ్ళతో సహా), ఇలా ఎన్నో చూపిస్తూనే భ్రూణ హత్యలు చేసేస్తాం, మానభంగాలు చేసేస్తాం…
వ్యాసానికి పెద్దగా ఈ విషయంతో సంబంధం లేదు కనుక పెద్దగా చర్చించడం అనవసరం. కానీ ఒక సారి లోతుగా ఆలొచించవచ్చు ఎవరికి వారు. ఈ విషయమై మీరు ఇంకా చర్చాలనుకుంటే, offline చేసుకోవచ్చు…
ఎన్నో విషయాలు తెలిపారు మీ వ్యాసంలో. గొప్పగా ఉంది. కామెంట్లు చదివాను, చాలా మంచి చర్చే జరిగింది. ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ధన్యవాదాలు.
పైన కొందరు పేర్కొన్నట్లు, వ్యాసంలో details పుష్కళంగా ఉన్నా, argument అంత స్పష్టంగా లేదు. మీరు చెప్పిన conclusion (మతమౌఢ్యుల వల్ల హిందూమతానికి ప్రమాదం అన్నది), అమోదయోగ్యమే. అయితే ఈ పుస్తకం చుట్టూ జరిగిన సంఘటనల్లో మతమౌఢ్యం ఉన్నట్టు తోచలేదు నాకు (అదీ హిందూత్వవాదుల నుండీ). Your general argument is very valid but this book does not seem to be a case in point.
మీ వాదనలో నాకు కనిపించిన కొన్ని లోపాలు –
1. “This Book is written with a Christian Missionary Zeal” అనడానికి రచయిత్రి క్రిష్టియన్ మతస్తురాలై ఉండాలన్న అవసరం ఏమీ లేదు కదా! Christian Missionary Zeal అన్నది, non-Christians కూడా వర్తిస్తుంది. అదొక భావజాలమని నాకు అర్థమైంది.
2. వేదల్లో కర్మకాండని నిరసించిన వారు, మొత్తం వేదాలనే కాదన్న వారు ఉండొచ్చు గాక. వేదాల్లో అన్ని విషయాలూ (కర్మ సిద్ధాంతం వంటివి) లేకపోవచ్చు గాక. కానీ ఇక్కడ విషయం అది కాదనిపిస్తుంది. “వేదాల ప్రామాణికతని మీరు పుస్తకంలో ప్రస్తావించలేదు” అన్న ఆరోపణకీ మీ వివరణకి నాకు అంత పొంతన ఉన్నట్టు తోచలేదు. ఇక్కడ మీరు చెప్పాలనుకున్నది ఏమిటి? “వేదాలు ప్రమాణం” అన్న మాట పుస్తకంలో చెప్పక్కరలేదనా? లేక “వేదాలు ప్రమాణమే” కాదనా? వాదోపవాదాలు ఉన్నాయి కాబట్టి వేదాలు ప్రమాణం కాదనుకుంటే, మరి ఇప్పుడు రచయిత్రి రాసిన విషయాలపైన కూడా వాదోపవాదాలు జరుగుతున్నాయి కాబట్టి “ఆవిడ రాసిన విషయాలు కూడా అంత పట్టించుకోదగ్గవి కావు” అనుకోవచ్చా?
3. “స్త్రీలు వేదాలు చదవకూడదు” అన్నది తప్పని బాత్రా ఏదో పుస్తకం రెఫరెన్స్ ఇచ్చాడు. దీనికి మీరు “మహాభారతం నుండి మనుధర్మ శాస్త్రం దాకా స్త్రీలు, శూద్రులు వేదాలు చదవకూడదని చెబుతున్నాయి” అంటూ ఒక వివరణ ఇచ్చారు. ఇది నిజమే కావొచ్చు. దీనిపై చర్చ జరగాల్సి ఉంది. బాత్రా పేర్కొన్న పుస్తకంలో ఇది జరిగిందని మనం అనుకోవచ్చు. మీ వ్యాఖ్యానంలో బాత్రాదే తప్పు అన్న అర్థం ధ్వనిస్తోంది.
Overall గా మంచి వ్యాసం. శ్రమించి మాకు అందించినందుకు ధన్యవాదాలు! మీరు తప్పుగా భావించకపోతే ఒక చిన్న సలహా – మీ మనసుకి దగ్గరైనవి, మీరు చెప్పాలనుకున్నవీ మీ వ్యాసాల్లో మీకు తెలియకుండానే చొరబడుతున్నాయేమో! If so, you should cut it down. ఆసక్తికరమైన కథ చెప్పడానికి, పటిష్టమైన వాదనకీ కావలసిన ముడిసరుకులు వేరని నాకనిపిస్తోంది. గీతరచయిత రామజోగయ్యశాస్త్రి గారు నా మిత్రుడికి చెప్పిన విషయం – “నువ్వు పాటలో రాసిన లైను నీకు ఎంత నచ్చినా, అది ఎంత గొప్పగా ఉన్నా, పాట సందర్భానికి, మిగతా పాటకీ అది పొసగకపోతే నీ మనసు ఎంత వద్దన్నా సరే ఆ వాక్యాన్ని తీసిపారెయ్యాల్సిందే!” This article would have benefited from such an editing!
“The fact that the texts keep shouting that women should not read Vedic texts suggests that women were quite capable of doing so and probably did so whenever the pandits weren’t looking.”
అంటే స్త్రీలు దొంగచాటుగా చదివేవారా? వెండీ గారికి బ్రహ్మవాదిని లేక సాద్యోవధుల గురించి తెలిసి రాసారా ఈ విషయం? శంకరుల వారు కూడా మండన మిశ్రుల వారి సతీమణి ఉభయ భారతి తో వాదం జరిపారని నాకు గుర్తు.
