కొండలరావు పలకా
- పూర్తిపేరు
- పలకా కొండలరావు
- సొంత ఊరు
- ఏలూరు-శ్రీశైలం-యలమంచిలి
- ప్రస్తుత నివాసం
- ఫ్రీమాంట్, కాలిఫోర్నియా
- వృత్తి
- డేటా సైంటిస్ట్
జీవిత విశేషాలు
వృత్తిరీత్యా టెక్నాలజీ రంగంలో ఉన్న కొండలరావుగారి ప్రవృత్తులు ప్రపంచం చూడడం, సాహిత్యం చదవడం, మొక్కలు పెంచడం. గతంలో తమ శ్రీమతితో కలిసి ఒక చైనీస్ నవలని తెలుగులోకి అనువదించిన వీరి ప్రస్తుత వ్యాసంగం, తను చూసిన ప్రపంచాన్ని నలుగురికీ చూపేలా అక్షరాల్లోకి మలచడం.