నమస్కారం.
“(నెట్‌లో stream అవుతున్న శబ్దతరంగాల్ని grab చేసే ప్రోగ్రాములున్నాయని విన్నాను. వాడటం తప్పేమో. నేను ప్రోత్సహించను గానీ ఇది ఎవరికివారు నిర్ణయించుకోవాల్సిన విషయం.) ”
-మొదట ఇది చదవగానే, తేదీ చూస్కోకుండా…పాత వ్యాసం అనుకున్నాను. నిజం చెప్పాలంటే: ఏ సాఫ్ట్వేరూ వాడకుండానే, కేవలం హెచ్టీఎమ్మెల్ కోడు చూసి కూడా ఈ ఫైళ్ళు దిగుమతి చేసుకోవచ్చు. అయితే, ఇక్కడ కాపీరైట్ల విషయం: నాకు అవగాహన లేదు కానీ, ఇవన్నీ మీరు ఆన్లైన్ లో పెట్టేశాక అవాయిడ్ చేయగలరు అంటారా? ఒకరు కాకపోతే ఒకరు – ఎవరో ఒకరు డౌన్లోడ్ చేస్కోరూ?
ఏదేమైనా, మంచి ఆడియో అందించారు…దానికి వేల ధన్యవాదాలు….
దీపఖేల కాదిది రాగహేల! చాలా బావుంది.
పేరి పద్మావతి గారు చాలా బాగా పాడారు.
స్వర రచనకీ, స్వరకల్పనకీ తేడా తెలియలేదు. స్వరరచన చేసిన వారే సంగీత వరుస ఇచ్చారనుకుంటే, మరి స్వరకల్పన ఏమిటి? సాధారణంగా కచేరీల్లో పాడేవారు కృతి చివర్లో ఆశువుగా స్వరాలు కట్టడాన్ని స్వరకల్పన అంటారు కదా? అలా చూస్తే, ఈ పాట చివర్లో అవి కనిపించలేదు. ఎవరైనా వివరిస్తే బావుంటుంది.
ప్రభావతీ ప్రద్యుమ్నం కధను కళ్ళకు కట్టినట్టు చూపించారు. కధ, కధనం అద్భుతం గా ఉన్నాయి.
పింగళి సూరన గారు రాసిన మూల కావ్యాన్ని కూడా అందిస్తే ఇంకా బాగుంటుంది.
ఆదిత్య భగవాన్ ధూళిపాళ
హమ్మయ్య మొత్తానికి కళాపూర్ణోదయం చదివేసాను. చిన్నప్పుడు పెట్టెలు సద్దుతూ ఉంటే నాన్న కి కనిపించి బయటికి తీసిన గుర్తు.
చదవడానికి ప్రయత్నించిన నా చిన్న బుర్రకి అప్పట్లో ఎక్కలేదనుకుంటా! ఇప్పుడు చదివిన వెంటనే నాన్నకి ఫోన్ చేసి కూడా చెప్పా…కళాపూర్ణోదయం చదివానని!
కొండ నుంచి కడలి దాకా గురించి Agnaath అభిప్రాయం:
10/08/2010 6:36 am
నమస్కారం.
“(నెట్‌లో stream అవుతున్న శబ్దతరంగాల్ని grab చేసే ప్రోగ్రాములున్నాయని విన్నాను. వాడటం తప్పేమో. నేను ప్రోత్సహించను గానీ ఇది ఎవరికివారు నిర్ణయించుకోవాల్సిన విషయం.) ”
-మొదట ఇది చదవగానే, తేదీ చూస్కోకుండా…పాత వ్యాసం అనుకున్నాను. నిజం చెప్పాలంటే: ఏ సాఫ్ట్వేరూ వాడకుండానే, కేవలం హెచ్టీఎమ్మెల్ కోడు చూసి కూడా ఈ ఫైళ్ళు దిగుమతి చేసుకోవచ్చు. అయితే, ఇక్కడ కాపీరైట్ల విషయం: నాకు అవగాహన లేదు కానీ, ఇవన్నీ మీరు ఆన్లైన్ లో పెట్టేశాక అవాయిడ్ చేయగలరు అంటారా? ఒకరు కాకపోతే ఒకరు – ఎవరో ఒకరు డౌన్లోడ్ చేస్కోరూ?