“Women as a group have always been oppressed in India (as elsewhere), but individual women have always succeeded in making their mark despite the obstacles.”
మిగతా మతాల్లో (యాదులు,ముస్లిం , క్రైస్తవ ) ఎలా స్త్రీలని అణచారో హిందూ మతం లో కూడా అదే జరిగింది దీంట్లో కొత్త విషయం లేదు,కొంత మంది స్త్రీలను మినహాయిస్తే ఇక మొత్తం వ్యవహారం అణచివేత తప్ప మరొకటి లేదు. మొత్తానికి అలా తీర్మానించెసారు.
Wendy గారు ఈ క్రింది మహిళల గురించి కొంచెం చదివితే అలా తీర్మానించేవారు కాదేమో
గార్గి లోపాముద్ర కన్నగి ముర చూడాలా ఆర్యాంబ కుందవై పిరత్తియార్ రుద్రమ్మ మొల్ల మీరాబాయి రాణి దుర్గావతి జీజాబాయి అహల్యాబాయి హోల్కర్ లక్ష్మిబాయి అవంతిబాయి భువనేశ్వరి దేవి తరిగొండ వెంగమాంబ సావిత్రిబాయి ఫులే సరోజినీ నాయుడు సుచేతా కృపలానీ ఇందిరా గాంధీ ఇక చివరగా ప్రతిభా పాటిల్ 🙂
May be these women are exceptions. I guess we have more woman flourishing in many fields in India than any other culture. If someone does a research there are more data points for a graph to show the trend.
“లిబరల్ మహాశయుల విశ్లేషణల మీద ప్రజలు నమ్మకం కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి”
ఇదెప్పుడో మొదలైపోయింది. ఇంకో రెండు నెలల్లో ముగింపు కూడా. వీళ్ళ అబధ్ధపు, అసంబధ్ధపు వ్యవహారాలు ఇంకా ఎన్నాళ్ళొ సాగవు. వినాశ కాలే విపరీత బుధ్ధీ అన్నట్టు… ఈ కొంత కాలం వాళ్ళ పిచ్చి వాళ్ళకి ఆనందం.
గుజరాతీ చండ సింహం, జూలు దులిపీ ఆవులించింది
ఉదయ సూర్యుడి సప్త హయములు నురుగులెత్తే పరుగులెట్టాయి
అగ్ని సరస్సున శతకోటి కమలాలు వికసించాయి
టీ కప్పు లో భయంకర తుపాను రేగింది
భరతమాత కు పురిటి నెప్పులు
కొత్త సృష్టిని స్ఫురింపించాయి…
అప్పుడు ఈ లిబరల్ మహాశయులు పారిపోతుంటే –
యముని మహిషపు లోహ ఘంటలు
మబ్బుచాటున ఖణేల్మన్నాయి…
వస్తున్నాయొస్తున్నాయి రథచక్రాల్…
[please refrain from overt political sloganeering on eemaata – Ed.]
“భారతీయ సంస్కృతిని రక్షిస్తున్నాం అని రొమ్ములు విరుచుకుంటున్న వారిచేతిలోనే మన సంస్కృతికి బమియన్ బుద్ధుల విగ్రహాలకు పట్టిన గతి పట్టకుండా చూసుకోవాల్సిన తక్షణావసరం మనందరిదీ కూడా”
ఈ వ్యాసం నిశితంగా పరిశీలిస్తే రచయితగారి అభిప్రాయలు, హిందూ పేపర్ లో వ్యాసాలు రాసే (లెఫ్ట్ లిబరల్స్ )శైలికి చాలా దగ్గరగా ఉన్నాయి. రచయితగారు ఇక్కడ గుర్తించనిదేమిటంటే తాలిబన్ల పుట్టుక, పాక్ మిలటరి ప్రభుత్వాల పాలసిలో ఒక భాగం (రచయిత చెప్పే హిందూమతోన్మాదం భారత ప్రభుత్వ పాలసిలో భాగం కాదు.హిందూమతోన్మాదులు తాలిబన్ల వలే పక్కదేశాలలో దూరి యుద్దాలు చేయటంలేదు). ప్రస్తుతం వారు ఆదేశంలో షరియా చట్టం అమలు జరపాలని పట్టుపడుతున్నారు. చర్చల సందర్భంగా ప్రభుత్వం మీద వత్తిడి తేవటానికి గత నెల 23 మందిని చంపి పారేశారు.
అంతేనా! ఆదేశంలో జరిగే సంఘటనలు ఒకసారి తొంగి చూస్తే, మా చరిత్ర వేరు, మతం వేరు, భాష, సంస్కృతి, సివిలైజేషన్ వేరు అని ద్విజాతి సిద్దాంతం ప్రతిపాదించి,వేరు పడిన మహానాయకుడు జిన్నా గారిని 60 సంవత్సరాల తరువాత వారు ఎలా సన్మానిస్తున్నారు! ఆ వార్త గత సంవత్సరంది. మరి ఈ సవంత్సరం ఆయనకు ఇంకొక కానుక ఇచ్చారు.
ఇటువంటి సన్మానం మన జాతిపిత గాంధీ గారికి కలలో కూడా ఊహించలేము. ఇక లెఫ్ట్ లిబరల్ వాదులు ఆశించినట్లు మనదేశ సంస్కృతిలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. మనదేశంలో వస్తున్న మార్పులు ఈ క్రింది వార్తలు చదివితే తెలుస్తాయి.
