ఎస్‌. ఆర్‌. భల్లం


సొంత ఊరు:
పోడూరు, పశ్చిమ గోదావరి జిల్లా
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఉపాధ్యాయులు
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

రచయిత, కవిసుధానిధి బిరుదును అందుకున్న ఎస్. ఆర్. భల్లం (1959-2021) అనేక రచనలు రచించారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారిచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, ఉగాది పురస్కారం, తెలుగు భాషా వికాస పురస్కారంతో సహా అనేక పురస్కారాలను అందుకున్నారు.


 
  1. “బొంబాయి కథలు” : అంబల్ల జనార్దన్‌
  2. నవంబర్ 2001 » సమీక్షలు