“జానక్యాః కమలామలాంజలిపుటే” అన్న శ్లోకం శ్రీ ఆదిశంకరాచార్యుల వారిది కాకపోయినా, సంస్కృతంలో ఎంతోమంది మహాకవులచేతనే అనుకరణలను వెలయింపజేసిన అద్భుతమైన రచన. దానికి క్రీస్తుశకం 18-19 శతాబ్దుల నాటి శ్రీ చేకూరి సిద్ధకవి చేసిన అందమైన ఈ అనువాదం మీరు సంకల్పించిన శుభలేఖకు శీర్షణ్యమై అలరారగలదు:
వివాహసమయార్థమై నాకు తెలిసిన అత్యుత్తమమైన శ్లోకము కాలిదాసు రఘువంశములోని క్రింది మొదటి పద్యము. అదే అర్థములో శ్లోకరూపములో నా అనువాదమును క్రింద ఇస్తున్నాను –
United are you
as word and meaning
O daughter of the mountain
and the ultimate Lord
I bow to you both
the parents of the universe
Grant me the knowledge
of the word and its meaning
సాహితీ మిత్రులకు నా నమస్సులు,
“వాక్యం రసాత్మకం కావ్యం” అని పెద్దలు అన్నారు, అంటే పదానికి రసం కలిస్తేనే అది కావ్యం అని అర్ధం, ఆ రసాన్ని ఆస్వాదించగలిగే రసికులున్నప్పుడే యే కావ్యానికైనా, భాష కైనా గౌరవం. అలాంటి రసికులతో నిండిన ఈ గుంపులో భాగమైనందుకు ధన్యుడను.
ఒక చిన్న అభ్యర్ధన,
నేను కుడా మీలాగే తెలుగు భాషా ప్రియుడను, సాధారణంగా హిందూ పెళ్ళి శుభలేఖల్లో “జానక్యాః కమలాంజలి ….” అనే శంకరాచార్య విరచిత శ్లోకమును వాడతారు, సంస్కృతంతో సమానమైనది మన తెలుగు అని నా అభిప్రాయము అందుచేత నా పెళ్ళి శుభలెఖలో తెలుగు పద్యము పెట్టాలని నా కోరిక కావున
నా పెళ్ళి శుభలెఖలో ముద్రించేందుకు, పెళ్ళి లేదా దాంపత్యమునకు సంబంధించిన మంచి తెలుగు పద్యము యేదైనా (సీతా రాములు / శివ పార్వతులు) తెలుపమని ప్రార్దన.
ఇట్లు,
ఆదిత్య
మోహనరావుగారు రాసిన వ్యాసము బాగున్నది. అనుబంధములు చదవక ఉత్తి వ్యాసము చదివితే ఇది ఒక వలయమువలె గిఱ్ఱున తిప్పును. అందువలన గుఱ్ఱున కోపగించవచ్చును.
అనుబంధములు, ముఖ్యముగా మొదటిది చదివిన తఱువాత రచయిత రాసిన “పాటలలో ఏ పంక్తి ఆ పంక్తికి అంతమయితే మాత్రమే గానానుభూతిని పొంద వీలవుతుంది. లేకపోతే చెవులకు బాధాకరముగా ఉంటుంది.” అన్న వాక్యము వొలిచిన అరటిపండువలె అర్థమయినది.
వారితో పూర్తిగా ఏకీభవిస్తూ, తూగుతూ ఊగుతూ యతిజతిలో శ్రీశ్రీ గేయం అలా చరిత్రలో ఎందుకు నిలబడిపోయినదో చక్కగా అర్థమయినది. రచయితగారికి అభినందనలు.
రెండవ అనుబంధము మాత్రము కాస్త ముండా జాతివారి మైండు బ్లోయింగు మాటల మిస్సైళ్ళ తీరున, నిలబడే అవకాశమివ్వక నా బ్రెయిను నుండి సర్రున ఇటునుండి అటువైపునకు దూసుకొనిపోయినవి. అందువలన భయము వేసి వదిలివేస్తిని. కానీ మొదటి అనుబంధము వలన నాబోటి వారికి ముగ్గిపోయిన అరటిపండు సాక్షాత్కారములో కాస్త తీపి ఎక్కువైనా కూడా చాలా బాగున్నది. వయసు ప్రభావము కాబోలని సరిపెట్టుకొంటిని.
