శ్రీ వాసుదేవరావు గారికి
నా ‘ఎనాలజీల’తో మిమ్మల్ని బాధించినందుకు క్షమార్పణలు. ఈ ఎనాలజీలు అన్నివేళలలోనూ నప్పవు. పుస్తకం పేరు కూడ నచ్చలేదన్నారు. మీరు సూచించిన పేరు కాసింత మెరుగ్గానే ఉందనిపించింది కాని వేళకి ఆ పేరు నా బుర్రకి తట్టలేదు. మీలాంటి విజ్ఞులు నా పుస్తకం దింపుకుని చదివేరంటేనే అది నాకు ఒక కితాబు! నేను ఈ రకం రాతలు రాయడానికి ఒక కారణం ఉంది. ఇవి చదివి, స్పందించి, ఇంతకంటె బాగా రాయగలిగే వారు ముందుకి వచ్చి నా కంటె బాగా రాస్తారనే ఆశతోటే!
నమస్కారములతో
వేమూరి
శ్రీ వేమురి :
మీ వ్యాసాలను -గణిత సబంధమైన వ్యాసాలని కొన్నిటిని కూడగట్టి- ఒక పుస్తకం గా తేవడం బాగుంది. పుస్తకాన్ని అక్కడక్కడ చదివాను. ముందుగా నచ్చనిది పుస్తకం పేరు లో ఉన్న ‘నుండి’. ‘రామానుజన్ కి ఇటూ , అటూ’ అంటే కొంత మెరుగ్గా ఉండేదేమో. ఇమాజినరీ నంబర్ల గురించి రాస్తున్నప్పుడు ‘కొడుకు – కోడలు’ అనాలజీ దుర్భరంగాఉంది. ఇమాజినరీ లైన్ మీద ఉన్నవి రియల్ నంబర్లే -నిజసంఖ్యలే . ‘ A complex number is an ORDERED PAIR of real numbers’ అన్న చిన్న విషయం మీద శ్రద్ధ చూపక – సామాన్య పాఠకుల కోసం రాసినప్పటికీ – ఇటువంటి అనాలజీ (ల) మీద మీరు చూపుతున్న ప్రేమ బాధాకరం.
నమస్కారాల తో
వాసుదేవ రావు
ఉత్తరమెరికాలొ చాలా రోజుల్నుంచి ఉంటున్న తెలుగు వాళ్ళీ అనుమానం తీర్చాలి. ఎంపైర్ మాగజైన్లో (EMPIRE), లేక కాస్మాపాలిటన్లో (COSMOPOLITAN) లోగడ ఇలాంటి వ్యాసం వచ్చిందా? ఇంగ్లీషు దేశానికి చెందిన లారన్స్ ఆలివియర్ (Lawrence Olivier) అమెరికన్ దేశానికి చెందిన రాకేల్ వెల్ష్ (Raquel Welsh) లను పోలుస్తూ? ఇద్దరూ హాలీవుడ్ లో అంతులేని గుర్తింపు పొందినవారేనా?
పాఠక మహాశయులకి:
ఈ వ్యాసంతోపాటు, ఈమాటలో నేను ప్రచురించిన గణిత సబంధమైన మరిన్ని వ్యాసాలని కూడగట్టి, “రామానుజన్ నుండి ఇటీ, అటూ” అనే ఇ-పుస్తకం ప్రచురించేను. దీనిని ఈ దిగువ జాలస్థలి నుండి ఉచితంగా దింపుకోవచ్చు. http://kinige.com/kbook.php?id=6975
It is FREE. If you like it, tell others.
రామానుజన్ పేరు ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది (సినిమా కూడ వచ్చింది) కనుక ఈ పుస్తకం ఆసక్తికరంగా ఉంటుందనే అనుకుంటున్నాను. – వేమూరి
I do not imply that you go astray from the established practice prevalent in linguistic writing in Telugu. Nor do I dare casting an iota of doubt as to the thorough acquaintance of the data. and that of the theory and conventions you posses.
I humbly appeal to philologists like you, and to the scholarly bodies engaged in linguistic research to instate wider debate on two dimensions of the issue.
