ఆ మాత్రం దానికి ఇంగ్లీషు మాట వాడితే అయిపోదా, ఛాదస్తమెందుకు, అరువు మాటలు చేర్చుకొని ఇంగ్లీషు అలరారటం లేదా, అదే స్ఫూర్తి కదా మనకు అని 1960లు, 70ల్లో ఘనంగా దబాయించి, పోషించిన మూర్ఖ అభ్యుదయ వాదులు, భాషా వేత్తలను ఎదిరించని బిడియపు సౌకుమార్యానికి దక్కిన ఫలితం ఇది.
ఇప్పుడు మరి పనితనపు ఛాదస్తాన్ని ప్రేమించే విప్లవం వచ్చినప్పుడు కదా?
హ హ హ, ఈనాడు చాలా మందికి కలిగే తికమకే ఇది. టెక్నాలజీకి బలయిపోయిన వాటిల్లో మొదటివి సంభాషణాసక్తి (ముఖాముఖీ), సంభాషణా కౌశలం. ఈ దుస్ధితిని నాలుగు ముక్కల్లో చక్కగా చెప్తోందీ కవిత.
నారాయణరావు గారు, శ్రీనివాస్ గారు చక్కటి వ్యాసాన్ని అందించారు. ఇంచుమించు ఇలాటి కొన్ని భావాలని మొన్న (Oct-2014) టెక్సాస్ లో వంగూరి ఫౌండేషన్ వారి ఆధ్వర్యం లో ఇదే అంశంపై జరిగిన తెలుగు సదస్సులో వెలిబుచ్చాను. స్పందన మీరు ఊహించగలరు.
మీరు వెలిబర్చిన దిశ వైపు ప్రయాణానికి ఆరంభంగా, నాకు అనిపిస్తున్న రెండు అడుగులు:
1. ముందుగా అసోసియేషన్ ని స్థాపించండి. మనలో ఉన్న అభిమానులు తప్పక మీ వెంట ఉంటారు, ఉంటాం.
2. ఈ సంస్థ పేరుతో ఒక మంచి ప్రమాణాలున్న అంతర్జాతీయ పత్రిక ప్రారంభించండి. ముందుగా ఈమాట లో ఒక విభాగాన్ని ఏర్పాటు చేయండి.
3. ఆ విభాగంలో ప్రచురించే వ్యాసాలకు ‘peer review’ పద్ధతి ప్రవేశ పెట్టండి.
రచయితలిద్దరికీ అభినందనలు
మీ అభిప్రాయాలూ, సలహాలూ సమంజసంగానే ఉన్నాయి.
కాని, అవి అమలు కావాలంటే మోహనగారు ఆఖరి పేరా అక్షరసత్యం కావాలి.
పరిశోధనా రంగంలో ఉన్న మీరు గట్టి పి హెచ్ డీ ఎలా ఉండాలో చిన్న ఉదాహరణని ఇవ్వవలసింది.కనీసం దానికి కావలసిన రెండు మూడు మూలవస్తువుల్ని సూచించినా బాగుండేది. అభిప్రాయముఖంగా సూచన చెయ్యండి.
ఈ మధ్యనే న్యూయార్క్ టైంస్ ప్రపంచంలోని “బలమైన” 20 భాషల్లో 15 వ దానిగా పేర్కొంది. ఆశాజనకమైన వార్త. ప్రణాళికాబద్ధంగా వెడితే సాధించగలం. మనం అందరం ముందు నేర్వవలసింది – ఈ “పూర్వ సాహిత్యం” “ఆధునిక సాహిత్యం” మీమాంసలో కొట్టుకును పోకుండా ఉండడం. అది ఈ వ్యాసంలో కూడా చోటుచేసుకోవడం విచారకరం. రామరాజభూషణుడి వసుచరిత్ర ఎన్ని భాషల్లో కవులు తర్జుమా చెయ్యలేదు?
