One area I am familiar with is font design. I dabbled in it for a while. The latin fonts design has been mathematically analyzed for breaking down the letters into series of bezier curves and lines. Any aesthetic design creates a consistent look and feel by carefully manipulating the different elements of a font design (like the length of the descender etc). On a lark, I changed some of the elements and designed a decent looking English font — such is the power of mathematical design. Even when people do not use the mathematical design tools, they use similar tools to design fonts.
A very important element of book is colophon. I for one, respect a book lot more when there is a colophon detailing fonts, front page picture details etc. [I generally include how the article/book is produced — what editor, software and the process we used to print it].
The book production on the west owes a lot to the medieval monasteries. They are the ones that popularized several of the current conventions. Drop Cap– I am looking at you.
Considering that there is a genre of poetry that is intertwined with the fonts and the way it is printed (concrete poetry), printing itself becomes a part of the art. I always show Nick Bantock’s books as an example where all– production, publishing, and writing — come together.
There is another matter of font design. Different fonts evoke different sensibilities. It is common to use at least in titles. Papyrus for books set in middle east, Gothic font for the German or medieval ones etc. Check out the movie Helvetica. With the exception of Bapu handwriting font, none of the Telugu fonts achieved that kind of cultural association. Quick, is there a font that reminds you of Godavari?
I am not knowledgeable in Telugu printing scene (only font front) — nor I know the publishing scene. So, no comment there.
I heard ramesh naidu gari voice in my childhood. it is my fortunate having relation with such a great melody music director. Now I felt very happy to listen his interview. please send the interview
ఎంతో రెసర్చ్ చేసి రాసినందుకు ముందుగా నా అభినందనలు. అంత కష్టపడి రాయటమనేది మమూలు విషయం కాదు. ఈ వ్యాసం చదివాక అయినా ప్రింట్ మీడియా లొ మార్పులు వస్తాయని ఆసిస్తున్నాను. Congratulations to the article writers!
నేను లైలా గారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.ఆమె గారు రాసింది అక్షరాలానిజం. బాపూ గారు ఆర్టిస్టు కాదు. అలాగని ఆయనే ఒప్పుకున్నారు. భావావేశపూరితంగా నచ్చిన వారిని అందలం ఎక్కించడం, యదార్థాన్ని మాటలతో కప్పిపుచ్చడం, నచ్చని వాళ్ళని కొండొకచో తిట్లతో అభినందించడం(!)తెలుగు వారిలో చాలామందికి వెన్నతో పెట్టిన విద్య.
అయితే బాపూ గారు, రమణగారూ — డెన్నిస్ ద మెనేస్, బ్రింగింగ్ అప్ ద ఫాదర్ — లాంటి కార్టూనులకి తెలుగుదనం తెచ్చిపెట్టి మనలనందరినీ కవ్వించి నవ్వించగలిగారు. ఆ ‘పోకిరీ’ వాళ్ళని తెలుగు వాళ్ళుగా తీర్చి దిద్దారు.
బాపూగారు రంగు బొమ్మలు వెయ్యలేరు. వేసిన బొమ్మల్లో రంగులు పులిమేసినట్టు ఉంటాయి. ఆయనకి, పేజీలో కాళీజాగా వాడుకోటం చాలాబాగాతెలుసు. అంతకుముందు కథలకి బొమ్మలువేసిన వాళ్ళకి ఆమాత్రం కూడా తెలియదు.
అమెరికాలో కొంతమంది ఆయనచేత పోర్ట్రైట్లు వేయించుకున్నారు. నేను చూసిన ప్రతి ఒక్క పోర్ట్రైట్, క్రింద పేరు లేకండా సదరు వ్యక్తిని గుర్తు పట్టటం అసాధ్యం.ఇది నా స్వంత అనుభవం.
బాపూగారు మనకి మరొక ఉపకారం(?)చేసారు.అట్టలమీద బొమ్మలువేసి, కథలకి తెలుపు-నలుపూ గీతబొమ్మలు విచ్చలవిడిగా గీసేసీ, చాలాచవకబారు కథకులకి కూడా బాహాటంగా ప్రచారం చేసిపెట్టారు.
