పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. ఇది చాలు నాకు గురించి వెంకటేశ్వరరావు అభిప్రాయం:

    05/31/2016 12:07 pm

    ఈ ‘మాట’ లాంటి తెలుగు పత్రిక
    అభిప్రాయాలు తెలియజేసుకునే వేదిక
    ‘ఇది చాలు నాకు’ అనే కవిత
    ఇంతకు మించి ఏంకావాలి మాకు

  2. ఇద్దరు మిత్రులు గురించి madhav అభిప్రాయం:

    05/31/2016 10:12 am

    Chala Bagundi Sir

  3. కాపరి భార్య గురించి శ్రీహరి అభిప్రాయం:

    05/31/2016 9:28 am

    చక్కటి కథకి చక్కనైన అనువాదం

  4. నిశ్శబ్ద సమూహం గురించి Vijay Koganti అభిప్రాయం:

    05/31/2016 6:42 am

    నీహారిక గారూ కృతజ్ఞతలు.

  5. నిశ్శబ్ద సమూహం గురించి Vijay Koganti అభిప్రాయం:

    05/31/2016 6:41 am

    ధన్యవాదాలు సరళా మోహన్ గారూ

  6. నిశ్శబ్ద సమూహం గురించి Vijay Koganti అభిప్రాయం:

    05/31/2016 6:40 am

    ధన్యవాదాలు దాశరథి గారూ

  7. నిశ్శబ్ద సమూహం గురించి Vijay Koganti అభిప్రాయం:

    05/31/2016 6:39 am

    ధన్యవాదాలు సుపర్ణ మీ అభిమానానికి.

  8. ఆశనిరాశలు గురించి లక్ష్మీదేవి అభిప్రాయం:

    05/28/2016 12:07 am

    శ్యామల రావు గారూ, ఇలాంటివి చెప్తే తెలుసుకోవడం నా కర్తవ్యము. దయచేసి మీకు వీలున్నప్పుడు తప్పకుండా చెప్పడానికి ఏ మాత్రమూ సంకోచించవలదని విన్నపం.
    ఆశానిరాశలు గా సరిదిద్దవలసినదని సంపాదక వర్గాన్ని కోరుతున్నాను.
    గూగుల్ సెర్చ్ లో సరైన పదం దొరకదండి. ఎక్కువభాగం ‘తేలిక తెలుగు’ నేర్పే గురువుల శిష్యులే ఉన్నామేమో.

  9. తేలిక తెలుగు గురించి ముల్లా జలాలుద్దీన్‌ అభిప్రాయం:

    05/27/2016 5:54 pm

    ఎడిటర్‌జీ:

    సలామ్‌ ఆలేకుం.

    ఎందరో పాఠకులు ఎన్నెన్నో విషయాలు ముచ్చటించిన తరువాత ఈ రెండు మాటలూ చెబుదామనిపించింది.

    “నాకు తెలుగుమాట్లాడటం వచ్చు. నాకు తెలుగులో రాయటం, చదవటం కూడా వచ్చు.అప్పుడప్పుడు, ఏమీ తోచనప్పుడు, పిల్లి దొరకనప్పుడూ, కథలు, కాకరకాయలూ కూడా రాసేశా.”

    అందుచేత,తెలుగురానివాడికి, తెలుగువాడు కానివాడికీ,తెలుగు రెండవభాషగా పాఠంచెప్పటం వచ్చనుకోవటం, ఆయనెవరో, మున్‌షీజీ అన్నట్టు, ‘దేశభక్తికన్నా హీనమైన పాపం.’

    ఖుదా హఫీజ్

    ముల్లా జలాలుద్దీన్‌

  10. నువ్వు నాకొద్దు గురించి A K Rao అభిప్రాయం:

    05/27/2016 8:20 am

    I think the doctors are trained to be clinical in their approach to the patients. This story clearly demonstrates the need for a social approach towards the patients. No doubt, the writer is a master story teller.