“వైదిక బ్రాహ్మణులు చేసే యజ్ఞాలకి ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి గుర్తింపు ఇప్పటి దాకా లేదు.”
ఇది కొంచం ఆలోచించాల్సిన విషయం. దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం ఒక వైదిక క్రతువు లో పాలు ఎలా కాస్తారో తెలుసుకోవటానికి జర్మనీ నుంచి భారత దేశం (ఏ ప్రాతానికో జ్ణాపకం లేదు) వచ్చి తెలుసుకుని ఆ విషయమ్మీద పాలు కాయటం ఫొటో తొ సహా రాయల్ ఎసియాటిక్ సొసైటీ పత్రికలో ప్రకటించిన వ్యాసం చదవటం నాకు గుర్తుంది.
అంతర్జాతీయ భాషలు ఎలా ఆ స్థాయిని అందుకొన్నాయి అనే విషయమును ముందు చర్చించాలి. ఆంగ్ల భాషను మాట్లాడే నేటి ఇంగ్లండ్ అమెరికా, కెనడా, నేటి కామన్వెల్త్ దేశములైన ఆఫ్రికా, ఆసియా, అమెరికా ఖండములలోని వివిధ దేశములను ఒకప్పుడు జయించి పాలించింది. బ్రిటిష్ సామ్రాజ్యము 20వ శతాబ్దపు మొదటి భాగము వఱకు సూర్యుడు అస్తమించని రాజ్యముగా నుండినది. అందువలన ఆంగ్ల భాష ఆ దేశములలో రాజకీయ, సాంస్కృతిక, విద్యా రంగములలో ముఖ్యమైన భాషగా వెలుగొందినది. అదే విధముగా ఫ్రెంచి భాష ఆఫ్రికా, ఆసియా ఖండములలోని దేశములలో, రష్యన్ భాష రష్యా, తూర్పు ఐరోపా దేశములలో వ్యాప్తి చెందినది. ఒకప్పుడు (సుమారు పది శతాబ్దాలకు ముందు) భారతీయ సామ్రాజ్యము కూడ ఆసియా దేశములలో వ్యాపించి యుండినది. ఆ కాలములో సంస్కృతము ఈ నాటి తూర్పు ఆసియా ప్రాంతములలో ఒక అంతర్జాతీయ భాషగా వికసించినది. అందులకు సాక్షిగా ఎన్నో శాసనాలు ఆ భాషలో ఉన్నాయి. అదే విధముగా తమిళ భాష కూడ దక్షిణ, పూర్వా ఆసియాలలో వ్యాపారము ద్వారా వ్యాపించినది. అలా తెలుగు భాష ఎక్కువగా వ్యాపించలేదు. అందువలన ఆ అవకాశము తెలుగు భాషకు లభించలేదు.
ఫ్రెంచి, ఆంగ్లము, జెర్మన్, రష్యన్, చైనా, జపాన్ భాషలు మాట్లడే దేశాలలో ప్రాథమిక విద్యనుండి, కళాశాలల వఱకు బోధనా భాష ఆయా భాషలు. కాని భారతదేశములో, తెలుగు రాష్ట్రాలలో, తెలుగు మాధ్యమములో ఎందఱు చదువుతున్నారనేది అందఱికీ తెలిసిన విషయమే. ఉట్టికెక్క లేనమ్మ స్వర్గానికి ఎక్కినట్లు, ఆయా రాష్ట్రాలలో బోధనా భాషగ లేని తెలుగు అంతర్జాతీయ భాషగా మారబోతుందా అన్నది పెద్ద సందేహమే!
రాజకీయమును పూర్తిగా త్రోసి పారేయకండి. రేపు తెలుగు రాష్ట్రాలు దేశములో ఒక ఉన్నత స్థితికి వచ్చిందంటే, ఎందరో విదేశీయులు అక్కడికి వస్తారు. వారు భాష నేర్చుకొంటారు. అందుకు రాష్ట్రాల ప్రగతి ఒక ముఖ్యాంశమే.