Identifying the exact components to borrow from the corpus of knowledge available in other languages is one. And the second facet is to decide as to the extent of borrowing of the given component.
It is true that the proposition that struck me was resulted at my inability to translate the jargon into the Greek Latin terminology, by which we were taught the discipline. This must be the predicament every student has been confronted with. The other segment of the learners, being taught in Vernaculars by the help of Sanskritised technical terms cannot afford not to exposé to the fresh assessment and newer findings taking place in the discipline. A very large body of the research is available in English, German and other European languages. All these languages have been using the standardized terminology in Linguistics and in Phonetics. In order to keep oneself abreast with the latest research findings, one has to resort to retranslating the Sanskrit terminology.
Condemned, as it is, to the lot of borrowing, why should we go to a secondary source when the universal option is available to draw from?
Sanskrit, as Language of literature and as the sole medium of aesthetic and technical treatises has stymied the growth of Telugu. Sanskrit has enriched the technical knowledge of Telugu scholars but rendered a substantial damage to the lexicon by stymieing the growth of Telugu vocabulary.
One can never ignore the perfection Ashthadhyayi has achieved in grammar and in philology. I t is true that the very foundation for, and the rigorous grounding in Telugu Linguistics have been materialized only by adopting the concepts evolved by Panini. Neither can we ignore the contribution by Hema Chandra to hermeneutics.
As to adopting a canon or a concept , we are, or should be, free to be choosy to pick or leave a component. Conception of an idea and its identifiable name are not inseparable. A concept need not be imprisoned in the confines of its nomenclature.
To translate and to ensure consistency in using in every context such phrases as transformational-generative grammar or unvoiced labia dental fricative
may not be an optimal choice.
Yet, one should also be warned by the ill effects caused by imprudent application of the canons specified to Sanskrit Language to Telugu semantics. The early grammarians and lexicographers paid scant consideration to the endemic characteristics of Telugu. It may not sound impetuous to assume that the Sanskrit association has enriched the Telugu language, causing collateral damage in equal measure, if not in disproportionate magnitude.
Even on the arena of applied grammar, indiscriminate imitation set the whole enterprise on a wrong direction. The imitation spree gave rise to a tendency to adopt sub standard methodologies. At the extreme, the craze prompted Yelakuchi Balasaraswathi and Ahobala Pandithudu to put forward the case of false claims of non existent grammar treatises.
In case of prosody, the characteristics borrowed from Sanskrit may be a mixed bag. Time only can clarify which traits enriched the art of poetry and which stunted the internal growth.
My appeal to the bodies of scholars is to initiate a debate on the issue of using the Greeko Latin terminology in philology. The context of I P A, and its standardization of transcription methods, and that of the vowel chart may be taken into consideration.
ఔరా! 17 ఏళ్ళ క్రితం ప్రచురించబడ్డ ఈ వ్యాసాన్ని ఇంకా చదువుతున్నారంటే అది వెబ్ మహత్యమే!
ఇక్కడ చూసిన కొన్ని అభిప్రాయాలు చదివిన తరవాత ఈ అభిప్రాయాన్ని అందరితో పంచుకోవాలనిపించింది.
నాకు 15, 16 ఏళ్ళ వయస్సు ఉండగా నా వయస్సు కుర్రాళ్ళం చాలా మంది కనీసం ఒక పది తెలుగు పద్యాలు కంఠస్థం చేసి ఎప్పుడు చెప్పమంటే అప్పుడు చెప్పేవాళ్లం. ఈ మధ్య తెలుగు భూమికి వెళ్ళినపుడు నాకు తెలిసిన ఇద్దరు, ముగ్గురు కర్రాళ్ళని ఏదైనా ఒక తెలుగు పద్యం పాడండి అని అడిగితే అందరూ నా వంక “మీరు ఎం అడుగుతున్నారు?” అన్నట్టు చూసారు!
ఇది తప్పకుండా తరాల్లో ఉన్న అంతరాలు, కాలంలో వచ్చిన మార్పులకి సంబంధించినది.