కొంతమంది ముగ్గిపోయినవి తింటే కడుపు ముఱిగిపోవునని అనవచ్చును. వారి ముఱుగు వారు ఆనందంతో అలా పాఱించినారని సరిపెట్టుకొనవలసినదే!
అయితే ఇంత అద్భుతమైన వ్యాసం చదివి ఆనందించే తరుణములో పంటికింద రాయివలె, రచయిత గారు లైలా గారి కామెంటులను, అందులోని ఆలోచించవలసిన విషయములను, ప్రధానముగా మూడవ నాలుగవ తూఱి రాసిన కామెంటులను, కామెంటరును తీసి అవతల పాఱవైచిన తీరు బాగులేదు. వారడిగిన ప్రశ్నలు “డైగ్రెషను” అని తప్పించ చూచిన విధానము బాగులేదు.
లైలా గారు శ్రీశ్రీ గుఱించి అడిగిన ప్రశ్నలు చాలా సమంజసమైనవి. సమాధానము తెలియని యెడల తెలియదని చెప్పుట మంచిది. వ్యాసము రాసినాము కనుక, రాసినదానిని ఉడుముపట్టుపట్టినట్టు చేదండనిరూపణ చేయబూనటం కాస్త ఇదిగా ఉన్నది కానీ, అది సాహిత్య రంగములో సమ్మతమే. అలా కాకుండగా రచయిత ఆ వాక్యములు ఎందుకు రాయవలసి వచ్చినంది అన్న రహదారి బాట పట్టితే పట్టూ విడుపు బాగుగానుండేది.
రచయిత ఆ బాట పట్టని చేత అటు చేసి ఇటు చేసి డాక్టరు చక్రవర్తిలో నాగేశ్వరరావు యాక్షను చూచి కొంతమందికి ఆనందము, కొంతమందికి దడుపు కలిగినట్లు అయినది.
I regret to say that what is taking place is not discussion, but digression. I will participate further if the focus returns to more substantive issues. Regards – J K Mohana Rao
లౌకిక జీవితాన్ని ,ఆధ్యాత్మికతను వేరు వేరుగా చూసేవారికి ఆ రెండిట్లో ఏ ఒక్కటీ ఎప్పటికీ పూర్తిగా అవగాహనకి రాదు . అద్వైతం లౌకికజీవితానికి ఆధ్యాత్మికతను జోడిస్తుంది . ఇహపరాలను ఒక్కటి చేస్తుంది . ఈ విషయమే ఈ క్రింది వ్యాసాలలో శాస్త్రీయంగా ,సాంస్కృతికంగా నిరూపించబడింది https://goo.gl/w3PKTB
1. About the essay
“నవీనయుగములో మాత్రా ఛందస్సుకు ఒక గొప్ప స్థానము నిచ్చి కవితావ్యవసాయమును చేసినవారిలో గురజాడ అప్పారావు తఱువాత శ్రీశ్రీ అగ్రగణ్యుడు.”
What does that mean? A misleading sentence right in the beginning of the essay. Neither Gurajada nor Sri Sri wrote poetry to show case matra chandassu.
శ్రీశ్రీ మాత్రా ఛందస్సు కి గొప్ప స్థానాన్ని ఇవ్వటానికి కవితావ్యవసాయం చెయ్యలేదు. గురజాడ, శ్రీశ్రీ -గురించి చెపుతూ కవితావ్యవసాయము అన్న సమాసమెందుకు? శ్రీశ్రీ తన సమాజం లోని పరిస్థితులను, ఆ కాలంలో రోజూ మాట్లాడుకునే తెలుగులో చెప్పాలనుకున్నవాడు. వాడుక భాష, కలగలుపు మాత్రల (syllables) గుంపులేగా.) “గురజాడ వాడుక భాషలో రాయమన్నాడు. మాత్రా ఛందస్సులను వాడమన్నాడు. నేనందుకే ఉత్సాహంతో, ఉద్రేకంతో ఉద్యమించాను…” – మహా ప్రస్థానం, శ్రీ శ్రీ)
Those poets are just moving away from one sort of chandassu, which they thought is restrictive, but they are not trying to elevate matra chandassu. That is not their concern or intention.
