There are some people and some organisations who are loud and do little for any cause.
They don’t even give a cent to causes that would last long for the Language, Culture, and Arts. They could add prefixes and tags such as “World”, “International,” etc.
Some work silently. And, they don’t mince words in being critical about people and organisations that advertise heavily.
Please see the Editorial in Andhra Jyothy by Sri K. Srinivas on March 26, 2015 under the title “saMdarbham.”
He hits the nail right on its head.
Sorry to respond to your esteemed journal in English.
I was a student and research student at Andhra a Univ during 1953-57 in Chemistry. I am ashamed to accept we never realized the Greatness of Gurus like Professor Meenakshisundaram. There were several destructive persons on the campus who tarnished each other’s image and never bring out the best in them. This is the difference between Princeton and Andhra University. We may disagree with the other person but we should not ridicule his achievements. This is is the first long essay I read in a long time with great respect and feel sorry that we could not appreciate Sundaram’s genius. We missed the boat. We used to discuss more about feuds between two departments and not their achievements.
అమెరికాలో తెలుగు భాష గురించి పాటుపడిన వారిలో ప్రొఫెసర్ పెమ్మరాజు వేణుగోపాలరావు గారు, ప్రొఫెసర్ వెల్చేరు నారాయణరావు గారు (వీరు ప్రస్తుతం ఎమరీ యూనివర్శిటీ లోనే వున్నారని గుర్తు), శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారు ఎక్కువగా విన్న కొన్ని పేర్లు (భారతదేశంలో వుంటున్న మాలాంటి వారికి). ఇలా కృషి చేస్తున్నవారు అమెరికాలో ఇంకా ఇతరులు కూడా వుండుంటారనటంలో సందేహం లేదు.
ఇప్పుడు కొప్పాక విశ్వేశ్వరరావు గారి గురించి, వారి తపన గురించి, వారి కుటుంబసభ్యులు స్ధాపించి నడుపుతున్న కొప్పాక ఫౌండేషన్ గురించి చదివి చాలా సంతోషమైంది. వీరి గురించి నలుగురికీ తెలియజేయాలనే ప్రయత్నం చేసిన శ్రీ వేలూరి వెంకటేశ్వరరావు గారు ఎంతైనా అభినందనీయులు.
చాలా మంచి కుటుంబం గురించి , అందునా తెలుగు భాషా, సాహిత్యాభిలాష అంత మెండుగా ఉన్న కొప్పాక వారి గురించి కనీసం ఒక “జీవిత కాలం” ఆలస్యంగా అయినా తెలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. సాహిత్యానికి ఎక్కడ ఆదరణ దొరుకుతుందా అని వెతుకుతూ వేసారి పోతున్న నాకు కొప్పాక వారి గురించి అసలు తెలియక పోవడం తలుచుకుంటే సిగ్గుగా ఉంది. ఇతర సాహితీవేత్తలకి తెలుసునేమో నాకు తెలియదు. తెలుగు భాషా సాహిత్యాలు నిజంగా నిలబడాలన్నా, అభివృద్ది చెందాలన్నా పటుత్వమైన వ్యవస్థలు, పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాల ద్వారానే కానీ వ్యక్తుల తపన, అపరిమితమైన ప్రయత్నాల వలన కేవలం పరిమితమైన ఫలితాలే వస్తాయి.
ఇప్పటికైనా ఈ వార్త దావానలంలా వ్యాపించి మరిన్ని తెలుగు పీఠాలకి (ఉదా: UC Berekely, UT, Austin) భారీ ఐశ్వర్య వంతులు, వ్యాపార వేత్తలు స్పందించి సహకారం అందిస్తారని ఆశిద్దాం. ఈ శుభ వార్త, విశేషాలు అందించిన వేలూరి గారికి ధన్యవాదాలు.
Three aspects of a Telugu family focuses upon in you short essay.
The triumph of sheer brilliance over crippling obstacle in hostile circumstances.
Love for nurturing a deep sense of commitment of an individual to a language of the society that had refused to recognize one’s originality.
A sensibility of love, besides devotion and loyalty of the progeny, brought-up in an alien materialistic society ,for parental affection,
The Telugu speaking society is indebted to Smt Seetha, Vijayalakshhmi Rao, Venkata RamaRao and Dr Jaya.