సినిమా అన్న మాధ్యమం డబ్బుకు చాలా కట్టుబడి ఉండే మాధ్యమం. బాలు “ఓంకార నాదాను సంధానమౌ …” అన్న పాట శంకరాభరణం సినిమాకి ఆ రాగంలో పాడితే, అదే శంకరాభరణం రాగానికి గీటురాయి అనుకున్నారు చాలామంది. మరి సంగీతంతో పరిచయం లేనివారు అలా అనుకోటంలో తప్పు లేదు కదా! బాలుతో ఇలాంటి పాటలు పాడించినట్టే, ఘంటసాల చివరి రోజుల్లో కొన్ని చెత్తపాటలు పాడించారు కొందరు సంగీత దర్శకులు.
ఈ వ్యాసం ఉద్దేశ్యం ఈ ఇద్దరి గాయకుల మధ్య పోలికలు మాత్రమే కాకుండా – కాలం తీసుకొచ్చిన మార్పులు ఈ ఇద్దరి పాటల్లో ఎలా ప్రతిబింబించిది అన్న విషయాన్ని తీసుకురావటానికి చేసిన ఒక ప్రయత్నం! ఘంటసాల సంగీత సంస్కారం, విద్వత్తు, వ్యక్తిత్వం పై ఎన్నో ఈమాట వ్యాసాల్లో ముచ్చటించటం జరిగింది.
బాలు పై ఈమాటలో అన్ని వ్యాసాలు రాలేదు. అయినా, బాలుకి ఒక గాయకుడిగా తన స్థానం తనకి ఒకటి ఉంది.
ఇక్కడ ఒక స్వవిషయం మనవి చేసుకోవాలి.
కొంతమంది ఈమాట పాఠకులకి, రచయిత్రులు, రచయితలకి నేనూ – రామన్నా కవలలం అని తెలుసు! కవలల మధ్య ఉన్నంత పోలికలు – తేడాలు బహుశా మరే ఇద్దరి వ్యక్తుల మధ్య ఉండదని నేను అనుకుంటాను. అందువల్ల కొన్ని చిక్కులు వస్తాయి. అలాంటి చిక్కులు కొన్ని అభిప్రాయాల్లో ఇక్కడ నేను చదివా!
ఈ ఇద్దరి గాయకుల మధ్య అలాంటి పోలికలు – తేడాలు చూడకుండా వ్యక్తులుగా ఈ ఇద్దరి గాయకుల పటిమ చూసినట్టయితే – “ఇద్దరూ ఇద్దరే” అని మీరే ఒప్పుకుంటారు.
Balamuralikrishna stating – Balu with little practise can sing like me but I cannot sing like Balu.
The real intention of this – carefully one has to analyse.
Balu can mimick Balamurali with his mimicry. But Balamurali cannot sing “Chetta songs” like balu. Balamurali can sing only in exalted way.
Hats off balamurali garu for the double meaning.
I remember in one paaduta teeyaga progaramme in jan 2010 where in mr K Viswanath and SPB jointly stating/airing view that Sankarabharanam song “Shankara” (as pronounced by SPB) cannot be sung by Ghantasala (as he can pronounce sankara – the perfect dialect as per sanskrit) – This was really a wonderful joke ever in music.
Let one hear Kanarara Kailasa nivasa song of ghantasala in sankarabharanam raga and hear SPB song omkara nadaanu sandhanamauganame in sankarabharanam film. One will know how sankarabharanam raga is sung from ghantasala.
Due respects to the Author Lakshamanna ji – for his knowledge on film music. He has respect for ghantasala and his skills – which has to be respected. But comparing SPB with Ghantasala master – is like comparing a Compounder with a Master in Medicine.
మనుషులెందుమూలంగా జీవిస్తారు? గురించి SAMBASIVARAO అభిప్రాయం:
06/11/2016 10:55 am
చాలా బావుంధి. ఆలోచింపచేయడమే కాదు. కొన్ని ఆలోచనలకు సమాధానాలు కూడా దొరికాయి.