“When you come across news that school managements have installed condom vending machines in the school and advice parents of girl students that there was nothing wrong in their daughters having sex with their friends, it is time for us to intervene. Otherwise this country will end up in ruins,” said the eminent danseuse. She declined to reveal the names of the schools.
India gets first radio station – Q Radio dedicated to LGBT community
హిందూమతోన్మాదానికి ప్రధాన కారణం తాలిబన్ల వలే మత చాంధసవాదం కాదు. బహుశా అది వారు అనుకొనే జాతీయ వాదంలో ఒకభాగం కావోచ్చు లేక కలోనైజేషన్ మైండ్ సేట్ నుంచి బయటపడాలనే చేసే ప్రయత్నం కావచ్చు. వారికి మత చాంధసవాదమే ఉంటే, పై రెండు సంఘటనలు చాలు, పాకిస్తాన్లో వారివలే మన దేశంలో ఎంతో గొడవ జరిగిఉండేది. కాని మనదేశంలో అలా ఎక్కడా జరగలేదు. అందువలన లిబరల్ మహాశయులు భారతీయ సమాజం మళ్లీ హిందువాదుల వలన మతమౌఢ్యాన్ని, ఆత్మన్యూనతను పంచి పెంచి పోషిస్తాయే మొన్న భావనను వదలి, వారిని వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. లేకపోతే వారి శక్తి యుక్తులన్ని ప్రపంచంలో ఇతర మతాలలో ఉన్న మతోన్మాదులతో, హిందువులను పోల్చటానికి ఖర్చయిపోతాయి. అయినదానికి కానిదానికి హిందుత్వవాదం వల్లే హిందూమతానికి అత్యంతప్రమాదం అని ప్రచారం చేస్తే, అది సమాజంలోని వాస్తవికతకు సరిపోక, లిబరల్ మహాశయుల విశ్లేషణల మీద ప్రజలు నమ్మకం కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి.
రామ శబ్దం అప్పటికప్పుడు బట్టీ కొట్టి పరీక్షలు పాస్ అవ్వొచ్చు. తొంభై కి పైగా మార్కులు కూడా రావొచ్చు. నాకు అలానే వచ్చాయి.
తెలుగు లో రాస్తున్నాం కాబట్టీ సంస్కృతం పెద్దగా రాదు అన్న అభిప్రాయం తప్పు. సంస్కృతానికి నిజానికి ఆ సౌకర్యం ఉంది. దేసం లో ప్రతీ భాష లోనూ వ్రాసేయొచ్చు. అది ఒక advantage. దాని వల్ల ఏదో సంస్కృతం గురించి ఎవడూ పట్టించుకోడు అనుకోవడం తప్పు. ఐతే మార్కుల కోసమే చదువుతున్నారు అన్న దాంట్లో వాస్తవం ఉంది.
చిక్కేమిటంటే: భాషని ముందు వ్యాకరణంతో నేర్పడం తప్పు (అని నా అభిప్రాయం). ముందు చదివించాలి, వ్రాయించాలి, వినిపించాలి. ఇదే పదే పదే చెయ్యాలి. వ్యాకరణం ఇంచు మించు గా మన బుర్రకి స్వతహాగా అప్పుడు అలవాటు అవుతుంది. చిన్న పిల్లలకి శ్లోకాలు, పద్యాలు (వాళ్ళకి అర్ధం కాకపోయినా) నేర్పించడంలో ఇదే ఆంతర్యం అని నా ఉద్దేశం.
అందువల్ల (వ్యాకరణం ప్రధానంగా నేర్పించడం వల్ల) భాష మీద ప్రీతి పుట్టదు. సంస్కృత భారతి అందుకే సంభాషనా పరంగా నేర్పిస్తుంది సంస్కృతాన్ని.
ఇవన్నీ అటుంచితే, సంస్కృతం తిండి పెట్టదు అన్న మాట ఖచ్చితంగా వాస్తవమే (మిగితా వాటితో పోలిస్తే). కానీ మనం బాధ పడనవసరం లేదు. అధ్యయనం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆర్ధిక ప్రగతి సాధించే రోజులు వస్తున్నాయి. టీ కప్పులో తుపాను రేగుతోంది. నిరాశ చెందనవసరం లేదు.
అప్పుడు సాహిత్యం (అన్ని భాషల్లోనూ) కూడా తిండి పెడుతుంది… ఈ విషయంలో నిరాశ, నిస్పృహ, అనవసరం.
బాధ పడాల్సింది దేనికంటే: భాష వచ్చిన వాళ్ళు (లేదా అలా అనుకునే వాళ్ళు) పట్టు లేని పదజాలం (loose vocabulary) తెగ ప్రయోగించేసి పేజీల పేజీలు వ్యాసాలు వ్రాసేయడం, అర్ధం పర్థం లేని ముగింపులిచ్చేసి, ఏవేవో తీర్మానించేడం. ఈ loose vocabulary చాలా చాలా ప్రమాదకరం. ఇది నిస్సందేహంగా నిరాశ చెందవలసిన విషయం.
కొసమెఱుపు ఏమిటంటే, బోలెడు మంది విద్యార్థులు సంస్కృతం చదువుతున్నారు స్కూళ్ళల్లో. కాని వాళ్ళల్లో ముప్పాతికమువ్వీసం మందికి రామశబ్దం కూడా రాదు. తమాషాగా 95% పైనే మార్కులు వచ్చేస్తున్నాయి వాళ్ళందరికీ.
The students take these courses to get more marks to get into top of class. The question papers are in sannskrit but the answers can be written in telugu or english. So nobody cares about sanskrit language. Only how many marks they get is important because that helps them get into front line for Engg/Medical admissions. It is no secret.
