1. శృంగార శ్రీనాథం
2. ప్రజ్ఞా ప్రభాకరం.
ఈ రెండూ మర్చిపోయాను. ప్రభాకర శాస్త్రి గారు ఇదే అంశం మీద చాలా నికరమైన సమాచారం ఇచ్చారు. I request you to acknowledge the virgin data collected, and the rational interpretative offered, by him.
కె. వి. ఎస్. రామారావుగారూ, I request you to write an elaborate sequel.
Original works of Sreenaatha are replete with minute observations in social, religious, vocational and topographical conditions of the times. He proffers vivid details as to the living conditions of different classes; sectarian differences, devotional practices; habits in dress and in leisure activities. His works are inexhaustible mines for a historian as well as to historical linguist. His multilingual , multidisciplinary erudition is more evident in his Chatuvulu. In this respect, I request you to give due credit to Veturi Prabhakara Sastri garu [1888-1950] for his valuable contribution in retrieving these widely strewn verses by phisically traveling to remote corners by primitive modes of transport. Please give one more look at his ‘Chatu Padya Manimanjari’.
I request you to refer the same to Mehaboob Basha garu.
రాధాకృష్ణగారూ,
ఎవరో ఏదో రాశారని సమయం వృథా చేసుకోకండి. కొందరికి కొన్ని నచ్చవు. వాటి గురించి తీవ్రమైన అభిప్రాయాలుంటాయి. అలాగే పేరు రాసుకోవడానికి భయం ఉండవచ్చు. పట్టించుకోదగని విషయాల గురించి మనం మథనపడడం అనవసరం.
మీరు కూడా నా వ్యాఖ్యని క్రిందనుండి పైకి చూస్తున్నారు. అంటే upside down.
మీరు చెప్పినట్లుగానే – “Look at information as information, news as news and observations as observations.” గా చూసే కామెంటాల్సి వచ్చింది. ఇవన్నీ రాసుకోడానికి చాలా మార్గాలున్నాయి. రామాయణం రాసారు కదాని రంకుని సమర్ధించం; భారతం మీద వ్యాఖ్యానించారని బొంకుని మెచ్చుకోం. ఈ వంశ పారంపర్య గోల వల్లే తెలుగు సినిమా చచ్చింది. నటన బట్టి వ్యక్తినీ, వారి పిల్లల్నీ ఆరాధించడం వెనుకబాటు తనానికి నిదర్శన.
రచనలని గౌరవించాలి కానీ వ్యక్తుల్ని కాదు. రచనలబట్టే రచయితకి గౌరవం వస్తుంది. అంతే కానీ రచయిత మూలాల్ని బట్టి ఏం చెప్పినా గౌరవించమని చెప్పడం హాస్యాస్పదం. మీ భాషలో అయితే “parochial disorder” అని చెప్పాల్సి వస్తుంది.
BTW, the term musicologist is not attributed to persons who write about music, but to someone one who studies/analyses music, its theory and origin with depth by depicting scientific analysis.
Suresh Garu,
I wondered because I read in some of the Wikipedia articles that there are differences between Vedic Sanskrit and Classical Sanskrit, particularly in pronunciation. Thanks for the reference.
చాల చెత్త కథ. ఇన్లండ్ కవర్ చదివినట్టుంది. కథలు రాయడం రాకపోవడం వల్ల వచ్చినన సమస్య ఇది. కన్నబాబు చలం గురించి మాట్లాడాడట. యేం మాట్లాడాడో అది చెప్తే కదా మాకు కన్నబాబు మీద గౌరవం కలిగేది.
