పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16464

  1. దర్శకుడు బి. ఎన్. రెడ్డితో ముఖాముఖీ గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    12/04/2017 7:07 am

    “గృహలక్ష్మి” (1937), “వందేమాతరం” (1939), “దేవత”(1941), “స్వర్గసీమ” (1945), “మల్లీశ్వరి” (1951), “బంగారు పాప” (1955), భాగ్యరేఖ” (1957),”రాజమకుటం” (1960), “పూజాఫలం” (1964), “రంగుల రాట్నం” (1966), ”బంగారుపంజరం” (1968) లతో తెలుగు సినిమాకి విశిష్ఠ స్థాయి కల్పించిన అసమాన ప్రతిభావంతులైన దర్శకులు, సినీ కళాద్రష్ట బి.ఎన్. రెడ్డి గారి అరుదైన ఆడియోను అందించిన పరుచూరి శ్రీనివాస్ గారికి కృతజ్నతలు. అలాగే పైడిమర్రి వెంకటరమణ గారికీనూ.

    ( భట్టు గారంటే ఆకాశవాణి, విజయవాడలో పనిచేసిన పన్నాల సుబ్రమణ్య భట్టు గారే కదూ. పాలగుమ్మి పద్మరాజు మాస్టారు గారిని కూడా వారు ఇంటర్వ్యూ చేసారు కదూ)

  2. అందీ అందని కావేరీ సంగమం… గురించి sreeram murthy అభిప్రాయం:

    12/02/2017 11:48 pm

    నేను కూడ కొళ్ళిడం దగ్గర కూడలి చూడలేక పోయాను. పూంపూహార్ దగ్గర నెను చూసిన కావేరి –

    http://www.mediafire.com/view/3qm4z11iavu4dd5/IMG_0240.JPG

    http://www.mediafire.com/view/dw999q7c50jsk5l/IMG_0239.JPG

  3. కాలిదాస – మాలవికాగ్నిమిత్రమ్ గురించి తః తః అభిప్రాయం:

    12/02/2017 2:42 pm

    Just heard Sri Sarma’ s Radio talk on Kalidaasa’s Malavika’s ‘ అరాళాంగుళీ feet! It is a treat! Thank you , Sri Paruchuri !
    A word more – I could n’t help recalling Kamal Amrohi ‘s lines. ” .. Aap ke paon dekhe, bahut haseen hai. Inhe zameen par mat utaariyega — maile ho jayenge “– Pakeezah (1972).Thease lines are ringing in my ears all these years. Did Amrohi read Kalidasa !
    నమస్కారాల తో
    తః తః

  4. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 12 గురించి K.S.Hareesh Kumar అభిప్రాయం:

    12/02/2017 10:58 am

    శ్రీ శ్రీ పదబంధ ప్రహేళిక సమాధానాలు కావాలి. please provide us with the key for each of the prahelika.

  5. ఐదు కవితలు: కుందాపన – రవి వీరెల్లి గురించి Naveenkumar K అభిప్రాయం:

    12/02/2017 10:51 am

    వావ్..ఈ కవిత్వాన్ని ఇంత లోతుగా ఆత్మీయంగా పరిచయం చేసినందుకు ధన్యవాదాలు . I’m impressed by the way you owned this anthology Manasa garu. It’s such a delight to read this introductory review about KUNDAAPANA. 🙂

  6. దర్శకుడు బి. ఎన్. రెడ్డితో ముఖాముఖీ గురించి పి. వెంకటరమణ అభిప్రాయం:

    12/02/2017 10:50 am

    ధన్యవాదాలు శ్రీనివాస్ గారు, ప్రముఖ దర్శకులు బి ఎన్ రెడ్డి గారి స్వరం వినగలిగాము. మీ వ్యాసం కూడా చాలా బావుంది. బి ఎన్ రెడ్డి గారి మీద మీరు “తెలుగు నాడి” డిసెంబర్ 2008 సంచికలో మరో వ్యాసం రాశారనుకుంటాను. గొల్లపూడి మారుతీరావు గారు బి ఎన్ రెడ్డి గారి మీద రాసిన పుస్తకంలో మీ పేరును, “తెలుగు నాడి” లో వచ్చిన వ్యాసాన్ని ప్రస్తావించారు. ఏది ఏమైనా అరుదైన ఆడియోలు సేకరించటం, వాటిని నలుగురితో పంచుకోవటంలో కలిగే ఆనందంవేరు.

  7. ఐదు కవితలు: కుందాపన – రవి వీరెల్లి గురించి అఫ్సర్ అభిప్రాయం:

    12/02/2017 10:32 am

    కవిత్వాన్ని గురించి యెట్లా మాట్లాడుకోవాలో, ఎట్లాంటి మాటలు ఆ సంభాషణకి కావాలో మానసకి తెలుసు! మానస విశ్లేషణ చదివాక మనకీ తెలుస్తోంది అన్న నమ్మకం కలుగుతుంది యీ వ్యాసం చదివాక యింకో సారి! మానసా, యిదే వరసలో మరిన్ని రాయాలని కోరుకుంటూ..

  8. ఒక అంతర్ముఖుని బహుముఖ రూపాలు గురించి కోడీహళ్లి మురళీమోహన్ అభిప్రాయం:

    12/02/2017 8:54 am

    మంచి పుస్తకం. మంచి సమీక్ష.

  9. ఐదు కవితలు: కుందాపన – రవి వీరెల్లి గురించి ns murty అభిప్రాయం:

    12/02/2017 7:49 am

    వావ్ మానసగారూ

    “కుందాపన”మీద మంఛి పరిచయం. మీకూ, రవి గారికీ హృదయపూర్వక అభినందనలు.

  10. సడి లేని సంభాషణలు గురించి Venu అభిప్రాయం:

    12/02/2017 4:13 am

    Super! Keep it up sister.