రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

కథ

రచన: స్వాతి సాయి యాకసిరి
జులై 2018

కథ మొదట్లో ఏమీ లేదు
అదే కథ ముగిసే సరికి
ఏమీ మిగిలేలా లేదు

ఉహూ…
ఉంటుంది
ఒక్కటే ఉంటుంది
మనిషి కథ

కాకపోతే
ప్రచురించటానికి
ప్రపంచాన్ని మొదలెట్టాలి
మళ్ళీ
అదే శూన్యం నుండి

కానీ ఎలా?
అదిగో ప్రణవం
సృష్టికి మూలం
మూగపోయింది

మనిషి కథని చదివిన పాపమేమో
మళ్ళీ ధ్వనించేలా లేదు.

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • అదీ నేనే…
  • కథ

ఇటువంటివే…

  1. ఒక ప్రయాణం
  2. కొత్తనేలపాట
  3. కథలు చెప్పే అతను
  4. ఒక ఆషాఢపు రాత్రి
  5. కాళీ పదములు

జులై 2018 సంచికలో ...

  • 1 + 1
  • ఒక ఆషాఢపు రాత్రి
  • ఒక ప్రయాణం
  • ఒక శిల్పి అంతిమ యాత్ర
  • కథ
  • కథలు చెప్పే అతను
  • కాళీ పదములు
  • కొత్తనేలపాట
  • గడినుడి – 21
  • జీవితానందం ఎక్కడున్నది?
  • జులై 2018
  • నటనకు గీటురాయి
  • నాకు నచ్చిన పద్యం: ఒక మహారాజులోని పసి మనసు
  • పది నిముషాలు
  • బేతాళ కథలు: కథన కుతూహలం – 2
  • విషమవృత్తము ఉద్గతలో తాళవృత్తపు మూసలు
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 21
  • సమకాలీన తెలుగు సాహితీ విమర్శ – కొన్ని పరిశీలనలు
  • సిలబస్: 5. బొమ్మ ఎందుకు?
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

విషమవృత్తము ఉద్గతలో తాళవృత్తపు మూసలు
ఒక శిల్పి అంతిమ యాత్ర

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.