ఇంద్రకంటి వేంకటేశ్వర్లు


సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
కర్నూలు
వృత్తి:
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

ఇంద్రకంటి వేంకటేశ్వర్లు ఆంధ్రజ్యోతి వంటి పత్రికలలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి దేశభక్తుల గురించి విశేష కథనాలను రాసిన రచయితగా ప్రసిద్ధులు.


 

మీ హృదయములో బాధ గూడుకట్టుకొన్నప్పుడు ఈ పుస్తకము తెరచి ఒక్క ఐదు పేజీలు చదవగనే ఆ బాధ కరిగి ద్రవమై ఆపై యావిరి రూపమున బయటకు వెళ్ళి మీకు గాలిలో తేలియాడుచున్న యనుభూతి కలుగును. కోవిడ్-19 ప్రత్యేక వైద్యశాలలయందు దీనిని చదివించిన, రోగులకు శీఘ్ర ఉపశమనము కలుగునని ప్రయోగముల ద్వారా నిరూపితమైన సత్యము.

స్వీయచరిత్ర చదివించాలి, చదివించే జీవశక్తి దానికి ఉండాలి. డైరీని ఎత్తి ముద్రించిన చందంగా ఉంటే, పత్రికల్లో వచ్చే ప్రకటనలకుండే విలువే దానికి. అలా చదివించాలంటే, ఆ ‘స్వీయం’ మరుగునపడి ‘చరిత్ర’ బయటకు పొంగాలి, పెరుగును చిలికితే వెన్న చందంగా.