గోసిగుడ్డ బరిబత్తల తనం బయటపడకుండా, ఆఖరికి గోసిగుడ్డ మిగిలింది శెలకల సారం సత్తెనాస్ ఐనంక శేరిత్తులుసుక దోసిళ్ళ పడ్తలేవు పేగు తిత్తులు ఎన్నటికి సల్లపడుతలేవు 0