బయటి దేశాలలో ఆచార్య పదవులు స్థాపించి పరిశోధనలు చేసి, పుస్తకాలను ఆంగ్లములో తర్జుమా చేసి పాఠకుల సంఖ్యను పెంచినందువల్ల తెలుగు అంతర్జాతీయ భాష అవుతుందని నేను నమ్మను. ఇప్పటి పరిస్థితులలో పరిశోధనలపై ఎవరికీ ఆసక్తి లేదు. పరిశోధకులు తమ ఆత్మ సంతృపికోసం చేసికొంటున్నారే కాని, దానివల్ల ఎవరికీ ఏమీ ఒరగదని వారికి తెలుసు.
రాష్ట్రాల ఆర్థికాభివృద్ధి జరిగి, లోటు లేని జీవనము ప్రజలకు అందితే అప్పుడు ఈ వ్యాసములో సూచించినవి వీలవుతుంది. ఇప్పటి పరిస్థితులలో నేను ఈ విషయములో నిరాశావాదినే.
స్వీడన్‌లో మాతృ భాష వాడకం గురించి సుమనస్పతి రెడ్డి అభిప్రాయం:
05/02/2015 10:17 am
ఆ మాత్రం దానికి ఇంగ్లీషు మాట వాడితే అయిపోదా, ఛాదస్తమెందుకు, అరువు మాటలు చేర్చుకొని ఇంగ్లీషు అలరారటం లేదా, అదే స్ఫూర్తి కదా మనకు అని 1960లు, 70ల్లో ఘనంగా దబాయించి, పోషించిన మూర్ఖ అభ్యుదయ వాదులు, భాషా వేత్తలను ఎదిరించని బిడియపు సౌకుమార్యానికి దక్కిన ఫలితం ఇది.
ఇప్పుడు మరి పనితనపు ఛాదస్తాన్ని ప్రేమించే విప్లవం వచ్చినప్పుడు కదా?
శేషు మావయ్య గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
05/02/2015 7:28 am
సంధ్య గారు, నిజం గా సంతోషమైంది, 🙂 మీ కామెంట్ కి! ధన్యవాదాలు.
*నాగలక్ష్మి గారు బహు ధన్యవాదాలు మీకు. 🙂
సంభాషణ గురించి విన్నకోట నరసింహారావు అభిప్రాయం:
05/02/2015 4:13 am
హ హ హ, ఈనాడు చాలా మందికి కలిగే తికమకే ఇది. టెక్నాలజీకి బలయిపోయిన వాటిల్లో మొదటివి సంభాషణాసక్తి (ముఖాముఖీ), సంభాషణా కౌశలం. ఈ దుస్ధితిని నాలుగు ముక్కల్లో చక్కగా చెప్తోందీ కవిత.
తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి Saradhi Motamarri అభిప్రాయం:
05/02/2015 4:11 am
నారాయణరావు గారు, శ్రీనివాస్ గారు చక్కటి వ్యాసాన్ని అందించారు. ఇంచుమించు ఇలాటి కొన్ని భావాలని మొన్న (Oct-2014) టెక్సాస్ లో వంగూరి ఫౌండేషన్ వారి ఆధ్వర్యం లో ఇదే అంశంపై జరిగిన తెలుగు సదస్సులో వెలిబుచ్చాను. స్పందన మీరు ఊహించగలరు.
మీరు వెలిబర్చిన దిశ వైపు ప్రయాణానికి ఆరంభంగా, నాకు అనిపిస్తున్న రెండు అడుగులు:
1. ముందుగా అసోసియేషన్ ని స్థాపించండి. మనలో ఉన్న అభిమానులు తప్పక మీ వెంట ఉంటారు, ఉంటాం.
