ప్రేమ మీద కొన్ని వందల వేల సినిమా రీళ్ళు, కొన్ని లక్షల పేజీలు అందరూ వ్రాసేస్తుంటే ఇలా ఒక పన్నెండు పారాగ్రాఫుల్లో వ్రాసి మామీద విసిరేస్తే ఎలా చంద్ర గారు! చి న
You seem to be evolving your own style. Liked it. Thank you.
ఇంత గంభీరమైన విషయాన్ని ఎంతో చక్కగా ఇంట్లో జరిగిన ముచ్చటలాగా చెప్పుకొచ్చారు.మీరు చెప్పక పోతే మా లాంటి వారికి ఈ విషయాలు ఎన్నటికీ తెలిసేవి కావు.మిగిలిన భాగాలకోసం చకోరపక్షుల్లా ఎదురు చూస్తుంటాము.
మీ వ్యాఖ్య చాలా బాగుంది.
శుక్లాంబరధరంలో “ప్రసన్నవదనం” అన్నపదానికి “ఏనుగు ముఖము” అని వేదపరిభాషలో చెప్పారని విన్నాను (నేను నిరుక్తం చదువలేదు). ప్రసన్న అంటే ఏనుగు అని అర్థమని మొన్ననే సామవేదం షణ్ముఖశర్మగారు కూడా మరొక వ్యాఖ్యానంలో అనడం గమనించాను.
అలాగే యజుర్వేదంలోని రుద్ర ప్రశ్నలో ” గణేభ్యో గణపతిభ్య శ్చ వోనమః ” అని కనిపిస్తుంది. దీన్ని కూడా ఇది రుద్రుని ఉద్దేశ్యించిన మంత్రము అని కొట్టేయవచ్చు. కానీ ఈ అనువాకంలో ఇవన్నీ రుద్రుని రూపాలే అని అన్న అర్థంతోనే చెబుతారు. కనుక గణపతి అన్నది వేరే రూపమని అనుకోవచ్చు.
చాలా బాగా మొదలుపెట్టారు మీరు మీ పుస్తకాన్ని. అలాగే మనం ఈ రోజు పూజిస్తున్న అనేకమంది దేవుళ్ళు, అనేక పూజలు వేద కాల దేవుళ్ళ పూజల సంస్కారాలతో పూర్తి వ్యత్యాసంగా వున్నాయి.
చిరంజీవి నట కుటుంబమన్న ఒళ్ళు మరచునని తెలిసికొని నవ్వితిని. చిరంజీవి సినిమా పాటలన్న ప్రాణమని, ఆ పాటలు చెవుల బడినంతనే అశక్తుడై ఆనందము ఆపుకొనలేక బ్రేక్‌నృత్యము …
ఏమరుపాటుగానో కలవరపాటుగానో ఉదారముగా సహాయ హస్తము అందించు మీకు తెలియకుండా ఆ బాలకుడు దాచిన సంగతి ఏమిటో గమనించినారా? ఆ బాలకుడు “చిరంజీవి ఫేన్స్ అసోసియేషన్” అనబడు ఒకానొక సంఘమునకు ఏకగ్రీవంగా ఎన్నిక కాబడిన అధ్యక్షుడు! మిమ్ములని సకుటుంబ సస్నేహితంబుగా, బంధు మిత్ర ప్రివారముతో ఆ సంఘములో జేర్పించి ప్రతీ వారాంతము మీకు ఒక చిరంజీవి గెంతులేసిన చలనచిత్రం చూపించుటయే ఆతని అభిలక్షణ. లేనిచో ఆ నూట యాభయ్యవ చిత్రం తీసిన ఆయనకి ధనము వచ్చుటెట్లు? ఈ బాలకుడి సంఘము మనగడుగుటెట్లు? బలవంతముగా మిమ్ములను సంఘములో జేర్పించుటకు మరొకసారి మీ దగ్గిర ప్రయత్నం తప్పక చేయగలడని నాకు తోచుచున్నది. జరిగినదేదో విధివశమున జరిగినది. మించిపోయినది లేదు.ఇది యొక బలవన్మరణ సమస్య కాకముందే ఆ బాలకుడు మరొకసారి కనిపించినప్ప్పుడు మొహము డోకు వచ్చుచున్నట్టు పెట్టి మరొక వేపు చూచుట మీకు క్షేమకరము. లేనిచో భేతాళుడు చెట్టుమీదనుంచి తానంత తానే దిగి మీ నెత్తిమీద జన్మాంతరమూ కూర్చుండగలడు. ఇదే మీరడగని మేమిచ్చే ఉచిత హెచ్చరిక. తస్మాత్ జాగ్రత్త.
