కేశవపంతుల నరసింహశాస్త్రి


సొంత ఊరు:
పల్లెపాడు
ప్రస్తుత నివాసం:
వృత్తి:
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

కేశవపంతుల నరసింహశాస్త్రి (1919-1991) గారికి చిన్నతనంలోనే ఆశు కవితాధార అబ్బింది. మహబూబ్ నగర్ జిల్లాలో సాహితీ పోషణలో పేరెన్నికగన్న గద్వాల, ఆత్మకూరు, జటప్రోలు తదితర సంస్థానాలలో కూడా తమ పాండిత్యాన్ని ప్రదర్శించి గౌరవ సత్కారాలు పొందారు. శాస్త్రిగారు కవి, విమర్శకులే కాదు గొప్ప వక్త కూడా. గంభీరస్వరంతో పద్యాలను ధారాళంగా పాడుతూ గంటలకొద్ది ఉపన్యసించేవారట. సురభి మాధవరాయ ప్రభు సంస్కృతంలో రాసిన చంద్రికా పరిణయము కావ్యాన్ని శాస్త్రి తెలుగులోనికి అందరికీ అర్ధమయ్యే విధంగా అనువదించారు. బాలబ్రహ్మేశ్వర సుప్రభాతం, రత్నలక్ష్మీ శతకం, ప్రబంధ పాత్రలు, సంస్థానాలు – సాహిత్య పోషణ, త్యాగధనులు, రఘువంశ వ్యాఖ్యానం వంటి గ్రంథాలు రచించారు.

No articles found.