యెప్పటికీ తెలవారని రాత్రి చివరి అంచు మీద నిలబడి గుర్తు తెలియని ముఖాల కోసం వెదుక్కుంటున్నాం. దట్టమైన చీకటి సన్నటి దుప్పట్లో మూతబడని కన్రెప్పల […]
నారాయణస్వామి వెంకటయోగి
జీవిత విశేషాలు
నారాయణస్వామి వెంకటయోగి కవి, రచయిత. వాసవి ఇంజినీరింగ్ కాలేజీలో పదకొండేళ్లు అధ్యాపకునిగా కొనసాగిన తర్వాత గత చాలా సంవత్సరాలుగా అమెరికాలో ఐటీలో వృత్తి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 14 ఏండ్లు విరసంలో సభ్యుడిగా ఉన్నారు. మూడు కవితా సంకలనాలు ‘కల్లోల కలల మేఘం‘, ‘సందుక’, ‘వానొస్తదా’?, ఒక కవితా ప్రయాణ జ్ఞాపకాలు వెలువరించారు.