తెలుగులో అకారాది క్రమం (లేదా, నిఘంటు క్రమం) ఎలా నిర్ధారిస్తారు? ఉదాహరణకి పూర్ణానుస్వారం యొక్క స్థానం ఏది? అం, అ, ఆం, ఆ, ఇం, ఇ …కం, క, కా, కి, … వలె అమర్చవచ్చా? ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు వచ్చినప్పుడు వాటి వరుసక్రమం ఎలా నిశ్చయించాలి? తేలికగా అర్థం అయే “నియమం” ఉదాహరణలతో కావాలి. ధన్యవాదాలు.
ఎన్ని నిఘంటువులు తిరగేసి చూసినా ఒక నిర్ధిష్టమైన క్రమం కనిపించడం లేదు.
(the responses of J.K. Mohana Rao and P. Srinivas are by browsing the net and by communications with artists at All India Radio.)
నాకు మంచి మిత్రులు మోహన రావు గారు, పరుచూరి శ్రీనివాస్. వారు తాము సంగీతంలో నిష్ణాతులమని ఎప్పుడూ చెప్పగా వినలేదు. నిజానికి మోహనరావు గారు తమకి సంగీతం మరియు రాగాలతో పరిచయము లేదని ఈమాటలో విన్నవించుకోటం నాకు గుర్తు!
(I don’t think they can identify the raga Siva Ramjani – by listening.)
అది మీకు ఎలా తెలుసు? ఇదేమన్నా సంగీత పరీక్షా? వారు శివరంజని రాగాన్ని గుర్తు పట్టలేకపోతే మీకు కలిగే లాభం ఏమిటో నాకు అర్ధం కావట్లేదు.
(It is just reading the information available from a reasonably credible source, and passing it on to other readers here.)
అందులో తప్పు ఏమిటో నాకు అర్ధం కావటం లేదు!
(Question to V. Lakshmanna:
So are you saying, if a melody is played to you, you can identify the scale by listening to the music? With out any prior written info by the composer? With out having listened to it before?
I just sent a musical composition of mine to the editors of this magazine, for consideration of publication. If they are willing, they can play it in the magazine.)
చిన్నప్పుడు నా స్నేహితుడు నాకు సంగీతం కొంచెం తెలుసునని, రాగాలు గుర్తు పడతానని, కీబోర్డ్ మీద ఏదో వాయించి ఇది ఏ రాగమో చెప్పమనేవాడు.
వాడికి సంగీతంలో బాగా పరిచయం ఉండాలి, అలాగే నాకూ సంగీతంలో బాగా పరిచయముండాలి. అప్పుడే వాడు ఏం వాయిస్తున్నాడో నాకు అర్ధం అవుతుంది. నేను ఏం పాడుతున్నానో వాడికి తెలుస్తుంది కదా!
(Perhaps you can tell what notes went into it, and what scale it is composed in.)
the responses of J.K. Mohana Rao and P. Srinivas are by browsing the net and by communications with artists at All India Radio.
I don’t think they can identify the raga Siva Ramjani – by listening. It is just reading the information available from a reasonably credible source, and passing it on to other readers here.
Question to V. Lakshmanna:

I just sent a musical composition of mine to the editors of this magazine, for consideration of publication. If they are willing, they can play it in the magazine.
Perhaps you can tell what notes went into it, and what scale it is composed in.
మనిషి గా ఎలా బ్రతకాలి ఏ ఙ్ఞాపకాలు వదలి వెళ్ళాలి ఏ ఙ్ఞాపకాలతో వెళ్ళిపోవాలో ఇంత చిన్న కథలో అంత అధ్భుతంగా చెప్పారు కన్నెగంటి వారు. కృతఙ్ఞతలు.
జయదేవ్ మెట్టుపల్లి , చికాగో
I totally agree with Dr. Cherla B Sastry garu and I do admire
the writing skills of Dr. Tirumala Desikachary garu. I am ahis silent admirer and his fan.
If I may, I can suggest the following, in an objective way. We all know, a picture is worth a million words. If only few more pictures or paintings of Naayikaas of different emotions are appended, such as Mullapudi Venkata Ramana’s (Bapu) paintings of such naayikas will go a long away in creating better interest across the audience. In fact, today, we can do better than the good old ways of running a magazine dry. Verbose and prosaic message lag behind from the audio visual appendages. Good that you added an audio clipping. So what is missing is a picture otherwise known for chitra lekhanam.
> “The history of prosody and that of grammar of Telugu , we wish, to be erected as grand edifices.”