అంకెలు-సంఖ్యలు: రామానుజన్ నుండి భార్గవ దాకా గురించి Rao Vemuri అభిప్రాయం:
06/11/2016 10:52 am
శ్రీ వాసుదేవరావు గారికి
నా ‘ఎనాలజీల’తో మిమ్మల్ని బాధించినందుకు క్షమార్పణలు. ఈ ఎనాలజీలు అన్నివేళలలోనూ నప్పవు. పుస్తకం పేరు కూడ నచ్చలేదన్నారు. మీరు సూచించిన పేరు కాసింత మెరుగ్గానే ఉందనిపించింది కాని వేళకి ఆ పేరు నా బుర్రకి తట్టలేదు. మీలాంటి విజ్ఞులు నా పుస్తకం దింపుకుని చదివేరంటేనే అది నాకు ఒక కితాబు! నేను ఈ రకం రాతలు రాయడానికి ఒక కారణం ఉంది. ఇవి చదివి, స్పందించి, ఇంతకంటె బాగా రాయగలిగే వారు ముందుకి వచ్చి నా కంటె బాగా రాస్తారనే ఆశతోటే!
నమస్కారములతో
వేమూరి
అంకెలు-సంఖ్యలు: రామానుజన్ నుండి భార్గవ దాకా గురించి వాసుదేవ రావు ఎరికలపూడి అభిప్రాయం:
06/10/2016 4:26 pm
శ్రీ వేమురి :
మీ వ్యాసాలను -గణిత సబంధమైన వ్యాసాలని కొన్నిటిని కూడగట్టి- ఒక పుస్తకం గా తేవడం బాగుంది. పుస్తకాన్ని అక్కడక్కడ చదివాను. ముందుగా నచ్చనిది పుస్తకం పేరు లో ఉన్న ‘నుండి’. ‘రామానుజన్ కి ఇటూ , అటూ’ అంటే కొంత మెరుగ్గా ఉండేదేమో. ఇమాజినరీ నంబర్ల గురించి రాస్తున్నప్పుడు ‘కొడుకు – కోడలు’ అనాలజీ దుర్భరంగాఉంది. ఇమాజినరీ లైన్ మీద ఉన్నవి రియల్ నంబర్లే -నిజసంఖ్యలే . ‘ A complex number is an ORDERED PAIR of real numbers’ అన్న చిన్న విషయం మీద శ్రద్ధ చూపక – సామాన్య పాఠకుల కోసం రాసినప్పటికీ – ఇటువంటి అనాలజీ (ల) మీద మీరు చూపుతున్న ప్రేమ బాధాకరం.
నమస్కారాల తో
వాసుదేవ రావు
ఘంటసాల – బాలసుబ్రహ్మణ్యం గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:
06/10/2016 12:24 pm
ఉత్తరమెరికాలొ చాలా రోజుల్నుంచి ఉంటున్న తెలుగు వాళ్ళీ అనుమానం తీర్చాలి. ఎంపైర్ మాగజైన్లో (EMPIRE), లేక కాస్మాపాలిటన్లో (COSMOPOLITAN) లోగడ ఇలాంటి వ్యాసం వచ్చిందా? ఇంగ్లీషు దేశానికి చెందిన లారన్స్ ఆలివియర్ (Lawrence Olivier) అమెరికన్ దేశానికి చెందిన రాకేల్ వెల్ష్ (Raquel Welsh) లను పోలుస్తూ? ఇద్దరూ హాలీవుడ్ లో అంతులేని గుర్తింపు పొందినవారేనా?
ఉద్యోగం గురించి Indira అభిప్రాయం:
06/10/2016 9:08 am
తన దాక వస్తె గాని తెలియదు వేరేవాళ్ళ ప్రతిభ అని చెప్పింది ఈ కథ. బాగుంది.
ఇందిర
అంకెలు-సంఖ్యలు: రామానుజన్ నుండి భార్గవ దాకా గురించి Rao Vemuri అభిప్రాయం:
06/08/2016 12:40 pm
పాఠక మహాశయులకి:
ఈ వ్యాసంతోపాటు, ఈమాటలో నేను ప్రచురించిన గణిత సబంధమైన మరిన్ని వ్యాసాలని కూడగట్టి, “రామానుజన్ నుండి ఇటీ, అటూ” అనే ఇ-పుస్తకం ప్రచురించేను. దీనిని ఈ దిగువ జాలస్థలి నుండి ఉచితంగా దింపుకోవచ్చు.
http://kinige.com/kbook.php?id=6975
It is FREE. If you like it, tell others.