ఏదేమైనా, మంచి ఆడియో అందించారు…దానికి వేల ధన్యవాదాలు….
ప్రేమ కవితలు గురించి lalitha అభిప్రాయం:
10/08/2010 5:17 am
simply super sir mi kavita
దీపఖేల గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:
10/07/2010 6:11 pm
దీపఖేల కాదిది రాగహేల! చాలా బావుంది.
పేరి పద్మావతి గారు చాలా బాగా పాడారు.
స్వర రచనకీ, స్వరకల్పనకీ తేడా తెలియలేదు. స్వరరచన చేసిన వారే సంగీత వరుస ఇచ్చారనుకుంటే, మరి స్వరకల్పన ఏమిటి? సాధారణంగా కచేరీల్లో పాడేవారు కృతి చివర్లో ఆశువుగా స్వరాలు కట్టడాన్ని స్వరకల్పన అంటారు కదా? అలా చూస్తే, ఈ పాట చివర్లో అవి కనిపించలేదు. ఎవరైనా వివరిస్తే బావుంటుంది.
తడి గురించి sateesh అభిప్రాయం:
10/07/2010 2:06 pm
చాలా బాగుంది.
భవబంధాల సాక్షిగా… గురించి Aditya Bhagavan Dhulipala అభిప్రాయం:
10/07/2010 9:03 am
“నా గది లోపల చీకటిలో!
చీకటి లోపల నా గదిలో!!” అన్న శ్రీ శ్రీ గారి మాటలు గుర్తు వచ్చాయి. Well composed!
ఆదిత్య భగవాన్ ధూళిపాళ
దీపఖేల గురించి కర్లపాలెం హనుమంత రావు అభిప్రాయం:
10/06/2010 6:14 pm
Excellent! ఐ సింప్లీ లవ్డ్ ఇట్!
రచయితలకు సూచనలు గురించి కర్లపాలెం హనుమంత రావు అభిప్రాయం:
10/06/2010 5:29 pm
ఈ మాట ఇప్పుడే చూస్తున్నాను.లే అవుట్ చూస్తే మంచి నాణ్యత కనపడుతుంది. చదివి నా స్పందన తెలియచేస్తాను .
తోడు గురించి Akella Suryanarayana Murthy అభిప్రాయం:
10/06/2010 7:33 am
ఏదో చేసెయ్యాలి, అభ్యుదయ రచన అని తప్పి పెద్ద ఆలోచనతో రాయలేదనిపించే అపరిపక్వ రచన, poor presentation.
ప్రభావతీ ప్రద్యుమ్నం – 3 గురించి Aditya Bhagavan Dhulipala అభిప్రాయం:
10/06/2010 1:27 am
ప్రభావతీ ప్రద్యుమ్నం కధను కళ్ళకు కట్టినట్టు చూపించారు. కధ, కధనం అద్భుతం గా ఉన్నాయి.
పింగళి సూరన గారు రాసిన మూల కావ్యాన్ని కూడా అందిస్తే ఇంకా బాగుంటుంది.
ఆదిత్య భగవాన్ ధూళిపాళ
కళాపూర్ణోదయం -8: మణిహారం గురించి Aditya Bhagavan Dhulipala అభిప్రాయం:
10/06/2010 12:22 am
హమ్మయ్య మొత్తానికి కళాపూర్ణోదయం చదివేసాను. చిన్నప్పుడు పెట్టెలు సద్దుతూ ఉంటే నాన్న కి కనిపించి బయటికి తీసిన గుర్తు.
చదవడానికి ప్రయత్నించిన నా చిన్న బుర్రకి అప్పట్లో ఎక్కలేదనుకుంటా! ఇప్పుడు చదివిన వెంటనే నాన్నకి ఫోన్ చేసి కూడా చెప్పా…కళాపూర్ణోదయం చదివానని!
Once again thanks to eemaata!!
ఆదిత్య భగవాన్ ధూళిపాళ