eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
కంపల్లె రవిచంద్రన్
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి: జర్నలిస్ట్
సొంత వెబ్ సైటు:
జీవిత విశేషాలు
పాఠక లోకానికి పరిచయం చేయనక్కరలేని రచయిత కంపల్లె రవిచంద్రన్ ప్రతిభ బహుముఖీనం. ఆయన తెలుగు, తమిళ, సంస్కృత, ఆంగ్ల భాషల్లో నిష్ణాతుడు. అపార అధ్యయన సంపన్నుడు.