[
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
- ఆర, కాలు, ముక్కాలు వగైరా
సమాధానం: భిన్నాంకాలు
- విప్లవకవి తిరుగుబాటు
సమాధానం: నసేనజ
- ఒక ఆటకు సంబంధించి –
సమాధానం: పులిజూదపు
- జీవితానికి మరణం
సమాధానం: గవ్యం
- గోవిందం రెండు గణాలు
సమాధానం: భజ
- వెదక దగ్గది లేదు
సమాధానం: మృగ్యము
- ఆడు పక్షి
సమాధానం: నెమిలి
- 9
సమాధానం: ముత్తిగ
- 2
సమాధానం: ఉభయం
- ఆపద సమయంలో అరుపు
సమాధానం: కాపాడు
- ఎవరి వంతు? (వెదుక్కోవాలి)
సమాధానం: రివం
- సుల్తాను సూది మొన
సమాధానం: టిప్పు
- యోగబోధిని
సమాధానం: భగవద్గీత
- ధనికుల నివాసాలు
సమాధానం: బంగళాలు
- పూర్తికాలేదు, అటుకాదు ఇటు
సమాధానం: ర్ణంపూసంఅ
నిలువు
- కస్తూరి అకటా వికటం
సమాధానం: భినాగమృ
- పండించేవాడు
సమాధానం: కాపు
- కలతపడింది.
సమాధానం: లులితం
- ఒక నది కల్లోలమయింది.
సమాధానం: నదర్మ
- సమయం
సమాధానం: సేపు
- నీళ్ళధార
సమాధానం: జలాంజలి
- ఒక అలంకారికుని జీవితం
సమాధానం: వ్యంగ్యవైభవం
- హాస్య రచయిత ఇంటి పేరు
సమాధానం: భమిడిపాటి
- అల్లుడికి హాయి
సమాధానం: అత్తిల్లు
- దేశభక్తికి తుది కానుక
సమాధానం: ఉరికంబం
- ఆనాడు తోకనుంచి తలదాకా
సమాధానం: డుప్పుల్లఅ
- కొంచెం నంచుకొన్న సెనగలు
సమాధానం: నగలు
- వాంతి
సమాధానం: ఉద్గీర్ణం
- ఆశ్చర్యానికి, ప్రశంసకి
సమాధానం: భళా
- పువ్వులపని తలకిందులు
సమాధానం: తపూ