అయితే, ఆయనకి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వకూడదని ఎవరూ అనరు.
విధేయుడు — కటకటా
పి.యస్. ఈమాటలో ఇంగ్లీషులో కామెంట్లు రాయకూడదని సంపాదకులు ప్రచురించినట్టు నేను చదివిన గుర్తులేదు. పోతే, ప్రతి విషయం, ప్రతి ఒక్కడూ ఈమాటలో తెలుగులోనే రాయాలన్న దుగ్ధ అంత ఆరోగ్యకరం కాదేమో!
పైన వ్యాఖ్యలోపాలపిట్ట ప్రచురణల సంగతి మరచాను. గుడిపాటి ఆ సంస్థద్వారా ప్రచురితమయ్యే పుస్తకాలకొక ప్రత్యేక వ్యక్తిత్వం ఇవ్వలని తపన పడతారు. అందుకే, చూడగానే ఇది పాలపిట్ట పుస్తకం అని గుర్తుపడతాము.
వ్యాసంలో ఇచ్చిన సమాచారం బాగుంది. చివరలోని విశ్లేషణలు, కంక్లూషన్స్ అసమగ్రము, అసంపూర్ణమయిన అధ్యయనం ఆధారంగా చేసినట్టనిపిస్తుంది. ఆంగ్ల పుస్తక ప్రచురణకు, తెలుగు పుస్తక ప్రచురణకూ చాలా తేడావుంది. ఆ ప్రామాణికాలు,విలువలు మనకు సరిపోవు. అయితే, ప్రస్తుతం పుస్తక ప్రచురణ వ్యాసకర్తలు తీర్మానించినంత శోచనీయమయిన స్థితిలో లేదు.
తెలుగులో ఎమెస్కో పుస్తక ప్రచురణ సంస్థ తనదంటూ ప్రత్యేక ప్రామాణికాలను ఏర్పాటు చేసుకుంది. ఆ ప్రచురణ సంస్థకు సంపాదకుడుంటాడు. ప్రస్తుతం డీ చంద్రశేఖర రెడ్డి గారు ఆ ప్రచురణ సంస్థ సంపాదకుడు. ఆయన ప్రతి అక్షరాణ్ణీ ఎంతగా పట్టిచూస్తారో, ప్రతి వ్యాకరణ దోషాన్ని, వాక్య నిర్మాణ లోపాలను ఎలా ఏరి వేస్తారో ఆయనతో పరిచయమున్నవారందరికీ తెలుసు. అక్కడే తిరుమల రామచంద్రగారి కూతురు, డాక్టర్ నీరజ పనిచేస్తారు. ఆమెకూడా ఇలాంటి విషయాలను ఎంతో జాగ్రత్తగా చూస్తుంది. అలాంటి ప్రతిష్టమయిన వ్యవస్థ వుంది కాబట్టే ఎమెస్కో నేడు తెలుగు ప్రచురణ రంగంలో నంబర్‌వన్‌గా నిలిస్తోంది.
విశాలాంధ్ర, ప్రజాశక్తి ప్రచురణ సంస్థలకూ కమిటీలున్నాయి. సంపాదకులూ వున్నారు. వాహిని ప్రచురణల గురించి, వాటి ప్రచురణలో వై వీ ఎస్సెస్సార్ శాయి తీసుకునే జాగ్రత్తలగురించి ఎన్నారై లకు ఎక్కువగా తెలుసు. హాసం ప్రచురణల విషయంలో ఎంబీయస్ ప్రసాద్ ఎంత పట్టుదలగా, జాగ్రత్తగా వ్యవహరిస్తాడో ఆ పుస్తకాలు చూస్తే అర్థమవుతాయి. అతి తక్కువ ధరలో అత్యంత నాణ్యంగా పుస్తకాలు ముద్రించటం ఆయన ప్రత్యేకత. కోతి కొమ్మొచ్చి ఆ సంస్థ ప్రచురణే.