2. ఈ సంస్థ పేరుతో ఒక మంచి ప్రమాణాలున్న అంతర్జాతీయ పత్రిక ప్రారంభించండి. ముందుగా ఈమాట లో ఒక విభాగాన్ని ఏర్పాటు చేయండి.
3. ఆ విభాగంలో ప్రచురించే వ్యాసాలకు ‘peer review’ పద్ధతి ప్రవేశ పెట్టండి.
A long journey starts with a small step.
శేషు మావయ్య గురించి Karra Nagalakshmi అభిప్రాయం:
05/02/2015 1:14 am
యొంత బాగుందొ చెప్పలెను .మనసు ముగబొయింది. ఆర్తి తొ .
శేషు మావయ్య గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
05/01/2015 10:08 pm
ధన్యవాదాలు krishna మోహన్ గారు.
🙂
శేషు మావయ్య గురించి gollamudi sandhya అభిప్రాయం:
05/01/2015 9:55 pm
బాగున్నది. కడుపులో కదిలి, గుండెలో మంట రగిల్చింది. చదువుతుంటే, మన పేద్దల మాట తీరు చేవులకు వినబడింది. (అంత సజీవంగా వున్నది.)
తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి BhavabhUti. K అభిప్రాయం:
05/01/2015 9:25 pm
రచయితలిద్దరికీ అభినందనలు
మీ అభిప్రాయాలూ, సలహాలూ సమంజసంగానే ఉన్నాయి.
కాని, అవి అమలు కావాలంటే మోహనగారు ఆఖరి పేరా అక్షరసత్యం కావాలి.
పరిశోధనా రంగంలో ఉన్న మీరు గట్టి పి హెచ్ డీ ఎలా ఉండాలో చిన్న ఉదాహరణని ఇవ్వవలసింది.కనీసం దానికి కావలసిన రెండు మూడు మూలవస్తువుల్ని సూచించినా బాగుండేది. అభిప్రాయముఖంగా సూచన చెయ్యండి.
ఈ మధ్యనే న్యూయార్క్ టైంస్ ప్రపంచంలోని “బలమైన” 20 భాషల్లో 15 వ దానిగా పేర్కొంది. ఆశాజనకమైన వార్త. ప్రణాళికాబద్ధంగా వెడితే సాధించగలం. మనం అందరం ముందు నేర్వవలసింది – ఈ “పూర్వ సాహిత్యం” “ఆధునిక సాహిత్యం” మీమాంసలో కొట్టుకును పోకుండా ఉండడం. అది ఈ వ్యాసంలో కూడా చోటుచేసుకోవడం విచారకరం. రామరాజభూషణుడి వసుచరిత్ర ఎన్ని భాషల్లో కవులు తర్జుమా చెయ్యలేదు?
ఈమాట మే 2015 సంచికకు స్వాగతం! గురించి తఃతః అభిప్రాయం:
05/01/2015 7:59 pm
మే సంచిక చాలా బావుంది.
ఇది కొంచం ఆలోచించాల్సిన విషయం. దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం ఒక వైదిక క్రతువు లో పాలు ఎలా కాస్తారో తెలుసుకోవటానికి జర్మనీ నుంచి భారత దేశం (ఏ ప్రాతానికో జ్ణాపకం లేదు) వచ్చి తెలుసుకుని ఆ విషయమ్మీద పాలు కాయటం ఫొటో తొ సహా రాయల్ ఎసియాటిక్ సొసైటీ పత్రికలో ప్రకటించిన వ్యాసం చదవటం నాకు గుర్తుంది.