ఎవరెవరో ఎమేమో కామెంట్స్ చేసారు. కాని గుడ్డు పెట్టే కోడిపెట్టకు తెలుసు ఎంత నొప్పో, దయచేసి గుడ్డు చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండ నొప్పిని గ్రహించండి. JUBV గారు మీ కథలోని సారంశం బాగుందండి.
అన్నదమ్ముల అనుబంధం (జయంతి, సెప్టెంబరు 2003 – నాయని కృష్ణకుమారిగారి వ్యాసం నుంచి …)
శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారికి వారి తల్లిదండ్రులు చేసిన నామకరణం విశ్వనాథ సత్యనారాయణశాస్త్రి. మానాన్న నాయని సుబ్బారావుగారు ఒకసారి “నువ్వేమిటన్నా మా అందరిలో చేరి పోవడానికి అడ్డొస్తుందని ఆ చివరి రెండక్షరాలు తీసి పారేశావ్” అని అనడం నాకు గుర్తు. “అయినా నువ్వు బ్రాహ్మడి వంటే నిన్ను నమ్మేదెవ్వరు? నీ నల్లతోలు ఎవర్నీ ఆపని చెయ్యనీయదు. నన్నుచూడు తెల్లటి రంగుతో నేను సద్బ్రాహ్మణ్ణంటే ఎవరైనా నమ్ముతారు” అని చెతుర్లాడేవారు. పైపెచ్చు సత్యనారాయణగారు మన్మథనామ సంవత్సరంలో పుట్టారు. నాన్న ఈ విషయంలోకూడా హాస్యపు జల్లు చిలుకుతూ “నల్లగా ఉండే నీవు పుట్టిన సంవత్సరం మన్మథ. అందగాణ్ణి నేను పుట్టిన సంవత్సరం వికారి. ఈ రకంగా సంవత్సరాలు నిన్ను బుజ్జగిస్తున్నట్లున్నాయి” అనేవారు.
—
నూతన సంవత్సర శుభాకాంక్షలతో,
నమస్తే,
వాడపల్లి శేషతల్పశాయి.
సంపాదకులకు: “ఈ రకమైన నిర్బంధాలు మానవ చరిత్రలో కొత్త కాదు. కాలం నిదానంగా అయినా సరే, నిష్పక్షపాతంగానే నిజాన్ని వెలికితీస్తుంది”
ఈక్కడ ఈ ‘కాలం’ ఎవరో తెలియటం లేదు. యెందుకంటే ,ఈవాక్యాలు ఒకదానిని మరొకటి ఖండించుకుటున్నాయనిపించటం వలన. చరిత్రను తయారు చేయటంలో కాలానికి పెత్తనం ఉండటం వలన.
తఃతః
>>”మన్మథ” నామ సంవత్సరం అనగానే ఆంతరంగ సౌదర్యం అంటే తెలియని వాళ్ళకు నువ్వు మన్మథ లో పుట్టావు అంటే నవ్వొస్తుందేమో అంటూ విశ్వనాథ కు అరవై సంవత్సరాలు నిండిన సందర్భాన , రాసింది నాయని సుబ్బారావు గారని లీలగా జ్ణాపకం
అన్న షష్టిపూర్తియట నీకు, మన్మథ
వత్సరమ్ము నిన్ను బడసి వెలుగ,
నదియు గొంత హాస్యమై సాగె నాత్మసౌం
దర్య మెఱుక లేని నరులయందు
అమెరికా ఎమరీ యూనివర్శిటీలో తెలుగు సాహిత్యపీఠం గురించి P.S.Rao అభిప్రాయం:
03/26/2015 5:07 pm
Dear Mr. Narasinga Rao garu:
There are some people and some organisations who are loud and do little for any cause.
They don’t even give a cent to causes that would last long for the Language, Culture, and Arts. They could add prefixes and tags such as “World”, “International,” etc.
Some work silently. And, they don’t mince words in being critical about people and organisations that advertise heavily.
Please see the Editorial in Andhra Jyothy by Sri K. Srinivas on March 26, 2015 under the title “saMdarbham.”
He hits the nail right on its head.
Sorry to respond to your esteemed journal in English.
Sincerely,
P. S. Rao
ఆచార్య సుబ్బరామయ్య మీనాక్షిసుందరం గురించి URKRao అభిప్రాయం:
03/26/2015 3:17 pm
I was a student and research student at Andhra a Univ during 1953-57 in Chemistry. I am ashamed to accept we never realized the Greatness of Gurus like Professor Meenakshisundaram. There were several destructive persons on the campus who tarnished each other’s image and never bring out the best in them. This is the difference between Princeton and Andhra University. We may disagree with the other person but we should not ridicule his achievements. This is is the first long essay I read in a long time with great respect and feel sorry that we could not appreciate Sundaram’s genius. We missed the boat. We used to discuss more about feuds between two departments and not their achievements.