ఋగ్వేద ప్రాతిశాఖ్య కర్తృత్వం గురించి, అది ఏ కాలానికి సంబంధించింది అన్న విషయాల గురించి ఎం ఏ రేగ్నెర్, మాక్స్ ముల్లర్‌ల కాలం నుండి ఇప్పటి దాకా ఎన్నో వాదోపవాదాలు జరిగాయి. మనకు లభ్యమైన ప్రతులలో శౌనకుని ప్రాతిశాఖ్య ప్రాచీనమైనదే అయినా అందులో కొన్ని సూత్రాలు పాణిని కంటే ప్రాచీనమైనవిగా మనకు తెలుస్తుంది. కొన్ని సూత్రాలకు పాణిని కన్న పూర్వీకుడైన శాకల్య కర్త కావచ్చు. ఇటువంటి మౌఖిక సాహిత్యానికి కాలనిర్ణయం చేయడం కష్టం. అయితే, ఒక విషయం మాత్రం కచ్చితం గా చెప్పవచ్చు: ఇందులో సూత్రాలన్ని ఒకే కాలంలో కూర్చలేదు. కొన్ని సూత్రాలు అతి ప్రాచినమైనవి. మరికొన్ని అర్వాచీనం. మధ్యలో కొన్ని ప్రాచీన సూత్రలకు సవరణలు; ఆ పై సవరణలకు సవరణలు. ఈ విషయాలపై చర్చకు Indian linguistic studies: festschrift in honor of George Cardona (2002) చూడవచ్చు.
Suresh Garu,
Saunaka seems to have lived between 500-200BC and these seem to be his interpretation of the rules followed in Rigveda. Considering the time lapse, is it possible that this is just an attempt at systematization ( that is why there are exceptions and exceptions to exceptions..) rather than the actual rules followed. Just wondering. Thanks.
చాటు పద్యాల్లో శ్రీనాథుడు గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:
04/27/2012 12:23 am
రామారావు గారూ,
1. శృంగార శ్రీనాథం
2. ప్రజ్ఞా ప్రభాకరం.
ఈ రెండూ మర్చిపోయాను. ప్రభాకర శాస్త్రి గారు ఇదే అంశం మీద చాలా నికరమైన సమాచారం ఇచ్చారు. I request you to acknowledge the virgin data collected, and the rational interpretative offered, by him.
విధేయుడు,
సిద్దినేని భావ నారాయణ.
చాటు పద్యాల్లో శ్రీనాథుడు గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:
04/26/2012 1:26 pm
కె. వి. ఎస్. రామారావుగారూ, I request you to write an elaborate sequel.
Original works of Sreenaatha are replete with minute observations in social, religious, vocational and topographical conditions of the times. He proffers vivid details as to the living conditions of different classes; sectarian differences, devotional practices; habits in dress and in leisure activities. His works are inexhaustible mines for a historian as well as to historical linguist. His multilingual , multidisciplinary erudition is more evident in his Chatuvulu. In this respect, I request you to give due credit to Veturi Prabhakara Sastri garu [1888-1950] for his valuable contribution in retrieving these widely strewn verses by phisically traveling to remote corners by primitive modes of transport. Please give one more look at his ‘Chatu Padya Manimanjari’.
I request you to refer the same to Mehaboob Basha garu.
yours faithfully,
Siddineni Bhava Narayana
కినిమా పత్రిక నుంచి – 2 గురించి Rohiniprasad అభిప్రాయం:
04/26/2012 10:19 am
రాధాకృష్ణగారూ,
ఎవరో ఏదో రాశారని సమయం వృథా చేసుకోకండి. కొందరికి కొన్ని నచ్చవు. వాటి గురించి తీవ్రమైన అభిప్రాయాలుంటాయి. అలాగే పేరు రాసుకోవడానికి భయం ఉండవచ్చు. పట్టించుకోదగని విషయాల గురించి మనం మథనపడడం అనవసరం.
భోగి తలంట్లు గురించి raadha pantula అభిప్రాయం:
04/26/2012 8:27 am
మీ వ్యాసం చాల బాగుంది. అమ్మ, మా విజయనగరం గుర్తొచ్చాయి. నన్ను నా బాల్యం లొకి తీసుకుని వెల్లినందుకు చాల కృతజ్ఞతలు.
రాధ.
కినిమా పత్రిక నుంచి – 2 గురించి ఈమాట అభిమాని అభిప్రాయం:
04/26/2012 3:48 am
డియర్ జొన్నలగడ్డ రాధాకృష్ణ,
మీరు కూడా నా వ్యాఖ్యని క్రిందనుండి పైకి చూస్తున్నారు. అంటే upside down.