At least in the case of prosody, there are quite a few good works in Telugu – కవిజనాశ్రయము, ఛందోదర్పణము, అప్పకవీయము, లక్షణశిరోమణి among the older texts and very good books by giDugu sItApati, rAvUru dorasAmi Sarma and kOvela saMpatkumAra among the recent ones. Except for Sanskrit (with Prakrit added) Telugu perhaps is one language where there is a considerable number of books on prosody, as far as I know.
ఘంటసాల, బాలు ఇద్దరు వేర్వేరు కాలాలలొ తమ ప్రతిభతొ ప్రజల మనసులని గెలిచిన వారు. ప్రతిభ లేకుంటె కాల గర్భంలో కలసి ఫోతారు. అందు వల్ల ఎవరు చెప్పఖ్ఖార లెదు, కాలమే చెబుతుంది.
ఎవరొ మిత్రుదు పైన వుదహరించిన విధంగా ఇద్దరు ఇద్దరె.
తెలుగు వ్యాకరణాల పరిచయం గురించి Rao Vemuri అభిప్రాయం:
03/30/2016 5:00 pm
తెలుగులో అకారాది క్రమం (లేదా, నిఘంటు క్రమం) ఎలా నిర్ధారిస్తారు? ఉదాహరణకి పూర్ణానుస్వారం యొక్క స్థానం ఏది? అం, అ, ఆం, ఆ, ఇం, ఇ …కం, క, కా, కి, … వలె అమర్చవచ్చా? ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు వచ్చినప్పుడు వాటి వరుసక్రమం ఎలా నిశ్చయించాలి? తేలికగా అర్థం అయే “నియమం” ఉదాహరణలతో కావాలి. ధన్యవాదాలు.
ఎన్ని నిఘంటువులు తిరగేసి చూసినా ఒక నిర్ధిష్టమైన క్రమం కనిపించడం లేదు.
– వేమూరి
వేమనపై కట్టమంచి గురించి Shailaja Kamineni అభిప్రాయం:
03/29/2016 12:13 pm
ఇలాంటి ప్రయత్నం దూరంలో ఉన్న సీమల్ నుంచి జరగడం ఆశ్చర్యాన్నీ , సంత్రుప్తినీ ఇస్తుంది. ధన్యవాదాలు.
రాగలహరి: శివరంజని గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
03/28/2016 7:55 pm
లైలా గారు:
మీ వ్యాఖ్య చదివి అరగంట నుండి నవ్వుతూనే ఉన్నా!
(the responses of J.K. Mohana Rao and P. Srinivas are by browsing the net and by communications with artists at All India Radio.)
నాకు మంచి మిత్రులు మోహన రావు గారు, పరుచూరి శ్రీనివాస్. వారు తాము సంగీతంలో నిష్ణాతులమని ఎప్పుడూ చెప్పగా వినలేదు. నిజానికి మోహనరావు గారు తమకి సంగీతం మరియు రాగాలతో పరిచయము లేదని ఈమాటలో విన్నవించుకోటం నాకు గుర్తు!
(I don’t think they can identify the raga Siva Ramjani – by listening.)
అది మీకు ఎలా తెలుసు? ఇదేమన్నా సంగీత పరీక్షా? వారు శివరంజని రాగాన్ని గుర్తు పట్టలేకపోతే మీకు కలిగే లాభం ఏమిటో నాకు అర్ధం కావట్లేదు.
(It is just reading the information available from a reasonably credible source, and passing it on to other readers here.)
అందులో తప్పు ఏమిటో నాకు అర్ధం కావటం లేదు!
(Question to V. Lakshmanna:
So are you saying, if a melody is played to you, you can identify the scale by listening to the music? With out any prior written info by the composer? With out having listened to it before?
I just sent a musical composition of mine to the editors of this magazine, for consideration of publication. If they are willing, they can play it in the magazine.)
చిన్నప్పుడు నా స్నేహితుడు నాకు సంగీతం కొంచెం తెలుసునని, రాగాలు గుర్తు పడతానని, కీబోర్డ్ మీద ఏదో వాయించి ఇది ఏ రాగమో చెప్పమనేవాడు.
వాడికి సంగీతంలో బాగా పరిచయం ఉండాలి, అలాగే నాకూ సంగీతంలో బాగా పరిచయముండాలి. అప్పుడే వాడు ఏం వాయిస్తున్నాడో నాకు అర్ధం అవుతుంది. నేను ఏం పాడుతున్నానో వాడికి తెలుస్తుంది కదా!
(Perhaps you can tell what notes went into it, and what scale it is composed in.)
