దగ్గుమాటి పద్మాకర్


సొంత ఊరు:
నెల్లూరు
ప్రస్తుత నివాసం:
నెల్లూరు
వృత్తి:
రచయిత
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

దగ్గుమాటి పద్మాకర్, ‘ఈస్తటిక్‌ స్పేస్‌’ అనే కథా సంపుటి ద్వారా ఎంతో పాపులర్ అయ్యారు. విరసంలో దాదాపు దశాబ్దంపాటు ఉన్న పద్మాకర్, స్త్రీ-దళిత ఉద్యమాల నేపథ్యంలో రచనలు చేశారు. ప్రజాశక్తి పత్రికలో ప్రచురితమైన వ్యాసంలో దగ్గుమాటి పద్మాకర్ రాసిన ‘ఈస్తటిక్‌ స్పేస్‌’ గురించి సుంకర గోపాలయ్య పేర్కొంటూ ఈ కథల్లోని పాత్రలు ఓటి కుండలు కాదని, గుండె ఆవంలో కాలిన నిండు కుండలని తెలిపారు.

కథలు


 

“నీదేకాదు. నీలాంటి చాలామందే ఉన్నారు మరి. నేనింతకు ముందే చెప్పాను గదా! ఇప్పుడిక ఏమీ చేయలేం! అయిదేళ్ళు ఆగాల్సిందే. తప్పదు. అప్పుడు గెలువు నువ్వు! ఇంతకింత గెలువు! గుర్తుంచుకో! మంచిముక్కపై పందెం కట్టు! నాకు చాలా పనులున్నాయి. నేను అందరినీ హెచ్చరించాలి!” బనీను మేధావి వేగంగా వెళ్ళిపోయాడు.