ఇక, వాసిరెడ్డి వేణుగోపాల్ పుస్తకాల ముద్రణలోనేకాదు, పుస్తకాల రచయితలకు సరయిన ప్రచారం కల్పించి, పుస్తకమూ, రచయితా పాపులర్ అయ్యేట్తు చూడటంలో దిట్ట. మామూలు రచయితలు వారి పుస్తకాలుకూడా వాసిరెడ్డి పబ్లికేషన్స్ చేతిలో పడితే సూపర్ హిట్ అవటం తథ్యం. పుస్తకాల ప్రచురణలో ఆయన నిబద్ధత, పట్టుదల, నాణ్యమయిన రీతిలో పుస్తకాలను అందించటంలో ఆయన నైపుణ్యం ప్రస్తుతం తెలుగు ప్రచురణలో ఒక ఫినామినన్.
వ్యక్తిగతంగా పుస్తకాలు ముద్రించేవారిలో ఖదీర్ బాబు పుస్తకాలు మిగతావారి పుస్తకాలకు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఆయన పుస్తకాలను డిజైన్ చేసే తీరు, వాతిని ప్రెజెంట్ చేసే తీరే అతి గొప్పగా వుంటుంది. కోడి హళ్ళి మురళీ మోహన్ ముద్రించే పుస్తకాలు యే అకాడెమ్మీనో రేసెర్చ్ సంస్థనో ముద్రించాల్సిన పుస్తకాలు. వాటిని ఆయన ఎంత ఉన్నత ప్రామాణికాలతో ముద్రిస్తున్నాడో! జింకా నాగరాజు గారి పుస్తకాలపై ఖదీర్ ముద్ర కనిపిస్తుంది. నండూరి పార్థసారథి పుస్తక ముద్రణలో ఏ విషయంలోనూ రాజీ పడరు. సాహిత్య నికేతన్ వారికీ ఎడిటర్ వున్నాడు. కమిటీ వుంది. అలాగే, ఇప్పుడు ప్రతి రచయిత కూడా తన పుస్తకం ముద్రణ తన మనసుతోటి చేస్తున్నాడు తప్ప ఏదో ముద్రించి పారేద్దామన్నట్టు కాదు.జ్యోతి వలబోజు ముద్రిస్తున్న పుస్తకాలు ఉన్నత ప్రామాణికాలు పాటిస్తాయి. ఇప్పుడొస్తున్న ప్రతి పుస్తకం, కథ కానీ, కవిత కానీ, రచయిత హృదయపు తునక. ఈ వ్యాసం చదివితే ఒక్క వాసిరెడ్ది నవీన్, పాపినేని శివశంకర్ ప్రభృతులకు మాత్రమే ప్రచురణల గురించి అవగాహన, నిబద్ధత వున్నట్తు అనిపిస్తుంది. అందుకు భిన్నంగా ఈనాడు తెలుగులో అమ్మకాలతో సంబంధంలేకుండా అత్యద్భుతమయిన రీతిలో పుస్తకాలను ముద్రిస్తున్నారు. ఈ వ్యాఖ్య ఎవరినో దూషించటానికో, కించపరచటానికో కాదు. నిజాలను అందరి దృష్టికీ తెద్దామని. ఈ వ్యాసం తీర్మానాలు, తీర్పులు లేకుండా కేవలం సమాచారాన్ని ఇవ్వటానికి పరిమితమయితే బాగుండేది.
మీ కథ పేరు చూడగానే ఎప్పుడో విన్న నూకల వారి మధుర గంభీరమైన పాట గుర్తుకు వచ్చి సంగీతప్రియ.ఆర్గ్ నుంచి మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని విన్నాను. ఎంతో హుందాగా ఉంటుందా పాట. గుర్తుకు చేసినందికు మీకు కృతజ్ఞతలు. ఆ కీర్తనలో కోదండపాణి వెడలిన సందర్భం మీ కథా సందర్భం ఒక్కటి కాదన్నది చిన్న అపశ్రుతిలా తోచింది.
