జానకి చామర్తి


సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
విశాఖపట్టణం
వృత్తి:
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

మనసులో భావాలు మనసులోనే కధలల్లి పెట్టుకోవడం ఎప్పటినుంచో చేస్తున్నా, అక్షరాలలో పెట్టడం ముఖపుస్తకంలో మొదలయ్యింది. సుందరమైన తెలుగునే నమ్ముకున్నా. ఇప్పటికీ చదువు చెప్పే గురువు ప్రకృతియే.


 

అల్లిన అనుబంధాలు
పరచిన బతుకు వస్త్రం మీద
కుట్టిన వంకర టింకర చిత్రంలా
చేతిలో పట్టుకు చూసుకుంటుంటే
పొంగే దిగులు
ఇప్పుడిక ఎలా సరిచేయనూ