కొన్ని చిన్న చిన్న విషయాలు ప్రస్తావించాలని ఈ రెండవవ్యాఖ్య.
ఈ కథలో మేఘన అన్న చిన్నపాత్ర ఉంది. ఇది కేవలం ప్రాస్తావికపాత్ర. మొదటిగా “పెళ్ళి రోజు మాష్టారు ఇవ్వమన్నారంటూ మేఘన ఉత్తరం తెచ్చి ఇచ్చింది” అన్న వాక్యంలో వస్తుంది. కథనడపటానికి అవసరం ఐతె తప్ప ఒక పాత్రకు పేరు పెట్టటం అనవసరం అని నా మతం. ఉదాహరణకు, ఇక్కడ ఈ పాత్రకు మేఘన అన్న పేరును పెట్టకుండా కూడా సులభంగా పని జరుగుతుంది కదా. ఐతే, అతితరచుగా మనకథకులు ప్రతిపాత్రకూ పేరు పెడుతూనే ఉంటారు. ఇక్కడ రచయిత్రిగారు ప్రత్యేకంగా చేసిన పొరబాటేమీ లేదు. సందర్భం చూసుకొని నా అభిప్రాయం చెప్పటం. అంతే.
అలాగే సంభాషణల్లో వాడే మాటల సహజత్వం కోసం రచయితలు/రచయిత్రులు కొంచెం అదనపు శ్రథ్థ తీసుకోవాలని నా అభిలాష. ““వీడి కోసమేనా నీ భర్త దగ్గర నువ్వు పిచ్చిదానిలా నటిస్తుంది?” అని ఒక తల్లి అంటుంది గౌతమితో. భర్త అనే మాట పుస్తకాలభాషలో తప్ప సంభాషణల్లో తక్కువగా వినిపించే పదం. అదీ ఇక్కడి సందర్భంలో ఆవిడ నోట ““వీడి కోసమేనా నీ మొగుడి దగ్గర నువ్వు పిచ్చిదానిలా నటిస్తుంది?” అనిపిస్తే మరింత సహజంగా, సందర్భోచితంగా ఉండేది. తల్లి నిష్ఠురంగా మాట్లాడేటప్పుడు ఇక్కడ ‘నీ మొగుడు’ అనటమే ఉచితంగా అనిపిస్తోంది నాకు. రచయిత్రి వ్రాసినది తప్పు అని అనటం లేదు. అది ఎంతమాత్రం తప్పుకాదు. కేవలం నాకు తోచిన అభిప్రాయం చెబుతున్నానంతే.
కథచివరన కీలకమైన మేడమ్‌గారి మాటలు “యశోధరనీ, బిడ్డనీ నిర్లక్ష్యంగా వదిలి వెళ్ళే బుద్దుడిని ‘పెళ్ళి అనే బంధనం నీకొక్కడికే సంబంధించినది కాదు, బాధ్యతని వదిలి ఇలా వెళ్ళడం నీకు తగునా!?’ అని ఈ జాలారి చెట్టు అడిగే ఉంటుంది – కదా గౌతమీ?” ఇక్కడ విషయంలో కొంచెం సాంద్రత హెచ్చుగా ఉంది. అంతా ఒక్కబిగిన ఏకవాక్యం చేయటంతో విషయం కొంచెం కషాయం ఐపోయింది. కాని చాలా బాగుంది. అదే సమయంలో పుస్తకాలభాష ఐపోయింది కూడా అని గమనించవచ్చును. రచయిత్రిగారు మరికొంచెం శ్రథ్థవహిస్తే, కొద్ది చిన్న వాక్యాల్లో మరింత సహజమైన సంభాషణాశైలిలో వ్రాసి ఉండేవారని నా అభిప్రాయం.
ఈ మాటలన్నీ నా చాదస్తం కొద్దీ వ్రాసాను కాని, ఇప్పుడున్నది ఉన్నట్లుగా కూడా కథ చాలా బాగుందని మరో సారి అంటున్నాను.
కథ నిస్సందేహంగా బాగుంది. ఒక కథ యొక్క నిడివి అంత ముఖ్యమైన విషయం కాదు. విషయమూ, దానిని చెప్పటానికి ఎంచుకున్న విధానము అన్నవే ముఖ్యం. ఈ సంగతి మీ కథ బాగా తెలియ జేసింది. ఏ ప్రకృతి పైన మనిషులు నేడు పెత్తనం చేసేస్తున్నామని గర్విస్తున్నారో ఆ ప్రకృతిలో ఆ మనిషులూ ఒక భాగమే. అందుచేత, కథకులు ప్రకృతినికూడా కలుపుకుంటూ రచనలు చేయటం అభినందించ దగిన విషయం. కనీసం ఇటువంటివి చదివి ఐనా ఈకాలపు మానవులు ప్రకృతికి తగినంత గౌరవం ఇవ్వటం నేర్చుకుంటారని ఆశిస్తున్నాను.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి Yoga అభిప్రాయం:
03/13/2014 4:24 am
“Women as a group have always been oppressed in India (as elsewhere), but individual women have always succeeded in making their mark despite the obstacles”
This seems a very illogical statement. It should probably be some instead of individual and the group should be removed. It is sad when people use such loose language.
Or it can be a collective vs individual (these have very deep meanings in economics and sociology). So, interested readers can check wiki.