(భేతాళుని వినపడని ఆక్రందన: అయ్యో, వయస్సు సంగతి ప్రస్తావన వచ్చు సందర్భములలో మన ఆడువారు ఇట్లు ప్రవర్తించదరేమి?)
చాలా ఆసక్తికరంగా మొదలయింది. శీర్షిక కూడా ఆసక్తి కలిగించేలా ఉంది. అతి ముఖ్యమైన అపోహలు రెండింటిని మొదటే తొలగించేశారు (’శుక్లాంబరధరం’ ఒకటి, ’గణపతి గ్ం’ మరొకటి).
యుద్ధం గురించి Anil అట్లూరి అభిప్రాయం:
09/01/2017 10:02 pm
ప్రేమ మీద కొన్ని వందల వేల సినిమా రీళ్ళు, కొన్ని లక్షల పేజీలు అందరూ వ్రాసేస్తుంటే ఇలా ఒక పన్నెండు పారాగ్రాఫుల్లో వ్రాసి మామీద విసిరేస్తే ఎలా చంద్ర గారు! చి న
You seem to be evolving your own style. Liked it. Thank you.
గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-1 గురించి పంతుల గోపాల కృష్ణ అభిప్రాయం:
09/01/2017 8:41 pm
ఇంత గంభీరమైన విషయాన్ని ఎంతో చక్కగా ఇంట్లో జరిగిన ముచ్చటలాగా చెప్పుకొచ్చారు.మీరు చెప్పక పోతే మా లాంటి వారికి ఈ విషయాలు ఎన్నటికీ తెలిసేవి కావు.మిగిలిన భాగాలకోసం చకోరపక్షుల్లా ఎదురు చూస్తుంటాము.
గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-1 గురించి రావు తల్లాప్రగడ అభిప్రాయం:
09/01/2017 8:37 pm
మీ వ్యాఖ్య చాలా బాగుంది.
శుక్లాంబరధరంలో “ప్రసన్నవదనం” అన్నపదానికి “ఏనుగు ముఖము” అని వేదపరిభాషలో చెప్పారని విన్నాను (నేను నిరుక్తం చదువలేదు). ప్రసన్న అంటే ఏనుగు అని అర్థమని మొన్ననే సామవేదం షణ్ముఖశర్మగారు కూడా మరొక వ్యాఖ్యానంలో అనడం గమనించాను.
అలాగే యజుర్వేదంలోని రుద్ర ప్రశ్నలో ” గణేభ్యో గణపతిభ్య శ్చ వోనమః ” అని కనిపిస్తుంది. దీన్ని కూడా ఇది రుద్రుని ఉద్దేశ్యించిన మంత్రము అని కొట్టేయవచ్చు. కానీ ఈ అనువాకంలో ఇవన్నీ రుద్రుని రూపాలే అని అన్న అర్థంతోనే చెబుతారు. కనుక గణపతి అన్నది వేరే రూపమని అనుకోవచ్చు.
రావు తల్లాప్రగడ
గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-1 గురించి Rajendra T. అభిప్రాయం:
09/01/2017 8:31 pm
సురేష్ గారూ,
చాలా బాగా మొదలుపెట్టారు మీరు మీ పుస్తకాన్ని. అలాగే మనం ఈ రోజు పూజిస్తున్న అనేకమంది దేవుళ్ళు, అనేక పూజలు వేద కాల దేవుళ్ళ పూజల సంస్కారాలతో పూర్తి వ్యత్యాసంగా వున్నాయి.
