కొన్నేళ్ళ కిందట నా దగ్గర సితార్‌ నేర్చుకుంటున్న ఒక హిందీ అమ్మాయి “సంగీత కచేరీల్లో అప్పుడప్పుడూ ఎందుకు వాహ్వా అంటూ ఉంటారు?” అని అడిగింది. […]

మూడు సంవత్సరాల క్రితం ఇండియా వెళ్తుంటే స్నేహితులొకరు “ఆముక్తమాల్యద” టీకాతాత్పర్య సహితంగా దొరికితే కొనిపెట్టమన్నారు. ఏ పుస్తకాల కొట్లో అడిగినా దొరకలేదు. ఈ మధ్యమరొకరు […]

ఈ తరం వాళ్ళకి అంతగా పరిచయం లేని స్వీయచరిత్ర కె.ఎన్‌. కేసరి (18751953) “చిన్ననాటి ముచ్చట్లు”. ఆయన అసలు పేరు కోట నరసింహం. కానీ […]

నూరేళ్ళకు పైబడిన ఆయుర్దాయం ఎవరికైనా చెప్పుకోదగ్గ విషlుం. అటువంటి సుదీర్ఘ జీవితకాలంలో సంగీతకారుడుగా అసామాన్యమైన ేపరు గడించడం మరీ గొప్ప విశేషం. ఇవి రెండూ […]

ప్రఖ్యాత చిత్రకారుడు బాపు తనకెంతో నచ్చిన బడేగులాం అలీఖాన్‌ బొమ్మ గీసి, తెరిచిన ఉస్తాద్‌ నోట్లో కోయిల పాడుతున్నట్టు చూపారు. హిందుస్తానీ సంగీతాభిమానులకు చిరపరిచితుడైన […]

(డిసెంబర్‌ 1, 2003 న ఆంధ్రజ్యోతి “వివిధ” శీర్షికలో ఇదే పేరుతో ప్రచురించబడ్డ వ్యాసాన్ని సవరించి, పెంచి రాసినది) ఇస్మాయిల్‌గారు పోయారని వినగానే ఆయన […]

శబ్దం నించి ప్రపంచం ఉద్భవించిందని ఒక పురాణగాధ చెబుతున్నా, పూర్వ మీమాంసకులూ, నైయాయికులూ శబ్ద శక్తి గురించి కూలంకషంగా తర్కించినా, ప్రాచ్య దేశాల్లో ఆధ్యాత్మిక […]

(విజయనగరం కాలేజీ శతవార్షికోత్సవ (1971) సందర్భంలో ఇవ్వబడిన ప్రసంగ పాఠం) సభాధ్యక్షులైన శ్రీ రాజాగారు అనుఙ్ఞనిస్తే, ప్రిన్సిపాలుగారూ, అధ్యాపకులూ, పెద్దలూ, మన కాలేజీ విద్యార్థులూ […]

సినిమా పాటల్లో తాళవాద్యాలది ప్రముఖ స్థానం. వాటిలో ప్రధానంగా తబలా ఉపయోగించినా అవసరాన్ని బట్టి తక్కినవికూడా వినిపిస్తూ ఉంటాయి. జానపదగీతాల్లో ఢోలక్‌, కర్ణాటక సంగీతపు […]

ఎవరైనా ఇస్మాయిల్‌ గారిని ఎలా మరిచిపోగలరు? ఆత్మీయతను కురిపించే ఆకుపచ్చటి ఉత్తరాల్ని అందుకున్న వారెవరైనా ఆయనతో జరిపిన సంభాషణను జీవితపు డైరీలో పదిలంగా దాచుకోవాల్సిందే. […]

ఇస్మాయిల్‌ గారు పోయారని వినంగానే, “కీర్తిశేషుడైన కవి కాలసాగర తీరాన కాస్సేపు పచార్లు చేసి గులకరాయొకటి గిరవాటేసి తిరిగి వెళ్ళిపోయాడు,” అన్న కవిత పెదాలపై […]

“దేవీనామ సహస్రాణి కోటిశ స్సంతి కుంభజ” దేవీనామములు కోట్లకొలది ఉన్నప్పటికి నామస్తోత్రాలలో లలితా రహస్యనామ స్తోత్రం ఉత్తమోత్తమ మైనది. విశిష్టమైనది. “శ్రీమాయః ప్రీతయే తస్మాదనిశం […]

ప్రపంచంలో ప్రతి సజీవభాష కాలానుగుణంగా తనకు కావలసిన విమర్శకులను తయారుచేసుకొంటూనే వుంది.కవిత్వంలాగే విమర్శ కూడా అతిసహజం.. అది స్వభావానికి సంబంధించినది.పండితులందరూ కవులూ విమర్శకులు కాలేరు, […]