పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16463

  1. కొడుకుల శివరాం భాగవత గానం గురించి MOORTHY. ASLN అభిప్రాయం:

    08/20/2010 3:02 am

    చాలా బాగుంది. మొత్తం భాగవతం ఇలాగే పాడగలిగితే ఇంకా బాగుంటుంది. సరిగ్గా ఉచ్చరించలేని మాలాంటి వాళ్ళకు చాలా సహాయం వేసినట్లు ఉంటుంది. తాత్పర్యం కూడా ఇక్కడే ఇస్తే ఇంకా బాగుంటుంది.
    మూర్తి. .ఆలమూరు
    రాజమండ్రి.

  2. చాపల్యం గురించి usha rani అభిప్రాయం:

    08/19/2010 1:59 pm

    No. The ending is correct. The idea of the story is sometimes we tend to lose our control over our mind and soul because of some small insecurities, or small weaknesses but luckily some people recover from it soon, some don’t. the name of the story also suits it very much.

  3. మారిన కాలం, మారని మనుష్యులు గురించి usha rani అభిప్రాయం:

    08/19/2010 1:39 pm

    షారూ, నీ కథ చాలా బాగుంది.
    ఉష

  4. షికారు పోయి చూదమా …. గురించి srinivasaraov అభిప్రాయం:

    08/18/2010 2:51 pm

    Excellent details given by sri paruchuri. May God bless paruchuri.Saluri’s music for Jeevanmukthi is extraordinary. I have that music with me. If anyone is interested, I can extend audio copy.
    srinivasaraov khammam(a.p )

  5. Sixty Years of Telugu Poetry : A telugu retrospective గురించి K V Murali Krishna అభిప్రాయం:

    08/18/2010 5:45 am

    I am looking for a book called Hanpeekshetram. The book is based on Srikrishnadevaraya ruling and it is written in seesa padya style. can u help me out?

  6. రచయితలకు సూచనలు గురించి manchikanti అభిప్రాయం:

    08/17/2010 9:24 am

    ఈమాట మొదటి సారి చూస్తున్నాను.చాలా బాగా ఉన్నది.అందరికీ నచ్చేలా తీర్చిదిద్దుతున్నారు.శుభాకాంక్షలు

  7. జనరంజని: మహానటి సావిత్రి గురించి .shobha pramod. అభిప్రాయం:

    08/17/2010 6:52 am

    ఎంత మంచివారండీ నేను మాటల్లో చెప్పలేను శ్రీనివాస్ గారూ, చాలా ధన్యవాదములు. నేను ఏమీ కూడా మాటల్లో చెప్పలేకపోతున్నాను ఎంత సంతోషంగా ఉందో.

    శోభా ప్రమోద్
    దుబాయి

  8. ప్రేమ కవితలు గురించి raj అభిప్రాయం:

    08/16/2010 6:28 am

    very good.. . .

  9. మాధుర్యానికి మరో పేరు: ఏ. ఎం. రాజా గురించి Venkatesan VS అభిప్రాయం:

    08/14/2010 2:57 pm

    ఎ.ఎమ్. రాజా గురించి ఇంత సమగ్రంగా వివరాలు అందించినందుకు ధన్యవాదాలు. మరపురాని ఈ మధుర గాయకుడు తెలుగులో అంతగా పాపులర్ కాలేక పోవడం దురదృష్టకరం. మంచి వ్యాసాన్ని అందించిన కృష్ణ మోహన రావు గారికి కృతజ్ఞతలు

    వేలూర్ వెంకటేశన్

  10. పాఠకులకు సూచనలు గురించి v sambasva rao అభిప్రాయం:

    08/14/2010 11:37 am

    సంపాదకుల వారికి,
    అనేక కృతజ్నతాపూర్వక నమస్కారములతో,
    సాంబశివ రావు అనబడెడి భాగవత గణనాధ్యాయి వ్రాయునది. ఈమాట గురించి నా స్నేహితుడు ఛి. చంద్రశేఖర్ , తెలుగు పి హెచ్ డి విద్యార్డి ద్వారా తెలిసి ఇప్పుడే చూసాను.
    చాలా అద్భుతముగా ఉన్నది. సంతోషం.
    నేను ఆఫీసు 2007 – వర్డ, ఎక్సెల్ లలొ గౌతమి ఫాం’టు వాడుతూ పోతన తెలుగు భాగవతము గణనాధ్యాయము అని కంప్యూటరైజేషన్ & పరిశోధాత్మక వ్యాసంగము చేసుకొనుచున్నాను. అందుచేత ఈ టైపింగు అలబాటు లేక సంతృప్తికరంగా రాయలేకపోతున్నాను. తప్పులు ఉంటే క్షంతవ్యుడను.

    – సాంబశివ రావు,
    భాగవత గణనాధ్యాయి