రాజేంద్ర
గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-1 గురించి Anil అట్లూరి అభిప్రాయం:
09/01/2017 8:06 pm
వ్యాస పరంపర సరే! ఇక వ్యాఖ్యలతో యుద్ధానికి ఎదురుచూస్తుంటాను. చి న
గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-1 గురించి C.S.Rao అభిప్రాయం:
09/01/2017 12:47 pm
Yours seems to be a scholarly article embedded in an interesting story form.
Breakrooమోపాఖ్యానము గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
09/01/2017 12:46 pm
ఏమరుపాటుగానో కలవరపాటుగానో ఉదారముగా సహాయ హస్తము అందించు మీకు తెలియకుండా ఆ బాలకుడు దాచిన సంగతి ఏమిటో గమనించినారా? ఆ బాలకుడు “చిరంజీవి ఫేన్స్ అసోసియేషన్” అనబడు ఒకానొక సంఘమునకు ఏకగ్రీవంగా ఎన్నిక కాబడిన అధ్యక్షుడు! మిమ్ములని సకుటుంబ సస్నేహితంబుగా, బంధు మిత్ర ప్రివారముతో ఆ సంఘములో జేర్పించి ప్రతీ వారాంతము మీకు ఒక చిరంజీవి గెంతులేసిన చలనచిత్రం చూపించుటయే ఆతని అభిలక్షణ. లేనిచో ఆ నూట యాభయ్యవ చిత్రం తీసిన ఆయనకి ధనము వచ్చుటెట్లు? ఈ బాలకుడి సంఘము మనగడుగుటెట్లు? బలవంతముగా మిమ్ములను సంఘములో జేర్పించుటకు మరొకసారి మీ దగ్గిర ప్రయత్నం తప్పక చేయగలడని నాకు తోచుచున్నది. జరిగినదేదో విధివశమున జరిగినది. మించిపోయినది లేదు.ఇది యొక బలవన్మరణ సమస్య కాకముందే ఆ బాలకుడు మరొకసారి కనిపించినప్ప్పుడు మొహము డోకు వచ్చుచున్నట్టు పెట్టి మరొక వేపు చూచుట మీకు క్షేమకరము. లేనిచో భేతాళుడు చెట్టుమీదనుంచి తానంత తానే దిగి మీ నెత్తిమీద జన్మాంతరమూ కూర్చుండగలడు. ఇదే మీరడగని మేమిచ్చే ఉచిత హెచ్చరిక. తస్మాత్ జాగ్రత్త.
(భేతాళుని వినపడని ఆక్రందన: అయ్యో, వయస్సు సంగతి ప్రస్తావన వచ్చు సందర్భములలో మన ఆడువారు ఇట్లు ప్రవర్తించదరేమి?)
గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-1 గురించి చంద్ర మోహన్ అభిప్రాయం:
09/01/2017 12:09 pm
చాలా ఆసక్తికరంగా మొదలయింది. శీర్షిక కూడా ఆసక్తి కలిగించేలా ఉంది. అతి ముఖ్యమైన అపోహలు రెండింటిని మొదటే తొలగించేశారు (’శుక్లాంబరధరం’ ఒకటి, ’గణపతి గ్ం’ మరొకటి).
గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-1 గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
09/01/2017 11:46 am
ఇలా అన్నానని ఏమీ అనుకోకండి కానీ, మీ అభిప్రాయలు చెప్పడానికి మీ ఆవిణ్ణి (కొండొకచో మీ మావయ్య గారిని) ఇందులో ఇరికించడం అన్యాయం. పాపం ఆవిడదేమి తప్పు? 🙂
గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-1 గురించి Rao Vemuri అభిప్రాయం:
09/01/2017 10:53 am
ఇలా టీజర్లతో మమ్మల్ని వేధించే కంటె అంతా ఒకే సారి చెప్పేస్తే బాగుండిపోతుంది కదా!