మీరు వ్రాసే పౌరాణిక కథలు పోతననో వాల్మీకినో అందంగా అనుసరిస్తాయని నేను అనుకునేవాడిని. ఈ కథలో కొంచెం “ప్రక్షిప్తం” పాలెక్కువయ్యిందేమోననిపించింది.
“ధగద్ధగాయమానం”గా మొదలవ్వాల్సిన ఈ కథలోని మొదటి పదంలో కొన్ని అక్షరాలు మాయమైనట్లున్నాయి. 🙂
కామేశ్వరరావుగారూ! మీరంటే నాకు అసూయ! చక్కని పద్యం ఎత్తుకోవటం, దాన్ని మరింత చక్కగా వ్యాఖ్యానించటంలో మీకు మీరే సాటి. అయితే లోపాముద్రకి సన్నటి నడుము అని మహ చక్కగా తప్పించుకొని పోయారు! ఆవిడగారి నడుము సన్నగా కనపడటానికి అసలు కారణం “వక్షోరుహకుంభభారమున,” అన్న విశేషం వివరించకుండా వదిలేశారు. నా లాంటి అర్భకుడికి అలాంటి వర్ణనలే ‘పసందు’గా కనిపిస్తాయి, వినిపిస్తాయి.
మంచి కథ చెప్పారు.మరయితే,ఋగ్వేదంలో రెండు సూక్తాలూ ఎందుకు వదిలి పెట్టారు? మాలాంటి వాళ్ళకి హోం వర్కా?
ప్రతిసారీ మీరు ఈమాటలో వ్యాఖ్యానించే పద్యం పై కామెంట్ రాద్దామనుకుంటాను.వాయిదాలతో కాలం వెళ్ళబుచ్చటం ఆనవాయితీ అయ్యింది, ఇప్పటి వరకూ.
తెలుగు పుస్తకాల ప్రచురణలో నాణ్యతా ప్రమాణాలపై వివరంగా చర్చించారు. బాగానే ఉంది. కానీ నాణ్యమైన పుస్తక ప్రచురణలో ఉన్న ఇబ్బందులను కూడా పేర్కొని ఉంటే వ్యాసం మరింత పరిపూర్ణంగా ఉండేది. అన్నింటికన్నా ముఖ్యమైన ప్రతిబంధకం ఖర్చు. పుస్తకం ప్రచురణకు ఇప్పుడు అయ్యే ఖర్చుకు అదనంగా అచ్చుకళాకారుడు, పుస్తకరూపనిర్ణేతల ఖర్చు భరిస్తే పుస్తకం వెల పెరుగుతుంది. పుస్తకం ముద్రణకయ్యే ఖర్చుకు కనీసం నాలుగు, ఐదు రెట్లు వెల నిర్ణయించకపోతే ప్రచురణకర్త నష్టపడటం ఖాయం. పుస్తకవిక్రేతలకు సమర్పించుకునే రుసుము 40 నుండి 50 శాతం కాగా పుస్తకాన్ని ప్రచారం చేయడానికి సమీక్షలకు మొహమాటాలకు ఉచితంగా ఇచ్చే పుస్తకాలను పరిగణిస్తే ఆ మాత్రం ధర నిర్ణయించాల్సి ఉంటుంది. కాబట్టి నాణ్యమైన పుస్తకాలను తక్కువధరలో అందించే ఉపాయం ఏదయినా సూచించి ఉంటే ఈ వ్యాసానికి ప్రయోజనం ఒనగూడేది.
తెలుగులో పుస్తక ప్రచురణ – ఆకారవికారాలు గురించి Ramarao Kanneganti అభిప్రాయం:
09/03/2015 6:51 am

ప్రత్యేక జనరంజని: సంగీత దర్శకుడు రమేశ్ నాయుడు గురించి satish bhaskarla అభిప్రాయం:
09/03/2015 5:27 am
srinivas garu,
I heard ramesh naidu gari voice in my childhood. it is my fortunate having relation with such a great melody music director. Now I felt very happy to listen his interview. please send the interview
link to my mail id….satishbhaskarla@gmail.com
thanks and regards.