Nitpicking apart:
@భాను గారూ: వెండీ మాట ఎలా ఉన్నా. ఈ స్థితి ఎప్పటి నుంచి వచ్చింది అని కొద్దిగా పరిశీలించాలి (నాకు కూడా తెలీదు). కొద్దిగా రచయిత గారు ఇది ఆంగ్లేయులు Victorian laws మన మీద రుద్దడం విషయాన్ని ప్రస్తావించారు. దానితో సంబంధం ఉందేమో అని నాకెందుకో అనిపిస్తోంది. కానీ వ్యాసానికి సంబంధం లేదు కాబట్టీ, ఆ విషయాన్ని గంభీరంగా పరిశీలించలేం ఇక్కడ. (like everywhere else) అని వెండీ వ్రాయటం కొంత లో కొంత గుడ్డి లో మెల్ల లా గమనించాలేమో.
మన దేశం లో స్త్రీ స్వాతంత్ర్యం మటుకు కొంచెం శోచనీయమైన విషయం. మన సంస్కృతి లో స్త్రీ ని ఆరాధించే తత్వం ఉన్నా ఇప్పటి వాస్తవం ఏమిటో చాలా భిన్నంగా ఉంటుంది. దుర్గ పూజలు చేసేస్తాం, చదువుల్ల తల్లి సరస్వతి అంటాం, డబ్బు కోసం లక్ష్మీ పూజలు చేసేస్తం, అంతే కాక ఆవిడ మొగుడ్ని కూడా మెప్పించేటానికి తెగ కష్టపడిపోతాం, అలానే మీరు చెప్పినట్టు బోళ్ళు ఉదహరణలను చూపించేస్తాం (ఇందిరా గాంధీ, ప్రతిభా పాటిల్ లాంటి – భ్రష్టాచారం లో కానీ నిరంకుశత్వం లో కానీ మేము కూడా తీసిపోం అని వ్యవహరించిన వీళ్ళతో సహా), ఇలా ఎన్నో చూపిస్తూనే భ్రూణ హత్యలు చేసేస్తాం, మానభంగాలు చేసేస్తాం…
వ్యాసానికి పెద్దగా ఈ విషయంతో సంబంధం లేదు కనుక పెద్దగా చర్చించడం అనవసరం. కానీ ఒక సారి లోతుగా ఆలొచించవచ్చు ఎవరికి వారు. ఈ విషయమై మీరు ఇంకా చర్చాలనుకుంటే, offline చేసుకోవచ్చు…
అనాథ గురించి bhavani అభిప్రాయం:
03/13/2014 1:12 am
ధన్యవాదాలు కార్తీక్ గారూ
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి Phanindra అభిప్రాయం:
03/12/2014 10:31 pm
సురేశ్ కొలిచాల గారూ,
ఎన్నో విషయాలు తెలిపారు మీ వ్యాసంలో. గొప్పగా ఉంది. కామెంట్లు చదివాను, చాలా మంచి చర్చే జరిగింది. ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ధన్యవాదాలు.
పైన కొందరు పేర్కొన్నట్లు, వ్యాసంలో details పుష్కళంగా ఉన్నా, argument అంత స్పష్టంగా లేదు. మీరు చెప్పిన conclusion (మతమౌఢ్యుల వల్ల హిందూమతానికి ప్రమాదం అన్నది), అమోదయోగ్యమే. అయితే ఈ పుస్తకం చుట్టూ జరిగిన సంఘటనల్లో మతమౌఢ్యం ఉన్నట్టు తోచలేదు నాకు (అదీ హిందూత్వవాదుల నుండీ). Your general argument is very valid but this book does not seem to be a case in point.
మీ వాదనలో నాకు కనిపించిన కొన్ని లోపాలు –
1. “This Book is written with a Christian Missionary Zeal” అనడానికి రచయిత్రి క్రిష్టియన్ మతస్తురాలై ఉండాలన్న అవసరం ఏమీ లేదు కదా! Christian Missionary Zeal అన్నది, non-Christians కూడా వర్తిస్తుంది. అదొక భావజాలమని నాకు అర్థమైంది.
2. వేదల్లో కర్మకాండని నిరసించిన వారు, మొత్తం వేదాలనే కాదన్న వారు ఉండొచ్చు గాక. వేదాల్లో అన్ని విషయాలూ (కర్మ సిద్ధాంతం వంటివి) లేకపోవచ్చు గాక. కానీ ఇక్కడ విషయం అది కాదనిపిస్తుంది. “వేదాల ప్రామాణికతని మీరు పుస్తకంలో ప్రస్తావించలేదు” అన్న ఆరోపణకీ మీ వివరణకి నాకు అంత పొంతన ఉన్నట్టు తోచలేదు. ఇక్కడ మీరు చెప్పాలనుకున్నది ఏమిటి? “వేదాలు ప్రమాణం” అన్న మాట పుస్తకంలో చెప్పక్కరలేదనా? లేక “వేదాలు ప్రమాణమే” కాదనా? వాదోపవాదాలు ఉన్నాయి కాబట్టి వేదాలు ప్రమాణం కాదనుకుంటే, మరి ఇప్పుడు రచయిత్రి రాసిన విషయాలపైన కూడా వాదోపవాదాలు జరుగుతున్నాయి కాబట్టి “ఆవిడ రాసిన విషయాలు కూడా అంత పట్టించుకోదగ్గవి కావు” అనుకోవచ్చా?
3. “స్త్రీలు వేదాలు చదవకూడదు” అన్నది తప్పని బాత్రా ఏదో పుస్తకం రెఫరెన్స్ ఇచ్చాడు. దీనికి మీరు “మహాభారతం నుండి మనుధర్మ శాస్త్రం దాకా స్త్రీలు, శూద్రులు వేదాలు చదవకూడదని చెబుతున్నాయి” అంటూ ఒక వివరణ ఇచ్చారు. ఇది నిజమే కావొచ్చు. దీనిపై చర్చ జరగాల్సి ఉంది. బాత్రా పేర్కొన్న పుస్తకంలో ఇది జరిగిందని మనం అనుకోవచ్చు. మీ వ్యాఖ్యానంలో బాత్రాదే తప్పు అన్న అర్థం ధ్వనిస్తోంది.
