1999లో ప్రచురించబడి, చాలా పేరు తెచ్చుకున్నదీ పుస్తకం. ఇంతవరకు దీన్ని చూడనివారి కోసం ఈ పరిచయం. “పద్యం ఎలా చదవాలి?” అనే విషయాన్ని కూలంకషంగా […]
శీర్షికలు సంచికలు
1 తీరిగ్గా ఆ సాయం వేళ చేయి కలిపి నడిచినపుడు సముద్ర తీరాన శాశ్వతమనుకొన్నా ప్రియా! స్వప్నాన్ని.. 2 కావాలనే కలలు కంటాను నీవు […]
నేను సైతం నేను సైతం నేజ్డేక్కే లైఫ్సేవింగ్స్ ధారపోశాను నేను సైతం డాట్కాముల చితుల్లో ఒక చిదుగు నయ్యాను నేను సైతం మొత్తం పోగా […]
దార దార దారాల దేహం వాంఛాపరిమళాల్ని చుట్టుకున్నట్టు రామచిలకలు వాలినట్టు కోకిలమ్మ పాడినట్టు నెమలమ్మ ఆడినట్టు ************ పాపం ఆ పిచ్చితల్లికి పచ్చటి ఆకుల […]
ఇన్ని యుగాల అనుభవ సారమంతా ఇక్కడిప్పుడీక్షణంలో పురుడోసుకుంటోంది ఘంటసాల స్వరపేటికలోంచి అమృతం కురుస్తోంది అరమోడ్పు కళ్ళతో హరిత పాట వింటోంది ఒడుపుతెలిసిన జాలరిలా లయని […]
బారకాస్ లో సర్కస్ పెట్టేరు.” నాంగారండీ నాంగారండీ…సర్కస్సు నాండీ… నాండీ…సర్కస్సండీ?!…నాండీ…?! “అంటే ” ఏఁవిట్రా? వెధవ నస!…ఏఁవిటే?! వెధవ నస!! “అని దులపరించుకుని తిలకం […]
(ఇది తేటగీత మాలిక. ఈ రచనలోని ప్రయోగశీలతకి ముచ్చటపడి ప్రచురిస్తున్నాం. సంపాదకులు) వినుడు “ఈమాట” పఠితలౌ విజ్ఞులార! మేటిగ నవరసాలున్నట్టి తేటగీతి సరళభాషను సాగింది […]
అరుగు మీద ఇబ్బందిగా కదిలారు నారాయణ గారు. అప్పటికి ఓ అయిదు నిమిషాలనుంచీ, గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతున్న రెడ్డి గారు, వారి వాక్ప్రవాహానికి ఆటంకం […]
లోతు కొలను ఈత రాదు చేతులాడవు పాచిబట్టిన రాళ్ళు నాచు మొక్కలు పలుకరించే చేపలు జలపాతం కింద చూడలేను అడుగున లీలగా బుడగలతో వేడిసోకిన […]
కుక్కలు మొరుగుతా ఉండాయి.జీ మాను ఊగతా ఉండాది.గాలి దుమ్మును లేపక పోతా ఉండాది.మోడం పట్టి చినుకు పడేతట్లుంది. “చిన్నాయన ఎప్పుడొస్తాడమా” కండ్లు మూస్కొనే వాళ్ళమ్మను […]
ప్రశ్న చినుకు చినుకుల చీకటింట్లో మిణుకు మిణుకున వెలుగుతున్నా తిరిగి తిరిగిన ఇనుప్పాదం ఎదురుదెబ్బకు భయం లేదు జనం చేసే వెక్కిరింతకు జంకనెప్పుడు కొంచమైనా […]
“పాపం భద్రం గారికి వెనకా ముందు ఎవరూ లేరురా! పెద్దాయన. ఆరతి డాన్స్ ప్రోగ్రాం చూడాలని ఉందిట. నువ్వెలాగూ వెడుతున్నావుగదా, తీసుకెళ్ళకూడదూ?” అభ్యర్ధనగా అడుగుతున్నాడు […]
పెనవేసుకున్న ఆవేశాల పెదవుల తీరంలో నిశ్శబ్దాన్ని చెదరగొడుతూ అప్పుడే కళ్ళు తెరిచిన ఒక స్వప్నం అనంత మాయల అపరిచిత సీమలో కోటి కోట్ల దారులున్నా […]
Love she tries it on she decides it doesn’t fit, and starts to take it off. Her skin […]
స్పానిష్‌మూలం పాబ్లో నెరుడా ఆంగ్లానువాదం కెన్‌క్రాబెన్‌హాఫ్ట్ నెరుడా(190473) 20 వ శతాబ్ది గుర్తుంచుకోదగ్గ మహాకవుల్లో నెరుడా ఒకడు.స్వదేశం చిలీ.రాయబారిగా బర్మా మొదలుకొని పలుదేశాలు తిరిగాడు.”రవి […]
ఆ రోజు దిన పత్రికల్లో వచ్చిన ఒక వార్త రాష్ట్రమంతటా చెప్పలేని సంచలనం సృష్టించింది . నక్సలైట్ల మందు పాతరలా పేలింది. ప్రజలు ఆ […]
ఏ భాషలోనైనా కవిత్వం కలకాలం ప్రజల నాలుకలమీద నిలవాలంటేదానికి ముఖ్యంగా రెండు లక్షణాలుండాలి. ఒకటి భావం, రెండు నాదం. భావం భార్యలాంటిది అర్ధం చేసుకుంటే […]
ఏదో మొదలు లేని బాధ దిగంతాలు నిండే తెల్లని మల్లె పూలు గుట్టలుగా గుమ్మరించేవరకూ ఎక్కడెక్కడో ఎప్పుడెప్పుడో ఏరిన మల్లెలు తోటలోనివి తోపుల్లో దొరికినవి […]
ఒంటి స్తంభం మేడలా ఇంటి ముందర చింత చెట్టు, వెలుతురు వచ్చిన వెంటనే తనని వదిలిన పక్షుల కోసం, చీకటి పడ్డ క్షణం నుండీ […]
కొన్ని ఉదయాలు అంతే తుమ్మచెట్టుకు చిక్కుకుని చిరిగిన గాలిపటాలే కళ్ళ కింద పరుచుకుని గుచ్చుకునే ఎడారులే దూకేందుకు పొంచి ఉన్న ఎర్రనోటి పెద్దపులులే కొన్ని […]