చరణ్ పరిమి
సొంత ఊరు:
ప్రకాశం (జిల్లా)
ప్రకాశం (జిల్లా)
ప్రస్తుత నివాసం:
హైదరాబాద్
హైదరాబాద్
వృత్తి:
ఆర్టిస్ట్, డిజైనర్, సినీ స్క్రిప్ట్ రైటర్, అసోసియేట్ డైరెక్టర్
ఆర్టిస్ట్, డిజైనర్, సినీ స్క్రిప్ట్ రైటర్, అసోసియేట్ డైరెక్టర్
జీవిత విశేషాలు
తన కథలతో ‘కేరాఫ్ బావర్చి’ అనే పుస్తకం 2022 డిసెంబర్ లో తీసుకువచ్చారు.
2024 లో బొంబాయి పొట్టేలు కథల పుస్తకం పబ్లిష్ చేశారు. 2005లో ప్రేమమ్.. కాలయానం1995 పుస్తకాన్ని ప్రచురించారు.