Overall గా మంచి వ్యాసం. శ్రమించి మాకు అందించినందుకు ధన్యవాదాలు! మీరు తప్పుగా భావించకపోతే ఒక చిన్న సలహా – మీ మనసుకి దగ్గరైనవి, మీరు చెప్పాలనుకున్నవీ మీ వ్యాసాల్లో మీకు తెలియకుండానే చొరబడుతున్నాయేమో! If so, you should cut it down. ఆసక్తికరమైన కథ చెప్పడానికి, పటిష్టమైన వాదనకీ కావలసిన ముడిసరుకులు వేరని నాకనిపిస్తోంది. గీతరచయిత రామజోగయ్యశాస్త్రి గారు నా మిత్రుడికి చెప్పిన విషయం – “నువ్వు పాటలో రాసిన లైను నీకు ఎంత నచ్చినా, అది ఎంత గొప్పగా ఉన్నా, పాట సందర్భానికి, మిగతా పాటకీ అది పొసగకపోతే నీ మనసు ఎంత వద్దన్నా సరే ఆ వాక్యాన్ని తీసిపారెయ్యాల్సిందే!” This article would have benefited from such an editing!
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి భాను అభిప్రాయం:
03/12/2014 8:08 pm
కొన్ని విషయాలలో వెండీ గారు రాసింది ప్రశ్నార్థకం.
“The fact that the texts keep shouting that women should not read Vedic texts suggests that women were quite capable of doing so and probably did so whenever the pandits weren’t looking.”
అంటే స్త్రీలు దొంగచాటుగా చదివేవారా? వెండీ గారికి బ్రహ్మవాదిని లేక సాద్యోవధుల గురించి తెలిసి రాసారా ఈ విషయం? శంకరుల వారు కూడా మండన మిశ్రుల వారి సతీమణి ఉభయ భారతి తో వాదం జరిపారని నాకు గుర్తు.
“Women as a group have always been oppressed in India (as elsewhere), but individual women have always succeeded in making their mark despite the obstacles.”
మిగతా మతాల్లో (యాదులు,ముస్లిం , క్రైస్తవ ) ఎలా స్త్రీలని అణచారో హిందూ మతం లో కూడా అదే జరిగింది దీంట్లో కొత్త విషయం లేదు,కొంత మంది స్త్రీలను మినహాయిస్తే ఇక మొత్తం వ్యవహారం అణచివేత తప్ప మరొకటి లేదు. మొత్తానికి అలా తీర్మానించెసారు.
Wendy గారు ఈ క్రింది మహిళల గురించి కొంచెం చదివితే అలా తీర్మానించేవారు కాదేమో
గార్గి లోపాముద్ర కన్నగి ముర చూడాలా ఆర్యాంబ కుందవై పిరత్తియార్ రుద్రమ్మ మొల్ల మీరాబాయి రాణి దుర్గావతి జీజాబాయి అహల్యాబాయి హోల్కర్ లక్ష్మిబాయి అవంతిబాయి భువనేశ్వరి దేవి తరిగొండ వెంగమాంబ సావిత్రిబాయి ఫులే సరోజినీ నాయుడు సుచేతా కృపలానీ ఇందిరా గాంధీ ఇక చివరగా ప్రతిభా పాటిల్ 🙂
May be these women are exceptions. I guess we have more woman flourishing in many fields in India than any other culture. If someone does a research there are more data points for a graph to show the trend.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి Yoga అభిప్రాయం:
03/12/2014 5:39 pm
“లిబరల్ మహాశయుల విశ్లేషణల మీద ప్రజలు నమ్మకం కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి”
ఇదెప్పుడో మొదలైపోయింది. ఇంకో రెండు నెలల్లో ముగింపు కూడా. వీళ్ళ అబధ్ధపు, అసంబధ్ధపు వ్యవహారాలు ఇంకా ఎన్నాళ్ళొ సాగవు. వినాశ కాలే విపరీత బుధ్ధీ అన్నట్టు… ఈ కొంత కాలం వాళ్ళ పిచ్చి వాళ్ళకి ఆనందం.
గుజరాతీ చండ సింహం, జూలు దులిపీ ఆవులించింది
ఉదయ సూర్యుడి సప్త హయములు నురుగులెత్తే పరుగులెట్టాయి
అగ్ని సరస్సున శతకోటి కమలాలు వికసించాయి
టీ కప్పు లో భయంకర తుపాను రేగింది
భరతమాత కు పురిటి నెప్పులు
కొత్త సృష్టిని స్ఫురింపించాయి…
అప్పుడు ఈ లిబరల్ మహాశయులు పారిపోతుంటే –
యముని మహిషపు లోహ ఘంటలు
మబ్బుచాటున ఖణేల్మన్నాయి…
వస్తున్నాయొస్తున్నాయి రథచక్రాల్…
[please refrain from overt political sloganeering on eemaata – Ed.]
