చందమామ ప్రస్తావన తెచ్చారు కాబట్టి అసందర్భమయినా ఈ వ్యాఖ్యకు పూనుకుంటున్నాను. 1950ల లోనే కాదు ఈనాటికి అంటే 2009 చివరలో కూడా తెలుగు చిరునామాతో ఏదయినా పాఠకుల ఉత్తరం గానీ కవర్ కానీ చెన్నయ్ పోస్టల్ శాఖకు వచ్చిందంటే అది ఖచ్చితంగా చందమామకే వచ్చి తీరుతుంది. అంతే కాదు మరాటీ, గుజరాతీ, ఒరియా, హిందీ, మలయాళం తదితర భాషల్లో చిరునామాలు చెన్నయ్‌కి వచ్చాయంటే అవి చందమామకు రావలిసిందే. పోస్టల్ శాఖలో దశాబ్దాలుగా చందమామకు వచ్చిన విశిష్ట గుర్తింపు అలాంటిది మరి. చివరకు ఫార్మాసూటికల్ సంస్థలకు, ఇతర అవసరాలకు కూడా రాష్ట్రం నుంచి చెన్నయ్‌కి తెలుగు చిరునామాలతో వచ్చే ఉత్తరాలు కూడా నేరుగా చందమామకే వస్తున్నాయంటే ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. తమిళం, ఇంగ్లీషు భాషలలో కాకుండా మరే భారతీయ భాషలో అయినా చెన్నయ్‌కి లెటర్ వచ్చిందంటే అది చందమామకే కాబోలు అని పోస్టల్ ఉద్యోగులు గుడ్డిగా నిర్ధారించుకుని చందమామ కార్యాలయానికి పంపుతున్నారు. కుటుంబరావు గారి అనుభవం యాభై ఏళ్ల తర్వాత కూడా చందమామకు ఉత్తరాల విషయంలో చెల్లుబాటవుతోంది. చందమామ చరిత్రకు సంబంధించిన ఈ విషయాన్ని గుర్తుచేసినందుకు రోహిణీ ప్రసాద్ గారికి ధన్యవాదాలు.
It is extremely heartening to read how Telugu language is spread in western lands.I earnestly wish the efforts made by the concerned people fructify and let the language spread its roots deep into the ground and the branches spread wide and wide and reach INDIA.Mera Bharat Mahan.
Regards.
KOPPAKA.RAMAKRISHNA
“సంకుచిత దృష్టి” లాంటి మాటలు “విన్నపం” అన్న మాటలు పరస్పర విరుధ్ధమైన ప్రకటనలు. నేను స్పందించాలా వద్దా అన్న విషయమ్ గానీ..నా అభిప్రాయాలని లోకం మీద రుద్దవద్దని చెప్పే హక్కుగానీ ఏ రకం గానూ చంద్రశేఖర్ గారికి ఉండవని తెలియజేసుకుంటున్నాను.
అస్థిత్వ ఉద్యమాల గురించిన స్పృహ గురజాడలో ఉంది. కొకులో లేదు. అది వారి సాహిత్యపరమైన సత్యం. వారి సిధ్ధాంతం లో కన్పించే వైరుధ్యం కూడా!! దాన్ని కాదనలేక ఏదో తాను అన్నదాన్ని సమర్ధించుకోవాలనే ఒక చాపల్యంతో నన్ను నియంత్రించాలని చూడటం అసహనాన్ని ప్రదర్సించటమూ సాహిత్య దృక్పధంలోకి రావు. కమ్యూనిస్టుల నియంతృత్వ ధోరణులు అలాంటివి.
నా అభిప్రాయం నాది…. దానితో చంద్రశేఖర్ లాంటి వారు ఏకీభవిస్తారా..లేదా అన్నది ఆ తర్వాతి అంశం!! ఇవాళ మళ్ళీ కుటుంబరావు కధల్ని చదివినప్పుడు అనేక లోపాలు ..కన్పిస్తాయి. దానికి ఇలా ఈ మాటలో రాసుకునే కొద్దిపాటి అభిప్రాయ ప్రకటనలు కాకుండా ఆయన సాహిత్య విశ్లేషణని వివరంగా చేయాల్సివుంది.ఇవాళ్టి సామాజిక నేపధ్యంలో స్త్రీలు ఆయన సాహిత్యానికి ఎలా ప్రతిస్పందిస్తారూ అన్నది ఎవరికైనా ముఖ్యమైన విషయం కావాలి. స్త్రీవాద దృష్టి ఆయన కధలు రాసిన కాలానికి సాహిత్య సమాజంలోలేదు. కానీ గత పాతిక సంవత్సరాలుగా తెలుగు సాహిత్యంలో వచ్చిన అనేకానేక ఉద్యమాల నేపధ్యంలోంచి కొకు నీ ఆయన కధల్నీ మరోసారి ఈ దృష్టితో విశ్లేషించి చూడవలసిన అవసరం ఉంది..బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
అందుకు కొత్త అభిప్రాయాల్ని ఎవరైనా ప్రకటిస్తే ఆ సందర్భంలో అసహనం ప్రదర్శించడం వలన ఏ ప్రయోజనమూ లేదు.
కొ.కు ఉత్తరాలు – 1 గురించి రాజశేఖర్ అభిప్రాయం:
12/30/2009 2:26 pm

రాజు
చందమామ
పుష్పవిలాపం – రాగాలతో సల్లాపం గురించి korrapati sudhakar అభిప్రాయం:
12/30/2009 3:42 am
రోహిణీ ప్రసాదు గారు – పుష్పవిలాపం గురించి వ్యాసం బాగుంది. మీరు తెలుగు భాషకు మరియు సంగీతానికి చాలా సేవ చేస్తున్నారు.