2. Now clarification about my previous words “When you are the lyricist, you can request your composer and singer, to sing it the way you like it to be sung. You can compel them, that they need you approval of the sheet music, and the recording, before it is released to the general public. I am sure it will be a smash hit in some circles.”
(For the love of Mike, I can’t understand how my sentences are read as a condescending remark. And quite unnecessary on the top – by the essayist. He makes it his mission to tell readers of this magazine గేయములు, గాన యోగ్యత in his writing/s.)
Those are words/ advice I hear in music lectures, workshops, from the musicians. It is common practice in music circles, to sell their lyrics and make money of their songs. And since there are so many styles of music – pop, rap, gospel, metal, country, jazz, light classical, classical, etc. etc. certain lyrics are hot in certain circles. For instance, take this year’s country music association’s (CMA) award winner Chris Stapleton. Over years, Chris had been writing and selling his lyrics to publishing houses, for other singers to sing. Also he sings, releases his own albums now and then. Thus he makes his living. Apparently Chris favors a style of music called blue grass. Millions of people enjoyed Chris and Justin Timberlake performing together, at the CMA’s awards ceremony. I loved their performance of ‘Tennessee Whiskey.’ I really would love to have one or two hit albums myself. One of my several dreams. 🙂
Here is a song I composed in a minute:
I have been up all night
Asshole, you didn’t show your face yet
I closed my ranch door shut
Dumbshit, Go suck your mother’s tit.
(In my mind, as I sing those lines with a drawl, but with vengeance in my heart, three female guitarists will croon,)
Don’t come back, Don’t come back, Don’t come back.
If I send this lyric of mine, to Nashville Tennessee, to a talent scout, I probably can sign up with a publisher. It is immaterial to the publisher if I took six months or sixty seconds to write it.
Instead, if I write
గోపియె గోవిందం
గోవిందమె జీవుని అరవిందం
గోపియె గోవిందం
Light Classicists, and religious clubs may give a nod of approval, but on a very bad day in Paris, I may be shot dead on the spot.
Lyla
Thanks editors for giving a legible letter from the essayist. More later, if my time permits -about the essay, and essayist’s comments in reference to research.
బాలానందం గురించి Vasu అభిప్రాయం:
11/25/2015 2:59 am
ఇంటిపేరు న్యాపతి కాదు, న్యాయపతి అని ఉండాలి.
-వాసు-
[కృతజ్ఞతలు. – సం.]
