దర్భశయనం శ్రీనివాసాచార్య


సొంత ఊరు:
వరంగల్
ప్రస్తుత నివాసం:
హైదరాబాద్
వృత్తి:
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

దర్భశయనం శ్రీనివాసాచార్య (b.1961) ద్విభాషాకవి (తెలుగు, ఇంగ్లీషు), అనువాదకుడు, విమర్శకుడు. తెలుగులో 12 కవితాసంపుటులను, ఆంగ్లంలో Scents of the Soil” అనే కవితాసంపుటిని, ఒక విమర్శ గ్రంథాన్ని , ఒక లేఖాసంపుటిని వెలువరించారు. పదేళ్లపాటు (2015 నుండి 2024 వరకు ) సంపాదకుడిగా “ కవిత్వం“ వార్షిక కవితా సంకలనాలను వెలువరించారు.


 

ఇవన్నీ తెలిసిన పదాలే, తెలిసిన అర్థాలే. కానీ వాటిని సంయోజనం చేయడంలోనే ఉంది కవి ప్రత్యేకత. తెలిసిన పదాల సంయోజనంలోనే మాంత్రికత ఉంది. ఈ పదాల సంయోజనంలోనుండి చాలా శక్తిని తీసుకురావడం ప్రతిభావంతుడైన కవి చేయగలడు. అటువంటి అరుదైన కవి రవిశంకర్.

పసిపిల్ల కిరాతకుడి చేతిలో ఛిద్రమై ధ్వంసమైనపుడు మార్కెట్‌ చెదర్లేదు కూల్లేదుగానీ ఆకాశం మాత్రం తప్పక ఆగ్రహించే వుంటుంది దుఃఖిస్తూ- అపుడు భూమి విచలించిందన్న నిజాన్ని […]