తెలుగులో పుస్తక ప్రచురణ – ఆకారవికారాలు గురించి prajna అభిప్రాయం:
09/03/2015 1:31 am
ఎంతో రెసర్చ్ చేసి రాసినందుకు ముందుగా నా అభినందనలు. అంత కష్టపడి రాయటమనేది మమూలు విషయం కాదు. ఈ వ్యాసం చదివాక అయినా ప్రింట్ మీడియా లొ మార్పులు వస్తాయని ఆసిస్తున్నాను. Congratulations to the article writers!
చిత్రం – ‘బాపు’రే విచిత్రం! గురించి కటకటా అభిప్రాయం:
09/03/2015 12:47 am
నేను లైలా గారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.ఆమె గారు రాసింది అక్షరాలానిజం. బాపూ గారు ఆర్టిస్టు కాదు. అలాగని ఆయనే ఒప్పుకున్నారు. భావావేశపూరితంగా నచ్చిన వారిని అందలం ఎక్కించడం, యదార్థాన్ని మాటలతో కప్పిపుచ్చడం, నచ్చని వాళ్ళని కొండొకచో తిట్లతో అభినందించడం(!)తెలుగు వారిలో చాలామందికి వెన్నతో పెట్టిన విద్య.
అయితే బాపూ గారు, రమణగారూ — డెన్నిస్ ద మెనేస్, బ్రింగింగ్ అప్ ద ఫాదర్ — లాంటి కార్టూనులకి తెలుగుదనం తెచ్చిపెట్టి మనలనందరినీ కవ్వించి నవ్వించగలిగారు. ఆ ‘పోకిరీ’ వాళ్ళని తెలుగు వాళ్ళుగా తీర్చి దిద్దారు.
బాపూగారు రంగు బొమ్మలు వెయ్యలేరు. వేసిన బొమ్మల్లో రంగులు పులిమేసినట్టు ఉంటాయి. ఆయనకి, పేజీలో కాళీజాగా వాడుకోటం చాలాబాగాతెలుసు. అంతకుముందు కథలకి బొమ్మలువేసిన వాళ్ళకి ఆమాత్రం కూడా తెలియదు.
అమెరికాలో కొంతమంది ఆయనచేత పోర్ట్రైట్లు వేయించుకున్నారు. నేను చూసిన ప్రతి ఒక్క పోర్ట్రైట్, క్రింద పేరు లేకండా సదరు వ్యక్తిని గుర్తు పట్టటం అసాధ్యం.ఇది నా స్వంత అనుభవం.
బాపూగారు మనకి మరొక ఉపకారం(?)చేసారు.అట్టలమీద బొమ్మలువేసి, కథలకి తెలుపు-నలుపూ గీతబొమ్మలు విచ్చలవిడిగా గీసేసీ, చాలాచవకబారు కథకులకి కూడా బాహాటంగా ప్రచారం చేసిపెట్టారు.
అయితే, ఆయనకి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వకూడదని ఎవరూ అనరు.
విధేయుడు — కటకటా
పి.యస్. ఈమాటలో ఇంగ్లీషులో కామెంట్లు రాయకూడదని సంపాదకులు ప్రచురించినట్టు నేను చదివిన గుర్తులేదు. పోతే, ప్రతి విషయం, ప్రతి ఒక్కడూ ఈమాటలో తెలుగులోనే రాయాలన్న దుగ్ధ అంత ఆరోగ్యకరం కాదేమో!
తెలుగులో పుస్తక ప్రచురణ – ఆకారవికారాలు గురించి kasturimuralikrishna అభిప్రాయం:
09/02/2015 11:21 pm
పైన వ్యాఖ్యలోపాలపిట్ట ప్రచురణల సంగతి మరచాను. గుడిపాటి ఆ సంస్థద్వారా ప్రచురితమయ్యే పుస్తకాలకొక ప్రత్యేక వ్యక్తిత్వం ఇవ్వలని తపన పడతారు. అందుకే, చూడగానే ఇది పాలపిట్ట పుస్తకం అని గుర్తుపడతాము.
