జయతి లోహితాక్షన్

జయతి లోహితాక్షన్
సొంత ఊరు
బోధన్

జీవిత విశేషాలు

భద్రజీవితానికి స్వేఛ్చగా, చిరునవ్వుతో వీడ్కోలు పలికి ప్రకృతి ఒడిలో జీవిస్తున్న భావుకురాలు జయతి లోహితాక్షన్. ప్రతి ఆకూ ప్రతి కొమ్మా, ప్రతి చినుకూ ప్రతి వాగూ, ప్రతి పురుగూ ప్రతి జంతువూ ఆమెకు ప్రీతిపాత్రమే. జయతి – లోహితాక్షన్ తెలుగు సాహిత్యంలో ప్రకృతి, యాత్రానుభవాలను అక్షరీకరించే ప్రముఖ దంపతులు. అధ్యాపక వృత్తిని వదిలి, ప్రకృతి ప్రేమికులుగా, సంచార జీవులుగా మారుతూ వారు రాసిన ‘అడవి నుండి అడవికి’, ‘అడవి పుస్తకం’, ‘మనం కలుసుకున్న సమయాలు’, ‘దిమ్మరి’, ‘Bicycle Diaries’ వంటి పుస్తకాలు ఎంతో ప్రసిద్ధి పొందాయి. యాత్రలు, అడవులు, ఆదివాసీల జీవనశైలి, ప్రకృతిలో ప్రయాణాలను తన రచనలలో జయతి అద్భుతంగా చిత్రీకరించారు.

జయతి లోహితాక్షన్ రచనలు