రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

జులై 2002

“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం!
క్రితం సంచిక నుంచి ప్రవేశపెట్టిన పి. డి. ఎఫ్‌. మార్గానికి మీనుంచి వచ్చిన అనుకూల స్పందనకు అనుగుణంగా ఇకనుంచి ఆ పద్ధతిని కొనసాగించడానికి నిర్ణయించాం. ఐతే ఇండియాలోని కొందరు పాఠకులకు ఏక్రొబాట్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవటం సాధ్యం కాలేదని వింటున్నాం. అలాటి వారి సౌకర్యం కోసం html లో కూడ అన్ని రచనల్ని ఇవ్వదలుచుకున్నాం.

“ఈమాట” పత్రికలో గత మూడేళ్ళుగా వెలువడ్డ రచనల్లో కొన్నిటిని ఎంచి ఒక సంకలన పుస్తకంగా తీసుకు వస్తున్నామని ఇదివరకే ప్రకటించాం. “ఈ నేలా .. ఆ గాలీ” అనే పేరుతో వస్తున్న ఈ పుస్తకాన్ని ఆటా2002 సందర్భంగా ఈ నెల 5వ తేదీన విడుదల చేస్తున్నాం. ఆపై వారంలో ఈ సంకలనంలోని రచనలను అదే క్రమంలో ఇక్కడ ఉంచుతాం.

ఈ పుస్తకం ఇండియాలో ప్రముఖ పుస్తక విక్రేతలందరి వద్ద దొరుకుతుంది. ఇండియా బయట వుంటున్న వారు  ఈమెయిల్‌ పంపితే ఈ పుస్తకం కాపీలు దొరికే వివరాలు ఇవ్వగలం.

“ఈ నేలా .. ఆ గాలీ” కి శ్రీ వెల్చేరు నారాయణరావు గారు రాసిన ముందుమాటను ఈ సంచికలో మీకు అందిస్తున్నాం. అందులో వారి లోతైన పరిశీలనలు కొత్త తెలుగు సాహిత్యసృష్టికి మార్గదర్శకాలు ఔతాయని మా ఆకాంక్ష. “ఈమాట”కు ఎన్నో విధాలుగా సహకరిస్తూ, ఈ సంకలనం బయటకు రావటానికి ఎంతో సమయాన్ని మాకిచ్చిన శ్రీ వెల్చేరు వారికి మా హార్దిక కృతజ్ఞతలు.

ఆటా2002 సూవనీర్‌ కోసం వచ్చిన రచనల్లో కొన్నింటిని “ఈమాట”లో ప్రచురించటానికి ఆనందంగా ముందుకువచ్చిన సూవనీర్‌ ఎడిటర్‌ శ్రీ కన్నెగంటి చంద్రశేఖర్‌ గారికి, ఈ సంచిక తయారుచెయ్యటంలో మాకు ఎంతో సహాయం చేసిన శ్రీ తమ్మినేని యదుకులభూషణ్‌ గారికి మా కృతజ్ఞతలు.

విశ్వకవిత బ్రాడ్‌స్కీ

రచన: తమ్మినేని యదుకులభూషణ్

రష్యన్‌మూలం,ఆంగ్లానువాదం బ్రాడ్‌స్కీ బ్రాడ్‌స్కీ(194096) కమ్యూనిస్ట్‌పాలనలో ,కాన్సంట్రేషన్‌కాంపుల్లో ఎంతో వేదన అనుభవించాడు బ్రాడ్‌స్కీ. ప్రభుత్వం “పరాన్నభుక్కు”గా జమకట్టి వెలివేస్తే అమెరికాలో ప్రవాస జీవితాన్ని గడిపాడు.పిన్న వయసులోనే […]

0

కవిత కాదు… కన్నీరు

రచన: భైరవభట్ల కామేశ్వరరావు

తెరుచుకోకుండానే శాశ్వతంగా మూతబడ్డ ఆ కళ్ళను నేను చూళ్ళేదు కవిత్వం కాదు కదా ఆ బాధలోంచి కన్నీళ్ళైనా రాలేదు! వస్తా వస్తా నంటూ వస్తూనే […]

1

పింగళి సూరన కట్టిన: కళాపూర్ణోదయం – 7

రచన: కె. వి. ఎస్. రామారావు

(క్రితం భాగంలో రెండు నెలల పసిపాప మధురలాలస తన పూర్వజన్మల కథల్ని చెపుతూ కళాపూర్ణుడి తల్లి మగవాడు, తండ్రి స్త్రీ అని చెప్తుంది. అందరూ […]

0

కేశవా

రచన: కనకప్రసాద్

ఆదర్శనగర్‌ దగ్గర బస్సు చెడిపోయింది. కూచోండి రిపేరుకి పంపించేము అన్నారు. కొబ్బరి బొండాలు కొట్టే చోట బస్సు దిగి కొత్త షూస్‌ బిగించుకుని చెమటలు […]

0

పుస్తకం ఎలా చదవాలి ?