Dr URKRao
BARC (Retd)
Saratoga,CA
అమెరికా ఎమరీ యూనివర్శిటీలో తెలుగు సాహిత్యపీఠం గురించి విన్నకోట నరసింహారావు అభిప్రాయం:
03/26/2015 11:29 am
అమెరికాలో తెలుగు భాష గురించి పాటుపడిన వారిలో ప్రొఫెసర్ పెమ్మరాజు వేణుగోపాలరావు గారు, ప్రొఫెసర్ వెల్చేరు నారాయణరావు గారు (వీరు ప్రస్తుతం ఎమరీ యూనివర్శిటీ లోనే వున్నారని గుర్తు), శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారు ఎక్కువగా విన్న కొన్ని పేర్లు (భారతదేశంలో వుంటున్న మాలాంటి వారికి). ఇలా కృషి చేస్తున్నవారు అమెరికాలో ఇంకా ఇతరులు కూడా వుండుంటారనటంలో సందేహం లేదు.
ఇప్పుడు కొప్పాక విశ్వేశ్వరరావు గారి గురించి, వారి తపన గురించి, వారి కుటుంబసభ్యులు స్ధాపించి నడుపుతున్న కొప్పాక ఫౌండేషన్ గురించి చదివి చాలా సంతోషమైంది. వీరి గురించి నలుగురికీ తెలియజేయాలనే ప్రయత్నం చేసిన శ్రీ వేలూరి వెంకటేశ్వరరావు గారు ఎంతైనా అభినందనీయులు.
అమెరికా ఎమరీ యూనివర్శిటీలో తెలుగు సాహిత్యపీఠం గురించి వంగూరి చిట్టెన్ రాజు అభిప్రాయం:
03/25/2015 11:23 pm
చాలా మంచి కుటుంబం గురించి , అందునా తెలుగు భాషా, సాహిత్యాభిలాష అంత మెండుగా ఉన్న కొప్పాక వారి గురించి కనీసం ఒక “జీవిత కాలం” ఆలస్యంగా అయినా తెలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. సాహిత్యానికి ఎక్కడ ఆదరణ దొరుకుతుందా అని వెతుకుతూ వేసారి పోతున్న నాకు కొప్పాక వారి గురించి అసలు తెలియక పోవడం తలుచుకుంటే సిగ్గుగా ఉంది. ఇతర సాహితీవేత్తలకి తెలుసునేమో నాకు తెలియదు. తెలుగు భాషా సాహిత్యాలు నిజంగా నిలబడాలన్నా, అభివృద్ది చెందాలన్నా పటుత్వమైన వ్యవస్థలు, పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాల ద్వారానే కానీ వ్యక్తుల తపన, అపరిమితమైన ప్రయత్నాల వలన కేవలం పరిమితమైన ఫలితాలే వస్తాయి.
ఇప్పటికైనా ఈ వార్త దావానలంలా వ్యాపించి మరిన్ని తెలుగు పీఠాలకి (ఉదా: UC Berekely, UT, Austin) భారీ ఐశ్వర్య వంతులు, వ్యాపార వేత్తలు స్పందించి సహకారం అందిస్తారని ఆశిద్దాం. ఈ శుభ వార్త, విశేషాలు అందించిన వేలూరి గారికి ధన్యవాదాలు.
అమెరికా ఎమరీ యూనివర్శిటీలో తెలుగు సాహిత్యపీఠం గురించి Siddineni Bhavanarayana అభిప్రాయం:
03/25/2015 10:07 pm
Sri Veluri Venkateshwara Rao Garu,
Three aspects of a Telugu family focuses upon in you short essay.
The triumph of sheer brilliance over crippling obstacle in hostile circumstances.
Love for nurturing a deep sense of commitment of an individual to a language of the society that had refused to recognize one’s originality.
A sensibility of love, besides devotion and loyalty of the progeny, brought-up in an alien materialistic society ,for parental affection,
The Telugu speaking society is indebted to Smt Seetha, Vijayalakshhmi Rao, Venkata RamaRao and Dr Jaya.