హెల్లో…శంకరం… గురించి beena అభిప్రాయం:
12/27/2009 2:23 am
hi raoji,
your story is simply excellent.Nowadays we can see these type of situations in many familys .
I identified myself in your story.
thanks alot.
నాయినమ్మ యిల్లు గురించి naren g అభిప్రాయం:
12/26/2009 11:30 pm
క్లుప్తంగా వ్రాసినా, చాలా బాగా వ్రాసారు.
గతించిన మా అమ్మమ్మతో పాటూ నా జీవితాన్ని అల్లుకున్న అనేక మంది బామ్మలను వారు వదలి వెళ్ళిన పరిసరాల పరిమళాల్ని జ్ఞప్తికి తెచ్చారు.
ధన్యవాదాలు,
నారాయణ గరిమెళ్ళ.
అమ్మ ఉత్తరం గురించి Rajesh Devabhaktuni అభిప్రాయం:
12/26/2009 12:53 pm
ఉత్తరానికి సాటి అయిన వేరొక సాధనం లేదు మరి…!
ఎమొరీ విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యాపక స్థానానికి భూరి విరాళం గురించి KOPPAKA.RAMAKRISHNA అభిప్రాయం:
12/24/2009 5:39 am
It is extremely heartening to read how Telugu language is spread in western lands.I earnestly wish the efforts made by the concerned people fructify and let the language spread its roots deep into the ground and the branches spread wide and wide and reach INDIA.Mera Bharat Mahan.
Regards.
KOPPAKA.RAMAKRISHNA
రెండు అమెరికన్ రుతాలు గురించి VM అభిప్రాయం:
12/22/2009 3:22 pm
అరె వాహ్!
“కదలని కెరటాల పాల సముద్రం” అని పడిన మంచుని ఎంత చక్కగా వర్ణించారండి.
రచయితలకు సూచనలు గురించి Siva Jasthi అభిప్రాయం:
12/19/2009 7:35 pm
http://www.google.com/transliterate/indic/telugu
గూగుల్ ట్రాన్స్ లిటరేషన్ — ఈ పధ్ధతిలో కూడా మీరు తెలుగు రచనలను స్వీకరించవచ్చు
కొడవటిగంటి సాహిత్యంతో అవసరం ఇంకా ఉందా? గురించి rama bharadwaj అభిప్రాయం:
12/19/2009 2:02 pm
“సంకుచిత దృష్టి” లాంటి మాటలు “విన్నపం” అన్న మాటలు పరస్పర విరుధ్ధమైన ప్రకటనలు. నేను స్పందించాలా వద్దా అన్న విషయమ్ గానీ..నా అభిప్రాయాలని లోకం మీద రుద్దవద్దని చెప్పే హక్కుగానీ ఏ రకం గానూ చంద్రశేఖర్ గారికి ఉండవని తెలియజేసుకుంటున్నాను.
అస్థిత్వ ఉద్యమాల గురించిన స్పృహ గురజాడలో ఉంది. కొకులో లేదు. అది వారి సాహిత్యపరమైన సత్యం. వారి సిధ్ధాంతం లో కన్పించే వైరుధ్యం కూడా!! దాన్ని కాదనలేక ఏదో తాను అన్నదాన్ని సమర్ధించుకోవాలనే ఒక చాపల్యంతో నన్ను నియంత్రించాలని చూడటం అసహనాన్ని ప్రదర్సించటమూ సాహిత్య దృక్పధంలోకి రావు. కమ్యూనిస్టుల నియంతృత్వ ధోరణులు అలాంటివి.
నా అభిప్రాయం నాది…. దానితో చంద్రశేఖర్ లాంటి వారు ఏకీభవిస్తారా..లేదా అన్నది ఆ తర్వాతి అంశం!! ఇవాళ మళ్ళీ కుటుంబరావు కధల్ని చదివినప్పుడు అనేక లోపాలు ..కన్పిస్తాయి. దానికి ఇలా ఈ మాటలో రాసుకునే కొద్దిపాటి అభిప్రాయ ప్రకటనలు కాకుండా ఆయన సాహిత్య విశ్లేషణని వివరంగా చేయాల్సివుంది.ఇవాళ్టి సామాజిక నేపధ్యంలో స్త్రీలు ఆయన సాహిత్యానికి ఎలా ప్రతిస్పందిస్తారూ అన్నది ఎవరికైనా ముఖ్యమైన విషయం కావాలి. స్త్రీవాద దృష్టి ఆయన కధలు రాసిన కాలానికి సాహిత్య సమాజంలోలేదు. కానీ గత పాతిక సంవత్సరాలుగా తెలుగు సాహిత్యంలో వచ్చిన అనేకానేక ఉద్యమాల నేపధ్యంలోంచి కొకు నీ ఆయన కధల్నీ మరోసారి ఈ దృష్టితో విశ్లేషించి చూడవలసిన అవసరం ఉంది..బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
అందుకు కొత్త అభిప్రాయాల్ని ఎవరైనా ప్రకటిస్తే ఆ సందర్భంలో అసహనం ప్రదర్శించడం వలన ఏ ప్రయోజనమూ లేదు.
రమ.
జనరంజని: మహానటి సావిత్రి గురించి Bhaskar Chintha అభిప్రాయం:
12/19/2009 11:23 am
It is Excellent.
I enjoyed it.
Ilearnt how to speak lovely.
many many thanks to Smt.Savithri Madem.