నాకు నచ్చిన పద్యం: అశోకవనంలో సీత వర్ణన గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:
11/24/2015 2:47 pm
శ్రీ ఆదిత్య గారికి వైవాహిక సర్వశుభాకాంక్షలతో,
“జానక్యాః కమలామలాంజలిపుటే” అన్న శ్లోకం శ్రీ ఆదిశంకరాచార్యుల వారిది కాకపోయినా, సంస్కృతంలో ఎంతోమంది మహాకవులచేతనే అనుకరణలను వెలయింపజేసిన అద్భుతమైన రచన. దానికి క్రీస్తుశకం 18-19 శతాబ్దుల నాటి శ్రీ చేకూరి సిద్ధకవి చేసిన అందమైన ఈ అనువాదం మీరు సంకల్పించిన శుభలేఖకు శీర్షణ్యమై అలరారగలదు:
పరిణయవేళ సీత కరపద్మయుగస్థితమౌక్తికాళి య
య్యరుణమణిప్రభన్ వెలసె; నాజితనూజు శిరంబునందుఁ గుం
దరుచులు గల్గె; రాము తనుధామముచేత వినీలరత్నవి
స్ఫురణము లయ్యెఁ ద న్మణులు సుస్థిరసంపద లిచ్చు నిచ్చలున్.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
నాకు నచ్చిన పద్యం: అశోకవనంలో సీత వర్ణన గురించి మోహన అభిప్రాయం:
11/24/2015 11:25 am
వివాహసమయార్థమై నాకు తెలిసిన అత్యుత్తమమైన శ్లోకము కాలిదాసు రఘువంశములోని క్రింది మొదటి పద్యము. అదే అర్థములో శ్లోకరూపములో నా అనువాదమును క్రింద ఇస్తున్నాను –
వాగర్థావివ సంపృక్తౌ
వాగర్థప్రతిపత్తయే
జగతః పితరౌ వందే
పార్వతీపరమేశ్వరౌ
– కాలిదాసకృత రఘువంశము
వాగర్థమ్ములవోలెన్ సం-
యోగమైన జగత్పితల్
యా గౌరీశుల నర్థింతున్
వాగర్థమ్ము నొసంగగా
United are you
as word and meaning
O daughter of the mountain
and the ultimate Lord
I bow to you both
the parents of the universe
Grant me the knowledge
of the word and its meaning
విధేయుడు – మోహన
నాకు నచ్చిన పద్యం: అశోకవనంలో సీత వర్ణన గురించి Aditya అభిప్రాయం:
11/24/2015 9:05 am
సాహితీ మిత్రులకు నా నమస్సులు,
“వాక్యం రసాత్మకం కావ్యం” అని పెద్దలు అన్నారు, అంటే పదానికి రసం కలిస్తేనే అది కావ్యం అని అర్ధం, ఆ రసాన్ని ఆస్వాదించగలిగే రసికులున్నప్పుడే యే కావ్యానికైనా, భాష కైనా గౌరవం. అలాంటి రసికులతో నిండిన ఈ గుంపులో భాగమైనందుకు ధన్యుడను.
ఒక చిన్న అభ్యర్ధన,
నేను కుడా మీలాగే తెలుగు భాషా ప్రియుడను, సాధారణంగా హిందూ పెళ్ళి శుభలేఖల్లో “జానక్యాః కమలాంజలి ….” అనే శంకరాచార్య విరచిత శ్లోకమును వాడతారు, సంస్కృతంతో సమానమైనది మన తెలుగు అని నా అభిప్రాయము అందుచేత నా పెళ్ళి శుభలెఖలో తెలుగు పద్యము పెట్టాలని నా కోరిక కావున
నా పెళ్ళి శుభలెఖలో ముద్రించేందుకు, పెళ్ళి లేదా దాంపత్యమునకు సంబంధించిన మంచి తెలుగు పద్యము యేదైనా (సీతా రాములు / శివ పార్వతులు) తెలుపమని ప్రార్దన.
ఇట్లు,
ఆదిత్య
ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి అశ్మాచం అభిప్రాయం:
11/23/2015 1:07 pm
మోహనరావుగారు రాసిన వ్యాసము బాగున్నది. అనుబంధములు చదవక ఉత్తి వ్యాసము చదివితే ఇది ఒక వలయమువలె గిఱ్ఱున తిప్పును. అందువలన గుఱ్ఱున కోపగించవచ్చును.
అనుబంధములు, ముఖ్యముగా మొదటిది చదివిన తఱువాత రచయిత రాసిన “పాటలలో ఏ పంక్తి ఆ పంక్తికి అంతమయితే మాత్రమే గానానుభూతిని పొంద వీలవుతుంది. లేకపోతే చెవులకు బాధాకరముగా ఉంటుంది.” అన్న వాక్యము వొలిచిన అరటిపండువలె అర్థమయినది.
వారితో పూర్తిగా ఏకీభవిస్తూ, తూగుతూ ఊగుతూ యతిజతిలో శ్రీశ్రీ గేయం అలా చరిత్రలో ఎందుకు నిలబడిపోయినదో చక్కగా అర్థమయినది. రచయితగారికి అభినందనలు.