మీరు చెప్పినట్లుగానే – “Look at information as information, news as news and observations as observations.” గా చూసే కామెంటాల్సి వచ్చింది. ఇవన్నీ రాసుకోడానికి చాలా మార్గాలున్నాయి. రామాయణం రాసారు కదాని రంకుని సమర్ధించం; భారతం మీద వ్యాఖ్యానించారని బొంకుని మెచ్చుకోం. ఈ వంశ పారంపర్య గోల వల్లే తెలుగు సినిమా చచ్చింది. నటన బట్టి వ్యక్తినీ, వారి పిల్లల్నీ ఆరాధించడం వెనుకబాటు తనానికి నిదర్శన.
రచనలని గౌరవించాలి కానీ వ్యక్తుల్ని కాదు. రచనలబట్టే రచయితకి గౌరవం వస్తుంది. అంతే కానీ రచయిత మూలాల్ని బట్టి ఏం చెప్పినా గౌరవించమని చెప్పడం హాస్యాస్పదం. మీ భాషలో అయితే “parochial disorder” అని చెప్పాల్సి వస్తుంది.
BTW, the term musicologist is not attributed to persons who write about music, but to someone one who studies/analyses music, its theory and origin with depth by depicting scientific analysis.
-ఈమాట అభిమాని
చాటు పద్యాల్లో శ్రీనాథుడు గురించి MAHABOOB BASHA అభిప్రాయం:
04/26/2012 1:34 am
అయ్యా మీ వ్యాసము చాల బాగుంది. ఐతే పద్యాలకు అర్థం తెలియచేసియుంటే ఇంకా బాగుండేది.
పలుకుబడి: నతి సూత్రం, కళింగత్తుపరణి గురించి Gaddeswarup అభిప్రాయం:
04/25/2012 6:06 pm
Suresh Garu,
I wondered because I read in some of the Wikipedia articles that there are differences between Vedic Sanskrit and Classical Sanskrit, particularly in pronunciation. Thanks for the reference.
కోనసీమ కథలు: పిండంతే నిప్పటి గురించి sridhar అభిప్రాయం:
04/25/2012 10:54 am
చాల చెత్త కథ. ఇన్లండ్ కవర్ చదివినట్టుంది. కథలు రాయడం రాకపోవడం వల్ల వచ్చినన సమస్య ఇది. కన్నబాబు చలం గురించి మాట్లాడాడట. యేం మాట్లాడాడో అది చెప్తే కదా మాకు కన్నబాబు మీద గౌరవం కలిగేది.
శ్రీధర్
పలుకుబడి: నతి సూత్రం, కళింగత్తుపరణి గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
04/25/2012 9:42 am
గద్దెస్వరూప్ గారు,
ఋగ్వేద ప్రాతిశాఖ్య కర్తృత్వం గురించి, అది ఏ కాలానికి సంబంధించింది అన్న విషయాల గురించి ఎం ఏ రేగ్నెర్, మాక్స్ ముల్లర్‌ల కాలం నుండి ఇప్పటి దాకా ఎన్నో వాదోపవాదాలు జరిగాయి. మనకు లభ్యమైన ప్రతులలో శౌనకుని ప్రాతిశాఖ్య ప్రాచీనమైనదే అయినా అందులో కొన్ని సూత్రాలు పాణిని కంటే ప్రాచీనమైనవిగా మనకు తెలుస్తుంది. కొన్ని సూత్రాలకు పాణిని కన్న పూర్వీకుడైన శాకల్య కర్త కావచ్చు. ఇటువంటి మౌఖిక సాహిత్యానికి కాలనిర్ణయం చేయడం కష్టం. అయితే, ఒక విషయం మాత్రం కచ్చితం గా చెప్పవచ్చు: ఇందులో సూత్రాలన్ని ఒకే కాలంలో కూర్చలేదు. కొన్ని సూత్రాలు అతి ప్రాచినమైనవి. మరికొన్ని అర్వాచీనం. మధ్యలో కొన్ని ప్రాచీన సూత్రలకు సవరణలు; ఆ పై సవరణలకు సవరణలు. ఈ విషయాలపై చర్చకు Indian linguistic studies: festschrift in honor of George Cardona (2002) చూడవచ్చు.
పలుకుబడి: నతి సూత్రం, కళింగత్తుపరణి గురించి Gaddeswarup అభిప్రాయం:
04/25/2012 7:14 am