ఛాల్స్ సిమీచ్
జీవిత విశేషాలు
ఛార్లెస్ సిమీక్ (1938-2023) ఒక ప్రఖ్యాత సెర్బియన్ అమెరికన్ కవి, అనువాదకుడు, ‘ది పారిస్ రివ్యూ’ పత్రికకు కవిత్వ సహ-సంపాదకుడు. ఆయన కవిత్వం సాధారణ వస్తువులపై, నిగూఢమైన అర్థాలతో సాగుతుంది. 1990లో ‘ది వరల్డ్ డజంట్ ఎండ్’ అనే కవితకు పులిట్జర్ ప్రైజ్ ఫర్ పొయెట్రీని అందుకున్నారు. 2007లో పదిహేనవ యునైటెడ్ స్టేట్స్ పొయెట్ లారియేట్‌గా నియమించబడ్డారు.