హృదయవాదీ మానవతావేదీ కథకుడైతే అతని కంట పడ్డ లోకరీతులూ, వెంటపడ్డ రాగద్వేషాల ఫణితులూ ఎలాటి రూపం పొంది, ఎటువంటి ఫలితాల్ని ఇస్తాయో ఈ “బొంబాయి […]
ఎస్. ఆర్. భల్లం
జీవిత విశేషాలు
రచయిత, కవిసుధానిధి బిరుదును అందుకున్న ఎస్. ఆర్. భల్లం (1959-2021) అనేక రచనలు రచించారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారిచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, ఉగాది పురస్కారం, తెలుగు భాషా వికాస పురస్కారంతో సహా అనేక పురస్కారాలను అందుకున్నారు.