Siddineni Bhava Narayana
చెప్పులు గురించి Damu ndm అభిప్రాయం:
03/24/2015 7:41 am
ఎవరెవరో ఎమేమో కామెంట్స్ చేసారు. కాని గుడ్డు పెట్టే కోడిపెట్టకు తెలుసు ఎంత నొప్పో, దయచేసి గుడ్డు చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండ నొప్పిని గ్రహించండి. JUBV గారు మీ కథలోని సారంశం బాగుందండి.
ఈమాట మార్చ్ 2015 సంచికకు స్వాగతం! గురించి VSTSayee అభిప్రాయం:
03/23/2015 1:25 pm
అన్నదమ్ముల అనుబంధం (జయంతి, సెప్టెంబరు 2003 – నాయని కృష్ణకుమారిగారి వ్యాసం నుంచి …)
శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారికి వారి తల్లిదండ్రులు చేసిన నామకరణం విశ్వనాథ సత్యనారాయణశాస్త్రి. మానాన్న నాయని సుబ్బారావుగారు ఒకసారి “నువ్వేమిటన్నా మా అందరిలో చేరి పోవడానికి అడ్డొస్తుందని ఆ చివరి రెండక్షరాలు తీసి పారేశావ్” అని అనడం నాకు గుర్తు. “అయినా నువ్వు బ్రాహ్మడి వంటే నిన్ను నమ్మేదెవ్వరు? నీ నల్లతోలు ఎవర్నీ ఆపని చెయ్యనీయదు. నన్నుచూడు తెల్లటి రంగుతో నేను సద్బ్రాహ్మణ్ణంటే ఎవరైనా నమ్ముతారు” అని చెతుర్లాడేవారు. పైపెచ్చు సత్యనారాయణగారు మన్మథనామ సంవత్సరంలో పుట్టారు. నాన్న ఈ విషయంలోకూడా హాస్యపు జల్లు చిలుకుతూ “నల్లగా ఉండే నీవు పుట్టిన సంవత్సరం మన్మథ. అందగాణ్ణి నేను పుట్టిన సంవత్సరం వికారి. ఈ రకంగా సంవత్సరాలు నిన్ను బుజ్జగిస్తున్నట్లున్నాయి” అనేవారు.
—
నూతన సంవత్సర శుభాకాంక్షలతో,
నమస్తే,
వాడపల్లి శేషతల్పశాయి.
ఈమాట మార్చ్ 2015 సంచికకు స్వాగతం! గురించి తఃతః అభిప్రాయం:
03/22/2015 2:43 pm
సంపాదకులకు: “ఈ రకమైన నిర్బంధాలు మానవ చరిత్రలో కొత్త కాదు. కాలం నిదానంగా అయినా సరే, నిష్పక్షపాతంగానే నిజాన్ని వెలికితీస్తుంది”
ఈక్కడ ఈ ‘కాలం’ ఎవరో తెలియటం లేదు. యెందుకంటే ,ఈవాక్యాలు ఒకదానిని మరొకటి ఖండించుకుటున్నాయనిపించటం వలన. చరిత్రను తయారు చేయటంలో కాలానికి పెత్తనం ఉండటం వలన.
తఃతః
ఈమాట మార్చ్ 2015 సంచికకు స్వాగతం! గురించి తఃతః అభిప్రాయం:
03/22/2015 12:52 pm
కామేశ్వర రావు గారూ !
ధన్యవాదాలండీ మీకు . ఊగాది శుభాకాంక్షలూనూ.
తఃతః
ఈమాట మార్చ్ 2015 సంచికకు స్వాగతం! గురించి కామేశ్వరావు అభిప్రాయం:
03/22/2015 8:41 am
>>”మన్మథ” నామ సంవత్సరం అనగానే ఆంతరంగ సౌదర్యం అంటే తెలియని వాళ్ళకు నువ్వు మన్మథ లో పుట్టావు అంటే నవ్వొస్తుందేమో అంటూ విశ్వనాథ కు అరవై సంవత్సరాలు నిండిన సందర్భాన , రాసింది నాయని సుబ్బారావు గారని లీలగా జ్ణాపకం
అన్న షష్టిపూర్తియట నీకు, మన్మథ
వత్సరమ్ము నిన్ను బడసి వెలుగ,
నదియు గొంత హాస్యమై సాగె నాత్మసౌం
దర్య మెఱుక లేని నరులయందు
విశ్వనాథ షష్టిపూర్తికి నాయని సుబ్బారావుగారిచ్చిన “కానుక” పద్యం.
మన్మథ ఉగాది శుభాకాంక్షలు!