మన ప్రియుడు ధనార్జన కోసం వెళ్లి ఏ దేశంలో ఉంటున్నాడో ఆ తెలుగు ప్రజల దేశానికే మనం వెళ్ళిపోదాం. అక్కడి వారి భాష నాకు రాదు. అయినా నా ప్రియుని కోసం ఆ దేశాన్ని నా దేశంగా చేసుకోవడానికి నేను సిద్ధమే.
చంద్ర మోహన్
- పూర్తిపేరు
- చందు
- సొంత ఊరు
- చిత్తూరు
- ప్రస్తుత నివాసం
- చెన్నై
- వృత్తి
- ప్రభుత్వ చమురు సంస్థలో ఉద్యోగం
జీవిత విశేషాలు
జనని తమిళ భాష, తెనుఁగు పెంచిన తల్లి
జనకుడాంగ్ల భాష, జగము జూపె
పొరుగు కన్నడమ్ము, గురువు గీర్వాణమ్ము
బంధు జనములితర భాషలెల్ల