తండ హరీష్ గౌడ్


సొంత ఊరు:
పెద్ద గూడూరు, మహబూబాబాద్ జిల్లా
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ప్రభుత్వ ఉపాధ్యాయుడు
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

తండ హరీష్ గౌడ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ కవి, రచయిత. సాహిత్యంలో ఆయన చేసిన కృషికి పలు పురస్కారాలు అందుకున్నారు. \’ఇన్ బాక్స్\’ (కవితా సంపుటి), \’గాలిలేని చోట\’ తో సహా అనేక రచనలు రచించారు. ఆయన సాహిత్య సేవలకు గాను ప్రతిష్టాత్మక \’కందికొండ రామస్వామి స్మారక రాష్ట్ర స్థాయి పురస్కారం\’తోబాటు అనేక పురస్కారాలను అందుకున్నారు.


 
  1. ఎర్రని ఆకాశం
  2. కవితలు » జూన్ 2024