సురేష్ గారు చాలా శ్రమ తీసుకుని, సోధించి, మధించి రాస్తున్నారు👏👏
చాలా ఘట్టిగా నమ్మిన విషయాలని అపోహలు గా రుజువు చేస్తున్నారు😔😔
తిలక్ మొదలు పెట్టిన గణేశ నవరాత్రుల గురించి, దాని ప్రస్తుత విపరీత పర్యవసానాల గురించి కూడా చిన్న వాత పెట్టగలరు.
ఈమాట గత పన్నెండు సంచికల్లో వచ్చిన కథలన్నీ ఒకచోట చేర్చి చదివే ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఈ శీర్షిక క్రింద సెప్టెంబర్ 2017 సంచికలో ప్రచురితమయిన మొదటి రచన; ఇప్పటిలా వ్యాసాల్లో కాకుండా, కథల్లో కనపడింది. కథల్లోంచి దాన్ని, తీసేసి వ్యాసాల్లో చేర్చమని మనవి.
‘అలతి అలతి పదాలతో లోతైన కవితలు’ రాసిన చామర్తి మానస గారి కవిత్వం కూడా పుస్తకం రూపంలో పాఠకులకు అందుబాటులోకి రావాలని ఆశిస్తున్న వారు … వారి సమకాలీన ప్రతిభావంతులైన కవయిత్రులే కాక, మాలాంటి సామాన్య పాఠకులు కూడా.
ఎక్కడా కృతకం గా లేని అనువాదంతొ మంచి చిన్న కథ నందిచ్చిన మీకు అభినందనలు భాస్కర్! మీ కథ మరొక ముసలాయన కథని గుర్తుకు తెచ్చింది : ‘ ద ఇన్విజిబిల్ మాన్ ‘ ద పెంగ్విన్ బుక్ అఫ్ వెరీ షార్ట్ స్టొరీస్, Jake Allsop.
నమస్కారాల తో
తః తః
ఈ మాటవారి సింబల్ “ఈ” అనేది కధ/కవితల్లో ఉన్న బొమ్మ మీద మౌస్ పెడితే పైకొచ్చి కనిపిస్తోంది (మెయిన్ పేజీలో మాత్రమే) .అయితే ఈ వ్యాసంలో పెట్టిన శర్మ గారి బొమ్మమీద అది ఒక సూదిని శర్మగారి కపాలం లోంచి పెదాల దాకా దిగినట్టు చూపించి అతి వికృతంగా ఉంది. ఆయన పోయాక రాసిన ఈ వ్యాసం లో బొమ్మ అలా కనిపించడం కడుపులో దేవినట్టుగా ఉంది; గమనించగలరు.
గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-4 గురించి Srinivas Vudumula అభిప్రాయం:
12/17/2017 2:10 am
well researched and new perspective
గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-4 గురించి శివరామ ప్రసాద్ అభిప్రాయం:
12/15/2017 3:55 am
సురేష్ గారు చాలా శ్రమ తీసుకుని, సోధించి, మధించి రాస్తున్నారు👏👏
చాలా ఘట్టిగా నమ్మిన విషయాలని అపోహలు గా రుజువు చేస్తున్నారు😔😔
తిలక్ మొదలు పెట్టిన గణేశ నవరాత్రుల గురించి, దాని ప్రస్తుత విపరీత పర్యవసానాల గురించి కూడా చిన్న వాత పెట్టగలరు.
గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-4 గురించి టి. చంద్రశేఖర రెడ్డి అభిప్రాయం:
12/14/2017 9:13 pm
ఈమాట సంపాదకవర్గానికి,
ఈమాట గత పన్నెండు సంచికల్లో వచ్చిన కథలన్నీ ఒకచోట చేర్చి చదివే ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఈ శీర్షిక క్రింద సెప్టెంబర్ 2017 సంచికలో ప్రచురితమయిన మొదటి రచన; ఇప్పటిలా వ్యాసాల్లో కాకుండా, కథల్లో కనపడింది. కథల్లోంచి దాన్ని, తీసేసి వ్యాసాల్లో చేర్చమని మనవి.