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి SriRam అభిప్రాయం:
03/12/2014 4:23 pm
ఈ వ్యాసం నిశితంగా పరిశీలిస్తే రచయితగారి అభిప్రాయలు, హిందూ పేపర్ లో వ్యాసాలు రాసే (లెఫ్ట్ లిబరల్స్ )శైలికి చాలా దగ్గరగా ఉన్నాయి. రచయితగారు ఇక్కడ గుర్తించనిదేమిటంటే తాలిబన్ల పుట్టుక, పాక్ మిలటరి ప్రభుత్వాల పాలసిలో ఒక భాగం (రచయిత చెప్పే హిందూమతోన్మాదం భారత ప్రభుత్వ పాలసిలో భాగం కాదు.హిందూమతోన్మాదులు తాలిబన్ల వలే పక్కదేశాలలో దూరి యుద్దాలు చేయటంలేదు). ప్రస్తుతం వారు ఆదేశంలో షరియా చట్టం అమలు జరపాలని పట్టుపడుతున్నారు. చర్చల సందర్భంగా ప్రభుత్వం మీద వత్తిడి తేవటానికి గత నెల 23 మందిని చంపి పారేశారు.
అంతేనా! ఆదేశంలో జరిగే సంఘటనలు ఒకసారి తొంగి చూస్తే, మా చరిత్ర వేరు, మతం వేరు, భాష, సంస్కృతి, సివిలైజేషన్ వేరు అని ద్విజాతి సిద్దాంతం ప్రతిపాదించి,వేరు పడిన మహానాయకుడు జిన్నా గారిని 60 సంవత్సరాల తరువాత వారు ఎలా సన్మానిస్తున్నారు! ఆ వార్త గత సంవత్సరంది. మరి ఈ సవంత్సరం ఆయనకు ఇంకొక కానుక ఇచ్చారు.
ఇటువంటి సన్మానం మన జాతిపిత గాంధీ గారికి కలలో కూడా ఊహించలేము. ఇక లెఫ్ట్ లిబరల్ వాదులు ఆశించినట్లు మనదేశ సంస్కృతిలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. మనదేశంలో వస్తున్న మార్పులు ఈ క్రింది వార్తలు చదివితే తెలుస్తాయి.
“When you come across news that school managements have installed condom vending machines in the school and advice parents of girl students that there was nothing wrong in their daughters having sex with their friends, it is time for us to intervene. Otherwise this country will end up in ruins,” said the eminent danseuse. She declined to reveal the names of the schools.
India gets first radio station – Q Radio dedicated to LGBT community
హిందూమతోన్మాదానికి ప్రధాన కారణం తాలిబన్ల వలే మత చాంధసవాదం కాదు. బహుశా అది వారు అనుకొనే జాతీయ వాదంలో ఒకభాగం కావోచ్చు లేక కలోనైజేషన్ మైండ్ సేట్ నుంచి బయటపడాలనే చేసే ప్రయత్నం కావచ్చు. వారికి మత చాంధసవాదమే ఉంటే, పై రెండు సంఘటనలు చాలు, పాకిస్తాన్లో వారివలే మన దేశంలో ఎంతో గొడవ జరిగిఉండేది. కాని మనదేశంలో అలా ఎక్కడా జరగలేదు. అందువలన లిబరల్ మహాశయులు భారతీయ సమాజం మళ్లీ హిందువాదుల వలన మతమౌఢ్యాన్ని, ఆత్మన్యూనతను పంచి పెంచి పోషిస్తాయే మొన్న భావనను వదలి, వారిని వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. లేకపోతే వారి శక్తి యుక్తులన్ని ప్రపంచంలో ఇతర మతాలలో ఉన్న మతోన్మాదులతో, హిందువులను పోల్చటానికి ఖర్చయిపోతాయి. అయినదానికి కానిదానికి హిందుత్వవాదం వల్లే హిందూమతానికి అత్యంతప్రమాదం అని ప్రచారం చేస్తే, అది సమాజంలోని వాస్తవికతకు సరిపోక, లిబరల్ మహాశయుల విశ్లేషణల మీద ప్రజలు నమ్మకం కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి Yoga అభిప్రాయం:
03/12/2014 1:28 pm
రామ శబ్దం అప్పటికప్పుడు బట్టీ కొట్టి పరీక్షలు పాస్ అవ్వొచ్చు. తొంభై కి పైగా మార్కులు కూడా రావొచ్చు. నాకు అలానే వచ్చాయి.
తెలుగు లో రాస్తున్నాం కాబట్టీ సంస్కృతం పెద్దగా రాదు అన్న అభిప్రాయం తప్పు. సంస్కృతానికి నిజానికి ఆ సౌకర్యం ఉంది. దేసం లో ప్రతీ భాష లోనూ వ్రాసేయొచ్చు. అది ఒక advantage. దాని వల్ల ఏదో సంస్కృతం గురించి ఎవడూ పట్టించుకోడు అనుకోవడం తప్పు. ఐతే మార్కుల కోసమే చదువుతున్నారు అన్న దాంట్లో వాస్తవం ఉంది.
చిక్కేమిటంటే: భాషని ముందు వ్యాకరణంతో నేర్పడం తప్పు (అని నా అభిప్రాయం). ముందు చదివించాలి, వ్రాయించాలి, వినిపించాలి. ఇదే పదే పదే చెయ్యాలి. వ్యాకరణం ఇంచు మించు గా మన బుర్రకి స్వతహాగా అప్పుడు అలవాటు అవుతుంది. చిన్న పిల్లలకి శ్లోకాలు, పద్యాలు (వాళ్ళకి అర్ధం కాకపోయినా) నేర్పించడంలో ఇదే ఆంతర్యం అని నా ఉద్దేశం.
అందువల్ల (వ్యాకరణం ప్రధానంగా నేర్పించడం వల్ల) భాష మీద ప్రీతి పుట్టదు. సంస్కృత భారతి అందుకే సంభాషనా పరంగా నేర్పిస్తుంది సంస్కృతాన్ని.