తెలుగులో పుస్తక ప్రచురణ – ఆకారవికారాలు గురించి kasturimuralikrishna అభిప్రాయం:
09/02/2015 11:14 pm
వ్యాసంలో ఇచ్చిన సమాచారం బాగుంది. చివరలోని విశ్లేషణలు, కంక్లూషన్స్ అసమగ్రము, అసంపూర్ణమయిన అధ్యయనం ఆధారంగా చేసినట్టనిపిస్తుంది. ఆంగ్ల పుస్తక ప్రచురణకు, తెలుగు పుస్తక ప్రచురణకూ చాలా తేడావుంది. ఆ ప్రామాణికాలు,విలువలు మనకు సరిపోవు. అయితే, ప్రస్తుతం పుస్తక ప్రచురణ వ్యాసకర్తలు తీర్మానించినంత శోచనీయమయిన స్థితిలో లేదు.
తెలుగులో ఎమెస్కో పుస్తక ప్రచురణ సంస్థ తనదంటూ ప్రత్యేక ప్రామాణికాలను ఏర్పాటు చేసుకుంది. ఆ ప్రచురణ సంస్థకు సంపాదకుడుంటాడు. ప్రస్తుతం డీ చంద్రశేఖర రెడ్డి గారు ఆ ప్రచురణ సంస్థ సంపాదకుడు. ఆయన ప్రతి అక్షరాణ్ణీ ఎంతగా పట్టిచూస్తారో, ప్రతి వ్యాకరణ దోషాన్ని, వాక్య నిర్మాణ లోపాలను ఎలా ఏరి వేస్తారో ఆయనతో పరిచయమున్నవారందరికీ తెలుసు. అక్కడే తిరుమల రామచంద్రగారి కూతురు, డాక్టర్ నీరజ పనిచేస్తారు. ఆమెకూడా ఇలాంటి విషయాలను ఎంతో జాగ్రత్తగా చూస్తుంది. అలాంటి ప్రతిష్టమయిన వ్యవస్థ వుంది కాబట్టే ఎమెస్కో నేడు తెలుగు ప్రచురణ రంగంలో నంబర్‌వన్‌గా నిలిస్తోంది.
విశాలాంధ్ర, ప్రజాశక్తి ప్రచురణ సంస్థలకూ కమిటీలున్నాయి. సంపాదకులూ వున్నారు. వాహిని ప్రచురణల గురించి, వాటి ప్రచురణలో వై వీ ఎస్సెస్సార్ శాయి తీసుకునే జాగ్రత్తలగురించి ఎన్నారై లకు ఎక్కువగా తెలుసు. హాసం ప్రచురణల విషయంలో ఎంబీయస్ ప్రసాద్ ఎంత పట్టుదలగా, జాగ్రత్తగా వ్యవహరిస్తాడో ఆ పుస్తకాలు చూస్తే అర్థమవుతాయి. అతి తక్కువ ధరలో అత్యంత నాణ్యంగా పుస్తకాలు ముద్రించటం ఆయన ప్రత్యేకత. కోతి కొమ్మొచ్చి ఆ సంస్థ ప్రచురణే.
ఇక, వాసిరెడ్డి వేణుగోపాల్ పుస్తకాల ముద్రణలోనేకాదు, పుస్తకాల రచయితలకు సరయిన ప్రచారం కల్పించి, పుస్తకమూ, రచయితా పాపులర్ అయ్యేట్తు చూడటంలో దిట్ట. మామూలు రచయితలు వారి పుస్తకాలుకూడా వాసిరెడ్డి పబ్లికేషన్స్ చేతిలో పడితే సూపర్ హిట్ అవటం తథ్యం. పుస్తకాల ప్రచురణలో ఆయన నిబద్ధత, పట్టుదల, నాణ్యమయిన రీతిలో పుస్తకాలను అందించటంలో ఆయన నైపుణ్యం ప్రస్తుతం తెలుగు ప్రచురణలో ఒక ఫినామినన్.