తఃతః
తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి మోహన అభిప్రాయం:
05/01/2015 7:29 pm
అంతర్జాతీయ భాషలు ఎలా ఆ స్థాయిని అందుకొన్నాయి అనే విషయమును ముందు చర్చించాలి. ఆంగ్ల భాషను మాట్లాడే నేటి ఇంగ్లండ్ అమెరికా, కెనడా, నేటి కామన్వెల్త్ దేశములైన ఆఫ్రికా, ఆసియా, అమెరికా ఖండములలోని వివిధ దేశములను ఒకప్పుడు జయించి పాలించింది. బ్రిటిష్ సామ్రాజ్యము 20వ శతాబ్దపు మొదటి భాగము వఱకు సూర్యుడు అస్తమించని రాజ్యముగా నుండినది. అందువలన ఆంగ్ల భాష ఆ దేశములలో రాజకీయ, సాంస్కృతిక, విద్యా రంగములలో ముఖ్యమైన భాషగా వెలుగొందినది. అదే విధముగా ఫ్రెంచి భాష ఆఫ్రికా, ఆసియా ఖండములలోని దేశములలో, రష్యన్ భాష రష్యా, తూర్పు ఐరోపా దేశములలో వ్యాప్తి చెందినది. ఒకప్పుడు (సుమారు పది శతాబ్దాలకు ముందు) భారతీయ సామ్రాజ్యము కూడ ఆసియా దేశములలో వ్యాపించి యుండినది. ఆ కాలములో సంస్కృతము ఈ నాటి తూర్పు ఆసియా ప్రాంతములలో ఒక అంతర్జాతీయ భాషగా వికసించినది. అందులకు సాక్షిగా ఎన్నో శాసనాలు ఆ భాషలో ఉన్నాయి. అదే విధముగా తమిళ భాష కూడ దక్షిణ, పూర్వా ఆసియాలలో వ్యాపారము ద్వారా వ్యాపించినది. అలా తెలుగు భాష ఎక్కువగా వ్యాపించలేదు. అందువలన ఆ అవకాశము తెలుగు భాషకు లభించలేదు.
ఫ్రెంచి, ఆంగ్లము, జెర్మన్, రష్యన్, చైనా, జపాన్ భాషలు మాట్లడే దేశాలలో ప్రాథమిక విద్యనుండి, కళాశాలల వఱకు బోధనా భాష ఆయా భాషలు. కాని భారతదేశములో, తెలుగు రాష్ట్రాలలో, తెలుగు మాధ్యమములో ఎందఱు చదువుతున్నారనేది అందఱికీ తెలిసిన విషయమే. ఉట్టికెక్క లేనమ్మ స్వర్గానికి ఎక్కినట్లు, ఆయా రాష్ట్రాలలో బోధనా భాషగ లేని తెలుగు అంతర్జాతీయ భాషగా మారబోతుందా అన్నది పెద్ద సందేహమే!
రాజకీయమును పూర్తిగా త్రోసి పారేయకండి. రేపు తెలుగు రాష్ట్రాలు దేశములో ఒక ఉన్నత స్థితికి వచ్చిందంటే, ఎందరో విదేశీయులు అక్కడికి వస్తారు. వారు భాష నేర్చుకొంటారు. అందుకు రాష్ట్రాల ప్రగతి ఒక ముఖ్యాంశమే.
బయటి దేశాలలో ఆచార్య పదవులు స్థాపించి పరిశోధనలు చేసి, పుస్తకాలను ఆంగ్లములో తర్జుమా చేసి పాఠకుల సంఖ్యను పెంచినందువల్ల తెలుగు అంతర్జాతీయ భాష అవుతుందని నేను నమ్మను. ఇప్పటి పరిస్థితులలో పరిశోధనలపై ఎవరికీ ఆసక్తి లేదు. పరిశోధకులు తమ ఆత్మ సంతృపికోసం చేసికొంటున్నారే కాని, దానివల్ల ఎవరికీ ఏమీ ఒరగదని వారికి తెలుసు.
రాష్ట్రాల ఆర్థికాభివృద్ధి జరిగి, లోటు లేని జీవనము ప్రజలకు అందితే అప్పుడు ఈ వ్యాసములో సూచించినవి వీలవుతుంది. ఇప్పటి పరిస్థితులలో నేను ఈ విషయములో నిరాశావాదినే.
విధేయుడు – మోహన