నా జాడ నేను కోల్పోయాను
నా పరిచయ వాక్యం నన్ను వెతుక్కుంటోంది
పరచుకున్న రస్తాలు
తప్పిపోయిన నా అడుగుల కోసం నిరీక్షిస్తున్నాయి
అనాథగా నా నీడ
ఈతకోట సుబ్బారావు
జీవిత విశేషాలు
ఈతకోట సుబ్బారావు జర్నలిస్టుగా, సీనియర్ కవిగా, రచయితగా, నెల్లూరు జిల్లా చరిత్ర విశ్లేషకునిగా సాహిత్య రంగానికి సుపరిచితులు. ఆయన రాసిన \”చీలిన మనిషి\” కవితా సంపుటికి 2012 సంవత్సరానికి ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం వచ్చింది.