వ్యక్తిగతంగా పుస్తకాలు ముద్రించేవారిలో ఖదీర్ బాబు పుస్తకాలు మిగతావారి పుస్తకాలకు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఆయన పుస్తకాలను డిజైన్ చేసే తీరు, వాతిని ప్రెజెంట్ చేసే తీరే అతి గొప్పగా వుంటుంది. కోడి హళ్ళి మురళీ మోహన్ ముద్రించే పుస్తకాలు యే అకాడెమ్మీనో రేసెర్చ్ సంస్థనో ముద్రించాల్సిన పుస్తకాలు. వాటిని ఆయన ఎంత ఉన్నత ప్రామాణికాలతో ముద్రిస్తున్నాడో! జింకా నాగరాజు గారి పుస్తకాలపై ఖదీర్ ముద్ర కనిపిస్తుంది. నండూరి పార్థసారథి పుస్తక ముద్రణలో ఏ విషయంలోనూ రాజీ పడరు. సాహిత్య నికేతన్ వారికీ ఎడిటర్ వున్నాడు. కమిటీ వుంది. అలాగే, ఇప్పుడు ప్రతి రచయిత కూడా తన పుస్తకం ముద్రణ తన మనసుతోటి చేస్తున్నాడు తప్ప ఏదో ముద్రించి పారేద్దామన్నట్టు కాదు.జ్యోతి వలబోజు ముద్రిస్తున్న పుస్తకాలు ఉన్నత ప్రామాణికాలు పాటిస్తాయి. ఇప్పుడొస్తున్న ప్రతి పుస్తకం, కథ కానీ, కవిత కానీ, రచయిత హృదయపు తునక. ఈ వ్యాసం చదివితే ఒక్క వాసిరెడ్ది నవీన్, పాపినేని శివశంకర్ ప్రభృతులకు మాత్రమే ప్రచురణల గురించి అవగాహన, నిబద్ధత వున్నట్తు అనిపిస్తుంది. అందుకు భిన్నంగా ఈనాడు తెలుగులో అమ్మకాలతో సంబంధంలేకుండా అత్యద్భుతమయిన రీతిలో పుస్తకాలను ముద్రిస్తున్నారు. ఈ వ్యాఖ్య ఎవరినో దూషించటానికో, కించపరచటానికో కాదు. నిజాలను అందరి దృష్టికీ తెద్దామని. ఈ వ్యాసం తీర్మానాలు, తీర్పులు లేకుండా కేవలం సమాచారాన్ని ఇవ్వటానికి పరిమితమయితే బాగుండేది.
వెడలెను కోదండపాణి గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:
09/02/2015 9:32 pm
మీ కథ పేరు చూడగానే ఎప్పుడో విన్న నూకల వారి మధుర గంభీరమైన పాట గుర్తుకు వచ్చి సంగీతప్రియ.ఆర్గ్ నుంచి మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని విన్నాను. ఎంతో హుందాగా ఉంటుందా పాట. గుర్తుకు చేసినందికు మీకు కృతజ్ఞతలు. ఆ కీర్తనలో కోదండపాణి వెడలిన సందర్భం మీ కథా సందర్భం ఒక్కటి కాదన్నది చిన్న అపశ్రుతిలా తోచింది.
మీరు వ్రాసే పౌరాణిక కథలు పోతననో వాల్మీకినో అందంగా అనుసరిస్తాయని నేను అనుకునేవాడిని. ఈ కథలో కొంచెం “ప్రక్షిప్తం” పాలెక్కువయ్యిందేమోననిపించింది.