నేను మీ బాణీ వినదల్చుకోలేదు!
(A friendly test with an intent to learn.)
ఇలాంటి provacative comments ఇంకెప్పుడూ చెయ్యకండి.
విష్ణుభొట్ల లక్ష్మన్న
రాగలహరి: శివరంజని గురించి lyla yerneni అభిప్రాయం:
03/28/2016 2:35 pm
I think,
the responses of J.K. Mohana Rao and P. Srinivas are by browsing the net and by communications with artists at All India Radio.
I don’t think they can identify the raga Siva Ramjani – by listening. It is just reading the information available from a reasonably credible source, and passing it on to other readers here.
Question to V. Lakshmanna:
So are you saying, if a melody is played to you, you can identify the scale by listening to the music? With out any prior written info by the composer? With out having listened to it before?
I just sent a musical composition of mine to the editors of this magazine, for consideration of publication. If they are willing, they can play it in the magazine.
Perhaps you can tell what notes went into it, and what scale it is composed in.
A friendly test with an intent to learn.
Lyla.
ఏం జీవితం! గురించి Jayadev Mettupalli అభిప్రాయం:
03/27/2016 7:11 pm
మనిషి గా ఎలా బ్రతకాలి ఏ ఙ్ఞాపకాలు వదలి వెళ్ళాలి ఏ ఙ్ఞాపకాలతో వెళ్ళిపోవాలో ఇంత చిన్న కథలో అంత అధ్భుతంగా చెప్పారు కన్నెగంటి వారు. కృతఙ్ఞతలు.
జయదేవ్ మెట్టుపల్లి , చికాగో
వాసకసజ్జిక, విరహోత్కంఠిత గురించి Dr. Kasinadhuni Maheswara Prasad అభిప్రాయం:
03/27/2016 2:48 pm
I totally agree with Dr. Cherla B Sastry garu and I do admire
the writing skills of Dr. Tirumala Desikachary garu. I am ahis silent admirer and his fan.
If I may, I can suggest the following, in an objective way. We all know, a picture is worth a million words. If only few more pictures or paintings of Naayikaas of different emotions are appended, such as Mullapudi Venkata Ramana’s (Bapu) paintings of such naayikas will go a long away in creating better interest across the audience. In fact, today, we can do better than the good old ways of running a magazine dry. Verbose and prosaic message lag behind from the audio visual appendages. Good that you added an audio clipping. So what is missing is a picture otherwise known for chitra lekhanam.
Dr. Kasinadhuni Maheswara Prasad
రాగలహరి: శివరంజని గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
03/26/2016 10:26 pm
నేను సంధించిన ప్రశ్నకి సమాధానం ఇది.
అన్నమయ్య సినిమాలో శివరంజని రాగంలో ఉన్న పాట ఇక్కడ వినవచ్చు.
అంతర్యామి అలసితి సొలసితి (https://www.youtube.com/watch?v=-HMGX-DbOtw)
విష్ణుభొట్ల లక్ష్మన్న
తెలుగు వ్యాకరణాల పరిచయం గురించి J K Mohana Rao అభిప్రాయం:
03/26/2016 8:34 pm
> “The history of prosody and that of grammar of Telugu , we wish, to be erected as grand edifices.”
At least in the case of prosody, there are quite a few good works in Telugu – కవిజనాశ్రయము, ఛందోదర్పణము, అప్పకవీయము, లక్షణశిరోమణి among the older texts and very good books by giDugu sItApati, rAvUru dorasAmi Sarma and kOvela saMpatkumAra among the recent ones. Except for Sanskrit (with Prakrit added) Telugu perhaps is one language where there is a considerable number of books on prosody, as far as I know.
Regards – mOhana
ఘంటసాల – బాలసుబ్రహ్మణ్యం గురించి Banagru Ramakrishna అభిప్రాయం:
03/24/2016 1:50 pm
ఘంటసాల, బాలు ఇద్దరు వేర్వేరు కాలాలలొ తమ ప్రతిభతొ ప్రజల మనసులని గెలిచిన వారు. ప్రతిభ లేకుంటె కాల గర్భంలో కలసి ఫోతారు. అందు వల్ల ఎవరు చెప్పఖ్ఖార లెదు, కాలమే చెబుతుంది.
ఎవరొ మిత్రుదు పైన వుదహరించిన విధంగా ఇద్దరు ఇద్దరె.
కీబోర్డ్ మీద రాగాలు గురించి swarna naga prakash అభిప్రాయం:
03/24/2016 7:09 am
రోహిణీ ప్రసాదు గారికి నమస్సుమాంజలి