రామానుజన్ పేరు ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది (సినిమా కూడ వచ్చింది) కనుక ఈ పుస్తకం ఆసక్తికరంగా ఉంటుందనే అనుకుంటున్నాను. – వేమూరి
పలుకుబడి: తెలుగులో సాధు శకటరేఫములు – 1 గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:
06/08/2016 8:01 am
Suresh Kolichala garu,
I do not imply that you go astray from the established practice prevalent in linguistic writing in Telugu. Nor do I dare casting an iota of doubt as to the thorough acquaintance of the data. and that of the theory and conventions you posses.
I humbly appeal to philologists like you, and to the scholarly bodies engaged in linguistic research to instate wider debate on two dimensions of the issue.
Identifying the exact components to borrow from the corpus of knowledge available in other languages is one. And the second facet is to decide as to the extent of borrowing of the given component.
It is true that the proposition that struck me was resulted at my inability to translate the jargon into the Greek Latin terminology, by which we were taught the discipline. This must be the predicament every student has been confronted with. The other segment of the learners, being taught in Vernaculars by the help of Sanskritised technical terms cannot afford not to exposé to the fresh assessment and newer findings taking place in the discipline. A very large body of the research is available in English, German and other European languages. All these languages have been using the standardized terminology in Linguistics and in Phonetics. In order to keep oneself abreast with the latest research findings, one has to resort to retranslating the Sanskrit terminology.
Condemned, as it is, to the lot of borrowing, why should we go to a secondary source when the universal option is available to draw from?
Sanskrit, as Language of literature and as the sole medium of aesthetic and technical treatises has stymied the growth of Telugu. Sanskrit has enriched the technical knowledge of Telugu scholars but rendered a substantial damage to the lexicon by stymieing the growth of Telugu vocabulary.
One can never ignore the perfection Ashthadhyayi has achieved in grammar and in philology. I t is true that the very foundation for, and the rigorous grounding in Telugu Linguistics have been materialized only by adopting the concepts evolved by Panini. Neither can we ignore the contribution by Hema Chandra to hermeneutics.
As to adopting a canon or a concept , we are, or should be, free to be choosy to pick or leave a component. Conception of an idea and its identifiable name are not inseparable. A concept need not be imprisoned in the confines of its nomenclature.
To translate and to ensure consistency in using in every context such phrases as transformational-generative grammar or unvoiced labia dental fricative
may not be an optimal choice.
Yet, one should also be warned by the ill effects caused by imprudent application of the canons specified to Sanskrit Language to Telugu semantics. The early grammarians and lexicographers paid scant consideration to the endemic characteristics of Telugu. It may not sound impetuous to assume that the Sanskrit association has enriched the Telugu language, causing collateral damage in equal measure, if not in disproportionate magnitude.
Even on the arena of applied grammar, indiscriminate imitation set the whole enterprise on a wrong direction. The imitation spree gave rise to a tendency to adopt sub standard methodologies. At the extreme, the craze prompted Yelakuchi Balasaraswathi and Ahobala Pandithudu to put forward the case of false claims of non existent grammar treatises.
In case of prosody, the characteristics borrowed from Sanskrit may be a mixed bag. Time only can clarify which traits enriched the art of poetry and which stunted the internal growth.
My appeal to the bodies of scholars is to initiate a debate on the issue of using the Greeko Latin terminology in philology. The context of I P A, and its standardization of transcription methods, and that of the vowel chart may be taken into consideration.
Warm Regards.
Yours faithfully,
Siddineni Bhava Narayana
ఘంటసాల – బాలసుబ్రహ్మణ్యం గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
06/07/2016 5:54 pm
ఔరా! 17 ఏళ్ళ క్రితం ప్రచురించబడ్డ ఈ వ్యాసాన్ని ఇంకా చదువుతున్నారంటే అది వెబ్ మహత్యమే!
ఇక్కడ చూసిన కొన్ని అభిప్రాయాలు చదివిన తరవాత ఈ అభిప్రాయాన్ని అందరితో పంచుకోవాలనిపించింది.