“ధగద్ధగాయమానం”గా మొదలవ్వాల్సిన ఈ కథలోని మొదటి పదంలో కొన్ని అక్షరాలు మాయమైనట్లున్నాయి. 🙂
నాకు నచ్చిన పద్యం: దాంపత్య మధురిమ – కవిత్వ మాధురీమహిమ గురించి v r veluri అభిప్రాయం:
09/02/2015 2:59 pm
కామేశ్వరరావుగారూ! మీరంటే నాకు అసూయ! చక్కని పద్యం ఎత్తుకోవటం, దాన్ని మరింత చక్కగా వ్యాఖ్యానించటంలో మీకు మీరే సాటి. అయితే లోపాముద్రకి సన్నటి నడుము అని మహ చక్కగా తప్పించుకొని పోయారు! ఆవిడగారి నడుము సన్నగా కనపడటానికి అసలు కారణం “వక్షోరుహకుంభభారమున,” అన్న విశేషం వివరించకుండా వదిలేశారు. నా లాంటి అర్భకుడికి అలాంటి వర్ణనలే ‘పసందు’గా కనిపిస్తాయి, వినిపిస్తాయి.
మంచి కథ చెప్పారు.మరయితే,ఋగ్వేదంలో రెండు సూక్తాలూ ఎందుకు వదిలి పెట్టారు? మాలాంటి వాళ్ళకి హోం వర్కా?
ప్రతిసారీ మీరు ఈమాటలో వ్యాఖ్యానించే పద్యం పై కామెంట్ రాద్దామనుకుంటాను.వాయిదాలతో కాలం వెళ్ళబుచ్చటం ఆనవాయితీ అయ్యింది, ఇప్పటి వరకూ.
వేవే
తెలుగులో పుస్తక ప్రచురణ – ఆకారవికారాలు గురించి కోడీహళ్లి మురళీమోహన్ అభిప్రాయం:
09/02/2015 12:37 pm
తెలుగు పుస్తకాల ప్రచురణలో నాణ్యతా ప్రమాణాలపై వివరంగా చర్చించారు. బాగానే ఉంది. కానీ నాణ్యమైన పుస్తక ప్రచురణలో ఉన్న ఇబ్బందులను కూడా పేర్కొని ఉంటే వ్యాసం మరింత పరిపూర్ణంగా ఉండేది. అన్నింటికన్నా ముఖ్యమైన ప్రతిబంధకం ఖర్చు. పుస్తకం ప్రచురణకు ఇప్పుడు అయ్యే ఖర్చుకు అదనంగా అచ్చుకళాకారుడు, పుస్తకరూపనిర్ణేతల ఖర్చు భరిస్తే పుస్తకం వెల పెరుగుతుంది. పుస్తకం ముద్రణకయ్యే ఖర్చుకు కనీసం నాలుగు, ఐదు రెట్లు వెల నిర్ణయించకపోతే ప్రచురణకర్త నష్టపడటం ఖాయం. పుస్తకవిక్రేతలకు సమర్పించుకునే రుసుము 40 నుండి 50 శాతం కాగా పుస్తకాన్ని ప్రచారం చేయడానికి సమీక్షలకు మొహమాటాలకు ఉచితంగా ఇచ్చే పుస్తకాలను పరిగణిస్తే ఆ మాత్రం ధర నిర్ణయించాల్సి ఉంటుంది. కాబట్టి నాణ్యమైన పుస్తకాలను తక్కువధరలో అందించే ఉపాయం ఏదయినా సూచించి ఉంటే ఈ వ్యాసానికి ప్రయోజనం ఒనగూడేది.
చిత్రం – ‘బాపు’రే విచిత్రం! గురించి Sudhakar అభిప్రాయం:
09/02/2015 12:23 pm
బ్రహ్మానందం గారికి,
చక్కని వ్యాసం, బాపు వర్ధంతి కి సమయోచితంగా ఉంది!
ఎల్లలు లేని ప్రపంచానికి ఎలక్ట్రానిక్ ‘తెలుగు’ పత్రికలో, పైన ఉన్న చాంతాడంత వ్యక్తి గత అభిప్రాయాన్ని, ఆంగ్లంలో ఎందుకు ప్రచురించారు?
తెలుగులో, తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసి, తెలుగు వారి స్పందన తెలుసుకునే సాహసం చేయలేక పొయారా?
దశాబ్దాలుగా చిత్రకళకూ, చిత్ర సీమకూ సేవ చేసిన
చిరస్మరణీయుడు, బాపు!!!