టి. చంద్రశేఖర రెడ్డి
ఐదు కవితలు: కుందాపన – రవి వీరెల్లి గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
12/13/2017 8:01 am
‘అలతి అలతి పదాలతో లోతైన కవితలు’ రాసిన చామర్తి మానస గారి కవిత్వం కూడా పుస్తకం రూపంలో పాఠకులకు అందుబాటులోకి రావాలని ఆశిస్తున్న వారు … వారి సమకాలీన ప్రతిభావంతులైన కవయిత్రులే కాక, మాలాంటి సామాన్య పాఠకులు కూడా.
టోరాబోరా వంటమనిషి గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
12/12/2017 11:46 am
తః తః గారూ,
‘ ద ఇన్విజిబిల్ మాన్ ‘ ద పెంగ్విన్ బుక్ అఫ్ వెరీ షార్ట్ స్టొరీస్, Jake Allsop యీ క్రింది లింకు వద్ద చదివాను.
https://archive.org/stream/ThePenguinBookOfVeryShortStories/The_penguin_book_of_very_short_stories_djvu.txt
అయినా అవినేని భాస్కర్ గారు అద్భుతంగా అనుస్రుజించిన “టోరాబోరా వంటమనిషి” కధే నాకు ఎక్కువ సంతోషాన్ని మిగిల్చింది.
ధన్యవాదాలతో, కె.కె. రామయ్య
టోరాబోరా వంటమనిషి గురించి తఃతః అభిప్రాయం:
12/12/2017 3:21 am
ఎక్కడా కృతకం గా లేని అనువాదంతొ మంచి చిన్న కథ నందిచ్చిన మీకు అభినందనలు భాస్కర్! మీ కథ మరొక ముసలాయన కథని గుర్తుకు తెచ్చింది : ‘ ద ఇన్విజిబిల్ మాన్ ‘ ద పెంగ్విన్ బుక్ అఫ్ వెరీ షార్ట్ స్టొరీస్, Jake Allsop.
నమస్కారాల తో
తః తః
టోరాబోరా వంటమనిషి గురించి GS Badrinath అభిప్రాయం:
12/11/2017 10:43 am
చాలనాళ్ళకి ఒక చక్కని చిక్కటి కథ చదివా.
అవినేని భాస్కర్ గారికి కృతజ్ఞతలు.
వో షామ్ కుచ్ అజీబ్ థీ… గురించి S A RAHMAN అభిప్రాయం:
12/11/2017 10:35 am
వో షామ్ కుఛ్ అజీబ్ థి – ఎ కవిత భి బహుత్ సె అజీబ్ హై. కవిత చాలా చాలా బాగుంది.
ఎస్.ఎ.రహమాన్, చిత్తూరు.
పర పరాగ్ - 1970 గురించి S A RAHMAN అభిప్రాయం:
12/11/2017 10:30 am
గిలి గిలి గిలిగా కవిత ముద్ద మందారం లా ఉంది. చక్కని చిక్కని కవిత చాలా బాగుంది.
ఏస్.ఎ.రహమాన్.చిత్తూరు.
కూచిపూడి పదం–భుజంగరాయ శర్మ గురించి ముజఫర్ రహ్మాన్ అభిప్రాయం:
12/09/2017 10:37 am
ఈ మాటవారి సింబల్ “ఈ” అనేది కధ/కవితల్లో ఉన్న బొమ్మ మీద మౌస్ పెడితే పైకొచ్చి కనిపిస్తోంది (మెయిన్ పేజీలో మాత్రమే) .అయితే ఈ వ్యాసంలో పెట్టిన శర్మ గారి బొమ్మమీద అది ఒక సూదిని శర్మగారి కపాలం లోంచి పెదాల దాకా దిగినట్టు చూపించి అతి వికృతంగా ఉంది. ఆయన పోయాక రాసిన ఈ వ్యాసం లో బొమ్మ అలా కనిపించడం కడుపులో దేవినట్టుగా ఉంది; గమనించగలరు.
ముజఫర్ రహ్మాన్
ఖమ్మం