నాకు 15, 16 ఏళ్ళ వయస్సు ఉండగా నా వయస్సు కుర్రాళ్ళం చాలా మంది కనీసం ఒక పది తెలుగు పద్యాలు కంఠస్థం చేసి ఎప్పుడు చెప్పమంటే అప్పుడు చెప్పేవాళ్లం. ఈ మధ్య తెలుగు భూమికి వెళ్ళినపుడు నాకు తెలిసిన ఇద్దరు, ముగ్గురు కర్రాళ్ళని ఏదైనా ఒక తెలుగు పద్యం పాడండి అని అడిగితే అందరూ నా వంక “మీరు ఎం అడుగుతున్నారు?” అన్నట్టు చూసారు!
ఇది తప్పకుండా తరాల్లో ఉన్న అంతరాలు, కాలంలో వచ్చిన మార్పులకి సంబంధించినది.
సినిమా అన్న మాధ్యమం డబ్బుకు చాలా కట్టుబడి ఉండే మాధ్యమం. బాలు “ఓంకార నాదాను సంధానమౌ …” అన్న పాట శంకరాభరణం సినిమాకి ఆ రాగంలో పాడితే, అదే శంకరాభరణం రాగానికి గీటురాయి అనుకున్నారు చాలామంది. మరి సంగీతంతో పరిచయం లేనివారు అలా అనుకోటంలో తప్పు లేదు కదా! బాలుతో ఇలాంటి పాటలు పాడించినట్టే, ఘంటసాల చివరి రోజుల్లో కొన్ని చెత్తపాటలు పాడించారు కొందరు సంగీత దర్శకులు.
ఈ వ్యాసం ఉద్దేశ్యం ఈ ఇద్దరి గాయకుల మధ్య పోలికలు మాత్రమే కాకుండా – కాలం తీసుకొచ్చిన మార్పులు ఈ ఇద్దరి పాటల్లో ఎలా ప్రతిబింబించిది అన్న విషయాన్ని తీసుకురావటానికి చేసిన ఒక ప్రయత్నం! ఘంటసాల సంగీత సంస్కారం, విద్వత్తు, వ్యక్తిత్వం పై ఎన్నో ఈమాట వ్యాసాల్లో ముచ్చటించటం జరిగింది.
బాలు పై ఈమాటలో అన్ని వ్యాసాలు రాలేదు. అయినా, బాలుకి ఒక గాయకుడిగా తన స్థానం తనకి ఒకటి ఉంది.
ఇక్కడ ఒక స్వవిషయం మనవి చేసుకోవాలి.
కొంతమంది ఈమాట పాఠకులకి, రచయిత్రులు, రచయితలకి నేనూ – రామన్నా కవలలం అని తెలుసు! కవలల మధ్య ఉన్నంత పోలికలు – తేడాలు బహుశా మరే ఇద్దరి వ్యక్తుల మధ్య ఉండదని నేను అనుకుంటాను. అందువల్ల కొన్ని చిక్కులు వస్తాయి. అలాంటి చిక్కులు కొన్ని అభిప్రాయాల్లో ఇక్కడ నేను చదివా!
ఈ ఇద్దరి గాయకుల మధ్య అలాంటి పోలికలు – తేడాలు చూడకుండా వ్యక్తులుగా ఈ ఇద్దరి గాయకుల పటిమ చూసినట్టయితే – “ఇద్దరూ ఇద్దరే” అని మీరే ఒప్పుకుంటారు.
విష్ణుభొట్ల లక్ష్మన్న
అల్లాష్టకము గురించి i j swamy అభిప్రాయం:
06/07/2016 3:25 pm
కందము
అల్లానీపేరెంతటి
ఉల్లాసమునిచ్చునాకు ఊరక తలవన్
చల్లటి రంజానందున
నెల్లఱు యుపవాసదీక్షనుండుఱు వింటే
రంజాను మాస పవిత్రతను గుర్తించి శాంతి కాముకులుగా నుందము
ఘంటసాల – బాలసుబ్రహ్మణ్యం గురించి Vivek అభిప్రాయం:
06/06/2016 6:12 am
REf : above : Balamurali vs Balu