దార దార దారాల దేహం వాంఛాపరిమళాల్ని చుట్టుకున్నట్టు రామచిలకలు వాలినట్టు కోకిలమ్మ పాడినట్టు నెమలమ్మ ఆడినట్టు ************ పాపం ఆ పిచ్చితల్లికి పచ్చటి ఆకుల […]

ఇన్ని యుగాల అనుభవ సారమంతా ఇక్కడిప్పుడీక్షణంలో పురుడోసుకుంటోంది ఘంటసాల స్వరపేటికలోంచి అమృతం కురుస్తోంది అరమోడ్పు కళ్ళతో హరిత పాట వింటోంది ఒడుపుతెలిసిన జాలరిలా లయని […]

బారకాస్‌ లో సర్కస్‌ పెట్టేరు.” నాంగారండీ నాంగారండీ…సర్కస్సు నాండీ… నాండీ…సర్కస్సండీ?!…నాండీ…?! “అంటే ” ఏఁవిట్రా? వెధవ నస!…ఏఁవిటే?! వెధవ నస!! “అని దులపరించుకుని తిలకం […]

(ఇది తేటగీత మాలిక. ఈ రచనలోని ప్రయోగశీలతకి ముచ్చటపడి ప్రచురిస్తున్నాం. సంపాదకులు) వినుడు “ఈమాట” పఠితలౌ విజ్ఞులార! మేటిగ నవరసాలున్నట్టి తేటగీతి సరళభాషను సాగింది […]

అరుగు మీద ఇబ్బందిగా కదిలారు నారాయణ గారు. అప్పటికి ఓ అయిదు నిమిషాలనుంచీ, గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతున్న రెడ్డి గారు, వారి వాక్ప్రవాహానికి ఆటంకం […]

కుక్కలు మొరుగుతా ఉండాయి.జీ మాను ఊగతా ఉండాది.గాలి దుమ్మును లేపక పోతా ఉండాది.మోడం పట్టి చినుకు పడేతట్లుంది. “చిన్నాయన ఎప్పుడొస్తాడమా” కండ్లు మూస్కొనే వాళ్ళమ్మను […]

ప్రశ్న చినుకు చినుకుల చీకటింట్లో మిణుకు మిణుకున వెలుగుతున్నా తిరిగి తిరిగిన ఇనుప్పాదం ఎదురుదెబ్బకు భయం లేదు జనం చేసే వెక్కిరింతకు జంకనెప్పుడు కొంచమైనా […]

“పాపం భద్రం గారికి వెనకా ముందు ఎవరూ లేరురా! పెద్దాయన. ఆరతి డాన్స్‌ ప్రోగ్రాం చూడాలని ఉందిట. నువ్వెలాగూ వెడుతున్నావుగదా, తీసుకెళ్ళకూడదూ?” అభ్యర్ధనగా అడుగుతున్నాడు […]

పెనవేసుకున్న ఆవేశాల పెదవుల తీరంలో నిశ్శబ్దాన్ని చెదరగొడుతూ అప్పుడే కళ్ళు తెరిచిన ఒక స్వప్నం అనంత మాయల అపరిచిత సీమలో కోటి కోట్ల దారులున్నా […]

స్పానిష్‌మూలం పాబ్లో నెరుడా ఆంగ్లానువాదం కెన్‌క్రాబెన్‌హాఫ్ట్‌ నెరుడా(190473) 20 వ శతాబ్ది గుర్తుంచుకోదగ్గ మహాకవుల్లో నెరుడా ఒకడు.స్వదేశం చిలీ.రాయబారిగా బర్మా మొదలుకొని పలుదేశాలు తిరిగాడు.”రవి […]

ఏ భాషలోనైనా కవిత్వం కలకాలం ప్రజల నాలుకలమీద నిలవాలంటేదానికి ముఖ్యంగా రెండు లక్షణాలుండాలి. ఒకటి భావం, రెండు నాదం. భావం భార్యలాంటిది అర్ధం చేసుకుంటే […]

ఏదో మొదలు లేని బాధ దిగంతాలు నిండే తెల్లని మల్లె పూలు గుట్టలుగా గుమ్మరించేవరకూ ఎక్కడెక్కడో ఎప్పుడెప్పుడో ఏరిన మల్లెలు తోటలోనివి తోపుల్లో దొరికినవి […]

కొన్ని ఉదయాలు అంతే తుమ్మచెట్టుకు చిక్కుకుని చిరిగిన గాలిపటాలే కళ్ళ కింద పరుచుకుని గుచ్చుకునే ఎడారులే దూకేందుకు పొంచి ఉన్న ఎర్రనోటి పెద్దపులులే కొన్ని […]

నీడ కోసం నీడ కోసం నది వొడ్డున కూర్చున్నాను నీటిలో ఏదో లీలగా వొక అలజడి అయింది తేరిపార చూస్తే తెరమరుగయింది..!!     క్రియేటివిటీ […]

రష్యన్‌మూలం,ఆంగ్లానువాదం బ్రాడ్‌స్కీ బ్రాడ్‌స్కీ(194096) కమ్యూనిస్ట్‌పాలనలో ,కాన్సంట్రేషన్‌కాంపుల్లో ఎంతో వేదన అనుభవించాడు బ్రాడ్‌స్కీ. ప్రభుత్వం “పరాన్నభుక్కు”గా జమకట్టి వెలివేస్తే అమెరికాలో ప్రవాస జీవితాన్ని గడిపాడు.పిన్న వయసులోనే […]