గడి నుడి – 6

ఈసారి కూడా చాలా తొందరగా చాలా పరిష్కారాలు వచ్చినా, తప్పుల్లేని పరిష్కారాలు మాత్రం అంత తొందరగా రాలేదు. అన్ని సమాధానాలూ సరిగా పంపింది ఒక్కరే:
  1. బిహెచ్ విజయాదిత్య
ఒక్క తప్పుతో సమాధానం పంపించిన వారు: పం.గో.కృ.రావు, పూల రమాదేవి గార్లు. ఈ ముగ్గురికీ అభినందనలు! గడి నుడి – 5 సమాధానాలు, వివరణ.

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఇంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • గడి సమాధానాలు ప్రచురించిన తరువాత నుంచీ మీ సమాధానాలు వెంటనే సరిచూసుకునే సౌకర్యం ఉంటుంది.
గడి ముగింపు తేదీ: ఏప్రిల్ 25. అయితే, ఏ తప్పూ లేకుండా గడులు నింపిన మొదటి అయిదు సమాధానాలు మాకు చేరగానే విజేతల పేర్లతో పాటు గడి సమాధానాలు ప్రచురిస్తాం.

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)