రెండవ అనుబంధము మాత్రము కాస్త ముండా జాతివారి మైండు బ్లోయింగు మాటల మిస్సైళ్ళ తీరున, నిలబడే అవకాశమివ్వక నా బ్రెయిను నుండి సర్రున ఇటునుండి అటువైపునకు దూసుకొనిపోయినవి. అందువలన భయము వేసి వదిలివేస్తిని. కానీ మొదటి అనుబంధము వలన నాబోటి వారికి ముగ్గిపోయిన అరటిపండు సాక్షాత్కారములో కాస్త తీపి ఎక్కువైనా కూడా చాలా బాగున్నది. వయసు ప్రభావము కాబోలని సరిపెట్టుకొంటిని.
కొంతమంది ముగ్గిపోయినవి తింటే కడుపు ముఱిగిపోవునని అనవచ్చును. వారి ముఱుగు వారు ఆనందంతో అలా పాఱించినారని సరిపెట్టుకొనవలసినదే!
అయితే ఇంత అద్భుతమైన వ్యాసం చదివి ఆనందించే తరుణములో పంటికింద రాయివలె, రచయిత గారు లైలా గారి కామెంటులను, అందులోని ఆలోచించవలసిన విషయములను, ప్రధానముగా మూడవ నాలుగవ తూఱి రాసిన కామెంటులను, కామెంటరును తీసి అవతల పాఱవైచిన తీరు బాగులేదు. వారడిగిన ప్రశ్నలు “డైగ్రెషను” అని తప్పించ చూచిన విధానము బాగులేదు.
లైలా గారు శ్రీశ్రీ గుఱించి అడిగిన ప్రశ్నలు చాలా సమంజసమైనవి. సమాధానము తెలియని యెడల తెలియదని చెప్పుట మంచిది. వ్యాసము రాసినాము కనుక, రాసినదానిని ఉడుముపట్టుపట్టినట్టు చేదండనిరూపణ చేయబూనటం కాస్త ఇదిగా ఉన్నది కానీ, అది సాహిత్య రంగములో సమ్మతమే. అలా కాకుండగా రచయిత ఆ వాక్యములు ఎందుకు రాయవలసి వచ్చినంది అన్న రహదారి బాట పట్టితే పట్టూ విడుపు బాగుగానుండేది.
రచయిత ఆ బాట పట్టని చేత అటు చేసి ఇటు చేసి డాక్టరు చక్రవర్తిలో నాగేశ్వరరావు యాక్షను చూచి కొంతమందికి ఆనందము, కొంతమందికి దడుపు కలిగినట్లు అయినది.
అశ్మాచం
ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి మోహన అభిప్రాయం:
11/19/2015 11:22 pm
I regret to say that what is taking place is not discussion, but digression. I will participate further if the focus returns to more substantive issues. Regards – J K Mohana Rao
బాలానందం గురించి N V S Gupta అభిప్రాయం:
11/19/2015 5:37 am
ఈ రోజె మీ వెబ్ సైట్ చూసాను. మీ కృషికి ధన్యవాదాలు.
అద్వైత దర్పణం గురించి భావరాజు శ్రీనివాసు అభిప్రాయం:
11/18/2015 10:19 am
లౌకిక జీవితాన్ని ,ఆధ్యాత్మికతను వేరు వేరుగా చూసేవారికి ఆ రెండిట్లో ఏ ఒక్కటీ ఎప్పటికీ పూర్తిగా అవగాహనకి రాదు . అద్వైతం లౌకికజీవితానికి ఆధ్యాత్మికతను జోడిస్తుంది . ఇహపరాలను ఒక్కటి చేస్తుంది . ఈ విషయమే ఈ క్రింది వ్యాసాలలో శాస్త్రీయంగా ,సాంస్కృతికంగా నిరూపించబడింది
https://goo.gl/w3PKTB
ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి lyla yerneni అభిప్రాయం:
11/16/2015 3:29 pm
1. About the essay
“నవీనయుగములో మాత్రా ఛందస్సుకు ఒక గొప్ప స్థానము నిచ్చి కవితావ్యవసాయమును చేసినవారిలో గురజాడ అప్పారావు తఱువాత శ్రీశ్రీ అగ్రగణ్యుడు.”