ఇవన్నీ అటుంచితే, సంస్కృతం తిండి పెట్టదు అన్న మాట ఖచ్చితంగా వాస్తవమే (మిగితా వాటితో పోలిస్తే). కానీ మనం బాధ పడనవసరం లేదు. అధ్యయనం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆర్ధిక ప్రగతి సాధించే రోజులు వస్తున్నాయి. టీ కప్పులో తుపాను రేగుతోంది. నిరాశ చెందనవసరం లేదు.
అప్పుడు సాహిత్యం (అన్ని భాషల్లోనూ) కూడా తిండి పెడుతుంది… ఈ విషయంలో నిరాశ, నిస్పృహ, అనవసరం.
బాధ పడాల్సింది దేనికంటే: భాష వచ్చిన వాళ్ళు (లేదా అలా అనుకునే వాళ్ళు) పట్టు లేని పదజాలం (loose vocabulary) తెగ ప్రయోగించేసి పేజీల పేజీలు వ్యాసాలు వ్రాసేయడం, అర్ధం పర్థం లేని ముగింపులిచ్చేసి, ఏవేవో తీర్మానించేడం. ఈ loose vocabulary చాలా చాలా ప్రమాదకరం. ఇది నిస్సందేహంగా నిరాశ చెందవలసిన విషయం.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి okaDu అభిప్రాయం:
03/12/2014 12:01 pm
The students take these courses to get more marks to get into top of class. The question papers are in sannskrit but the answers can be written in telugu or english. So nobody cares about sanskrit language. Only how many marks they get is important because that helps them get into front line for Engg/Medical admissions. It is no secret.
గౌతమి గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:
03/12/2014 11:21 am
కొన్ని చిన్న చిన్న విషయాలు ప్రస్తావించాలని ఈ రెండవవ్యాఖ్య.
ఈ కథలో మేఘన అన్న చిన్నపాత్ర ఉంది. ఇది కేవలం ప్రాస్తావికపాత్ర. మొదటిగా “పెళ్ళి రోజు మాష్టారు ఇవ్వమన్నారంటూ మేఘన ఉత్తరం తెచ్చి ఇచ్చింది” అన్న వాక్యంలో వస్తుంది. కథనడపటానికి అవసరం ఐతె తప్ప ఒక పాత్రకు పేరు పెట్టటం అనవసరం అని నా మతం. ఉదాహరణకు, ఇక్కడ ఈ పాత్రకు మేఘన అన్న పేరును పెట్టకుండా కూడా సులభంగా పని జరుగుతుంది కదా. ఐతే, అతితరచుగా మనకథకులు ప్రతిపాత్రకూ పేరు పెడుతూనే ఉంటారు. ఇక్కడ రచయిత్రిగారు ప్రత్యేకంగా చేసిన పొరబాటేమీ లేదు. సందర్భం చూసుకొని నా అభిప్రాయం చెప్పటం. అంతే.
అలాగే సంభాషణల్లో వాడే మాటల సహజత్వం కోసం రచయితలు/రచయిత్రులు కొంచెం అదనపు శ్రథ్థ తీసుకోవాలని నా అభిలాష. ““వీడి కోసమేనా నీ భర్త దగ్గర నువ్వు పిచ్చిదానిలా నటిస్తుంది?” అని ఒక తల్లి అంటుంది గౌతమితో. భర్త అనే మాట పుస్తకాలభాషలో తప్ప సంభాషణల్లో తక్కువగా వినిపించే పదం. అదీ ఇక్కడి సందర్భంలో ఆవిడ నోట ““వీడి కోసమేనా నీ మొగుడి దగ్గర నువ్వు పిచ్చిదానిలా నటిస్తుంది?” అనిపిస్తే మరింత సహజంగా, సందర్భోచితంగా ఉండేది. తల్లి నిష్ఠురంగా మాట్లాడేటప్పుడు ఇక్కడ ‘నీ మొగుడు’ అనటమే ఉచితంగా అనిపిస్తోంది నాకు. రచయిత్రి వ్రాసినది తప్పు అని అనటం లేదు. అది ఎంతమాత్రం తప్పుకాదు. కేవలం నాకు తోచిన అభిప్రాయం చెబుతున్నానంతే.
కథచివరన కీలకమైన మేడమ్‌గారి మాటలు “యశోధరనీ, బిడ్డనీ నిర్లక్ష్యంగా వదిలి వెళ్ళే బుద్దుడిని ‘పెళ్ళి అనే బంధనం నీకొక్కడికే సంబంధించినది కాదు, బాధ్యతని వదిలి ఇలా వెళ్ళడం నీకు తగునా!?’ అని ఈ జాలారి చెట్టు అడిగే ఉంటుంది – కదా గౌతమీ?” ఇక్కడ విషయంలో కొంచెం సాంద్రత హెచ్చుగా ఉంది. అంతా ఒక్కబిగిన ఏకవాక్యం చేయటంతో విషయం కొంచెం కషాయం ఐపోయింది. కాని చాలా బాగుంది. అదే సమయంలో పుస్తకాలభాష ఐపోయింది కూడా అని గమనించవచ్చును. రచయిత్రిగారు మరికొంచెం శ్రథ్థవహిస్తే, కొద్ది చిన్న వాక్యాల్లో మరింత సహజమైన సంభాషణాశైలిలో వ్రాసి ఉండేవారని నా అభిప్రాయం.
ఈ మాటలన్నీ నా చాదస్తం కొద్దీ వ్రాసాను కాని, ఇప్పుడున్నది ఉన్నట్లుగా కూడా కథ చాలా బాగుందని మరో సారి అంటున్నాను.
గౌతమి గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:
03/12/2014 10:53 am