ఆశారాజు


సొంత ఊరు:
హైదరాబాదు
ప్రస్తుత నివాసం:
హైదరాబాద్
వృత్తి:
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

ప్రముఖ ఉర్దూ కవి ఆశారాజు హైదరాబాదును ప్రేమించిన కవి. ఉర్దూ కవులు ఏ నగరంలో వుంటే ఆ నగరాన్ని తమ పేరుకు చివర చేర్చుకునే వారు. ఈ సంప్రదాయాన్ని స్వీకరించి ఆశారాజు ‘రాజా హైదరాబాద్’గా తన పేరుకు హైదరాబాదును చేర్చాడు. ఆశారాజు గారి చిత్తశుద్ధి, నిజాయితీ ప్రతి కవితలో తొణికిసలాడుతాయి. సరళమయిన కవి, స్వచ్ఛమైన కవి అని కీర్తించబడ్డారు.


 

కవులు అన్నీ మరిచిపోయారు కరవాలం తిప్పడం మానేసి కారుడ్రైవింగు నేర్చుకుంటున్నారు కాగడాలు వెలిగించడం వదిలేసి కలర్‌ లైట్లు వేయడంలో నిమగ్నమయ్యారు కవులు అన్నీ మరిచిపోయారు […]