పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16467

  1. ఒకనాటి యువ కథ: పిచ్చి వెంకట్రావు గురించి అన్యగామి అభిప్రాయం:

    07/10/2017 1:26 pm

    రాజారాంగారు ఒక రుషి, అందుకనే మరో రుషికథ మనకివ్వగలిగేరు.

  2. రెండు ప్రయాణాలు – ఒక ప్రయోగం గురించి amarendra dasari అభిప్రాయం:

    07/10/2017 7:50 am

    థాంక్స్ అన్యగామి గారూ

  3. గెలుపు గురించి పవన్ సంతోష్ అభిప్రాయం:

    07/10/2017 1:36 am

    అటూ ఇటూగా పదునైన సినిమా ట్రీట్‌మెంట్‌లా అనిపించింది. అందుకేనేమో మధ్యలో నమశ్శివాయంతో ఆ మాట అనిపించేశాడు.

  4. విశ్వనాథ నర్తనశాల గురించి Dr P R Harinath అభిప్రాయం:

    07/09/2017 11:14 am

    అయ్యా ఈ నాటకాన్ని వినడం ఒక మహా భాగ్యం . ఇలాంటి శబ్ద తరంగాలను మేము ఎలా రికార్ద్ చేసుకోగలము. దీనికి మార్గం ఉందా . దయతో తెలుప ప్రార్థన.

  5. మాటలు గురించి శ్రీరాం అభిప్రాయం:

    07/09/2017 5:08 am

    ఇదేదో కొత్త శిల్పంలా ఉందే ? బహు కొత్తగా, మెత్త మెత్తగా

  6. అబద్ధం గురించి శ్రీరాం అభిప్రాయం:

    07/09/2017 4:50 am

    దొరకడు నమ్ము, ఒకవేళ దొరికినా అబద్దం, నేను ముందే చెప్పాను. బాగుంది మీ నిర్మాణం.

  7. నాకు నచ్చిన పద్యం: శృంగార నైషధంలో హంస వేడుకోలు గురించి Aradhya అభిప్రాయం:

    07/08/2017 9:18 pm

    రస రమ్యం. సార్, ఈ బుక్ pdf ఎక్కడ దొరుకుతుంది. దయచేసి తెలుపగలరు!

  8. ఒకనాటి యువ కథ: పిచ్చి వెంకట్రావు గురించి ఇంద్రకంటి వేంకటేశ్వర్లు అభిప్రాయం:

    07/08/2017 6:05 am

    పిచ్చి వెంకట్రావ్ కథ నాకు చాలా ఇష్టం. డజన్ సార్లు చదివుంటాను. చదువుతూనే వుంటాను.

    ~ ఇంద్రకంటి వేంకటేశ్వర్లు, కర్నూలు (విద్యార్థిమిత్ర ప్రచురణలు)

  9. ఒకనాటి యువ కథ: పిచ్చి వెంకట్రావు గురించి కోట ప్రసాద్ అభిప్రాయం:

    07/08/2017 5:34 am

    చాలా బాగుంది

  10. రెండు ప్రయాణాలు – ఒక ప్రయోగం గురించి అన్యగామి అభిప్రాయం:

    07/07/2017 1:52 pm

    ఆమరేంద్ర గారు, మీ వ్యాసంలో Jacksonville పర్యటన భాగం నన్ను ఆకట్టుకొంది. ముఖ్యంగా “యాత్రలకు ధనమూ సమయమూ అవరోధాలు కావు. భాష, భద్రత, రక్షణ అధిగమించలేని సమస్యలు కానే కావు.” అనేది యెక్కడైన (అమెరికాలొ కూడ) సాధ్యం అనే మాట మరీంత స్ఫూర్తిదాయకంగ ఉంది.