What does that mean? A misleading sentence right in the beginning of the essay. Neither Gurajada nor Sri Sri wrote poetry to show case matra chandassu.
శ్రీశ్రీ మాత్రా ఛందస్సు కి గొప్ప స్థానాన్ని ఇవ్వటానికి కవితావ్యవసాయం చెయ్యలేదు. గురజాడ, శ్రీశ్రీ -గురించి చెపుతూ కవితావ్యవసాయము అన్న సమాసమెందుకు? శ్రీశ్రీ తన సమాజం లోని పరిస్థితులను, ఆ కాలంలో రోజూ మాట్లాడుకునే తెలుగులో చెప్పాలనుకున్నవాడు. వాడుక భాష, కలగలుపు మాత్రల (syllables) గుంపులేగా.) “గురజాడ వాడుక భాషలో రాయమన్నాడు. మాత్రా ఛందస్సులను వాడమన్నాడు. నేనందుకే ఉత్సాహంతో, ఉద్రేకంతో ఉద్యమించాను…” – మహా ప్రస్థానం, శ్రీ శ్రీ)
Those poets are just moving away from one sort of chandassu, which they thought is restrictive, but they are not trying to elevate matra chandassu. That is not their concern or intention.
2. Now clarification about my previous words “When you are the lyricist, you can request your composer and singer, to sing it the way you like it to be sung. You can compel them, that they need you approval of the sheet music, and the recording, before it is released to the general public. I am sure it will be a smash hit in some circles.”
(For the love of Mike, I can’t understand how my sentences are read as a condescending remark. And quite unnecessary on the top – by the essayist. He makes it his mission to tell readers of this magazine గేయములు, గాన యోగ్యత in his writing/s.)
Those are words/ advice I hear in music lectures, workshops, from the musicians. It is common practice in music circles, to sell their lyrics and make money of their songs. And since there are so many styles of music – pop, rap, gospel, metal, country, jazz, light classical, classical, etc. etc. certain lyrics are hot in certain circles. For instance, take this year’s country music association’s (CMA) award winner Chris Stapleton. Over years, Chris had been writing and selling his lyrics to publishing houses, for other singers to sing. Also he sings, releases his own albums now and then. Thus he makes his living. Apparently Chris favors a style of music called blue grass. Millions of people enjoyed Chris and Justin Timberlake performing together, at the CMA’s awards ceremony. I loved their performance of ‘Tennessee Whiskey.’ I really would love to have one or two hit albums myself. One of my several dreams. 🙂
Here is a song I composed in a minute:
I have been up all night
Asshole, you didn’t show your face yet
I closed my ranch door shut
Dumbshit, Go suck your mother’s tit.
(In my mind, as I sing those lines with a drawl, but with vengeance in my heart, three female guitarists will croon,)
Don’t come back, Don’t come back, Don’t come back.
If I send this lyric of mine, to Nashville Tennessee, to a talent scout, I probably can sign up with a publisher. It is immaterial to the publisher if I took six months or sixty seconds to write it.
Instead, if I write
గోపియె గోవిందం
గోవిందమె జీవుని అరవిందం
గోపియె గోవిందం
Light Classicists, and religious clubs may give a nod of approval, but on a very bad day in Paris, I may be shot dead on the spot.
Lyla
Thanks editors for giving a legible letter from the essayist. More later, if my time permits -about the essay, and essayist’s comments in reference to research.
ఈమాట నవంబర్ 2015 సంచికకు స్వాగతం! గురించి మోహన అభిప్రాయం:
11/16/2015 12:16 pm
రిథం (Rhythm) అనే చిత్రములో కూడ ఐదు పాటలు పంచభూతములపైన గలవు. – మోహన