రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

ఈమాట గ్రంథాలయంలో కొత్త పుస్తకం – కరుణ ముఖ్యం

రచన: సంపాదకులు
సెప్టెంబర్ 2006

ఇస్మాయిల్“జీవితోత్సవాన్ని జరిపే కవిత్వమూ, విషాదమూ, ఆనందమూ కలబోసి మానవ అపజయాల్ని పాడే కవిత్వమూ ఆంధ్రదేశంలో 1950, 60 దశకాల్లో ప్రవహించటం మానేసింది. శుష్క నినాద ప్రాయమైన రాజకీయ అకవిత్వం దేశమంతటా అల్లుకుంది. క్షణక్షణం మనల్ని ప్రత్యక్షంగా తాకే అనుభవాలూ, వాటి స్పందనలూ, జీవితాన్ని జీవనపాత్రంగా మార్చే అనంతమైన అనుభూతులూ, ఇవి కాక కవిత్వానికేవీ అర్హం?” అంటూ చిట్టిపొట్టి ఆనందాల్నీ, ప్రేమల్నీ, దిగుళ్ళనీ, స్నేహాల్నీ, ఆశల్నీ, నిరాశల్నీ, సందేహాల్నీ ప్రతిఫలించే కవిత్వం కోసం తహతహలాడిపోయిన అనుభూతి కవి ఇస్మాయిల్ గారి ఈ “కరుణ ముఖ్యం” పుస్తకం, ఈమాట గ్రంథాలయంలో కొత్తగా చేరిన గ్రంథరాజం.

[ఈ పుస్తకాన్ని ఓపిగ్గా టైప్ చేసి ఈమాట సాహితీ గ్రంథాలయంలో చేర్చమని అందజేసిన మూలా సుబ్రహ్మణ్యం, వినీల్ గట్టు గార్లకు మా ప్రత్యేక ధన్యవాదాలు.]

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • విమర్శా శిల్పి వల్లంపాటి అస్తమయం
  • ఈమాట జూన్ 2008 ప్రత్యేక సంచిక
  • వ్యవహారిక భాషా ఉద్యమంపై ఈమాట ప్రత్యేక సంచిక
  • జులై 2009 ఈమాటకు స్వాగతం
  • ఈమాట ప్రచురణలో చిన్న మార్పు

ఇటువంటివే…

  1. కరుణ ముఖ్యం
  2. ఈమాట లో కొత్త సౌకర్యం
  3. కొత్త ఏడాదికి కొత్త తీర్మానాలు
  4. ఒక పుస్తకం
  5. ఒక తెలుగు పుస్తకం కావాలి

సెప్టెంబర్ 2006 సంచికలో ...

  • ఈమాట గ్రంథాలయంలో కొత్త పుస్తకం – కరుణ ముఖ్యం
  • అంకెలు-సంఖ్యలు: రామానుజన్ నుండి భార్గవ దాకా
  • ఏనుగుల ఆటలా – నవరసాలకు బాటలా?
  • ఐదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు
  • ఒక వేసవి
  • గత శతాబ్దంలో ప్రజాకవులు
  • తెలుగు అధికార భాష కావాలంటే
  • తెలుగు నవలలో అస్తిత్వ వాదం
  • పాల్కురికి సోమనాథుని సాహిత్యంలో వేశ్యా వ్యవస్థ
  • భావ కవిత్వంలో జానపదం, జానపదంలో భావకవిత్వం – 1
  • మొలతాడు
  • యథార్థ చక్రం – 3
  • రి సైకిల్
  • రైలు ప్రయాణం లో
  • వానలో ఓ జాణ
  • విశ్వనాథ నవ్య సంప్రదాయ వాదం
  • సంగీతంతో కుస్తీ
  • సాహిత్య చర్చలు – పర్యవసానాలు
  • సెప్టెంబర్ 2006 సంచిక విడుదల
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

భావ కవిత్వంలో జానపదం, జానపదంలో భావకవిత్వం – 1
ఐదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.