రచన: తమ్మినేని యదుకులభూషణ్

ఆంగ్లమూలం జోసెఫ్‌ బ్రాడ్‌స్కీ నీషే మతి పోగొట్టుకొన్న ఈ నగరం లో పుస్తకప్రదర్శన నిజంగా ఈ నగరానికి పెట్టని నగ.ఖచ్చితంగా చెప్పాలంటే ఒకలాంటి విషవలయం!చాలా […]

0

తెంపుకోవే బంధనాలు

రచన: మహె జబీన్‌

“చీరరా, చీర” అన్నాడు అనిరుధ్‌. “చాల్లే నోర్ముయ్‌. ఏంటా మాటలు అమెరికాలో చీర కట్టుకున్న అమ్మాయిని ఎప్పుడూ చూడనట్టూ?” అన్నాడు ఇంద్రనీల్‌. “లేదురా, ఈ […]

పేజీలు: 1 2 అంతా ఒకే పేజీలో 6

తెలుగు సినిమాలు స్త్రీ

రచన: సునీతారాణి

తెలుగు సినిమాకు సంబంధించిన వరకు స్త్రీ పాత్రల చిత్రీకరణలో పెద్దగా వైవిధ్యమేమీ కనపడదు. అన్నీ మూసపోసిన పాత్రలే. ప్రతి స్త్రీ పాత్ర కూడ స్త్రీల […]

6

భేదోపాయం

రచన: కె. వి. ఎస్. రామారావు

చీకటి పడుతోంది. ఊరి బయట కాలవ గట్టు. కోదండరామయ్య గారు వాచ్‌ కేసి మరోమారు చూసుకున్నారు విసుగ్గా. భగ్గుమంటున్న వారి హృదయం ఎదురుగా ఆకాశంలో […]

0

అమ్మ చెప్పిన కతలు

రచన: బమ్మిడి జగదీశ్వరరావు, బమ్మిడి సరోజిని

అదృష్టవశాత్తు చిన్నప్పుడు నేను ఎన్నో కథలు, పాటలు విన్నాను. ఐనా, ఈ పుస్తకంలో “కొత్త కథలు” (అంటే నేను ఎప్పుడూ విననివి) చాలానే వున్నాయి. […]

0

కోహినూర్‌

రచన: మాచిరాజు సావిత్రి

బ్రిటిష్‌ రాజ మాత (రాణీ మాత అనాలా?) పరమపదించిన సందర్భంలో టీవీ వార్తలు బ్రిటిష్‌ సామ్రాజ్య వైభవాన్ని మరొక్కసారి కొనియాడుతున్నాయి. తెర మీద ధగ […]

0

పాప

రచన: చంద్ర కన్నెగంటి

సాళ్ళు సాళ్ళుగా నాటిన మొక్కలన్నీ మారాకువేసి చిక్కటి పచ్చదనంలోకి తిరిగాయి. మిరపలూ, రామ్ములక్కాయలూ, వంగలూ అయితే పూతకూడా వేశాయి. ఆకుల వెనక పురుగులేమన్నా ఉన్నయ్యేమోనని […]

4

ప్రయాణం

రచన: తమ్మినేని యదుకులభూషణ్

” పోగొట్టుకోవడానికి ఏమీ లేదు.సర్వం పోగొట్టుకున్నాను.” గట్టిగా అరవాలనిపించింది వేణుకు.ఏమీ పట్టనట్టు ట్రాఫిక్‌!కరెంట్‌పోల్‌ ఖాళీగా నిలబడుకొని వుంది.ఎండిన చెట్టు ఏమరుపాటుగా తననే గమనిస్తున్నట్టనిపించింది వేణుకు.”ఏమిటా […]

4

నేను నిన్ను ప్రేమిస్తున్నాను

రచన: పెసర్ల కృష్ణమూర్తి

నా ప్రియతమా! అని ఈ ఉత్తరం మొదలుపెట్టాలని ఎంతగానో మనసు ఆశపడుతోంది. అది నీకంగీకారమవుతుందో కాదో అని అనుమానం. నిన్నలా పిలిచేందుకు నా అర్హతలేమిటీ […]

6

నాక్కొంచెం నమ్మకమివ్వు

రచన: అక్కిరాజు భట్టిప్రోలు

కాళ్ళ మధ్యలో ఉన్న బ్రీఫ్‌కేస్‌ని మరింత గట్టిగా బిగించి మరోసారి పేపర్లోంచి తల బయటపెట్టి చూశాను. క్రితం సారి నేను చుట్టూ చూసినప్పట్నించి ఇప్పటికి […]

2

ఆగమనం

రచన: వైదేహి శశిధర్

యుగయుగాలుగా పేరుకున్న ఒంటరితనం
నీ రాక తో ఒక్కసారిగా బద్దలవుతుంది

0

మల్లెలు

రచన: గరికపాటి పవన్‌ కుమార్

ఏదో మొదలు లేని బాధ దిగంతాలు నిండే తెల్లని మల్లె పూలు గుట్టలుగా గుమ్మరించేవరకూ ఎక్కడెక్కడో ఎప్పుడెప్పుడో ఏరిన మల్లెలు తోటలోనివి తోపుల్లో దొరికినవి […]

0

నెత్తుటి కల

రచన: చంద్ర కన్నెగంటి

కొన్ని ఉదయాలు అంతే తుమ్మచెట్టుకు చిక్కుకుని చిరిగిన గాలిపటాలే కళ్ళ కింద పరుచుకుని గుచ్చుకునే ఎడారులే దూకేందుకు పొంచి ఉన్న ఎర్రనోటి పెద్దపులులే కొన్ని […]

0

మినీకవితలు కొన్ని

రచన: పద్మ

నీడ కోసం నీడ కోసం నది వొడ్డున కూర్చున్నాను నీటిలో ఏదో లీలగా వొక అలజడి అయింది తేరిపార చూస్తే తెరమరుగయింది..!!     క్రియేటివిటీ […]

1

నిరీక్షణ

రచన: వినీల్‌ కుమార్‌ గట్టు

ఒంటి స్తంభం మేడలా ఇంటి ముందర చింత చెట్టు, వెలుతురు వచ్చిన వెంటనే తనని వదిలిన పక్షుల కోసం, చీకటి పడ్డ క్షణం నుండీ […]

1
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.